Sun 15:23 కొలంబోలో వర్షం... ఆలస్యంగా ఆసియా కప్ ఫైనల్ ప్రారంభం ఆసియా కప్ పై వరుణుడి పంజా టోర్నీలో చాలా మ్యాచ్ లకు వాన అంతరాయం ఇవాళ కొలంబోలో టీమిండియా, శ్రీలంక మధ్య ఫైనల్ టాస్ గెలిచిన శ్రీలంక... వర్షం కారణంగా మ్యాచ్ ప్రారంభానికి ఆటంకం Read full story
Fri 11:56 బుమ్రాకు ఏమైంది? వికెట్ల వేటలో వెనకబడ్డ బౌలింగ్ కింగ్.. ఇర్ఫాన్ పఠాన్ విశ్లేషణ ఈ ఐపీఎల్ సీజన్ లో ఒక్క వికెట్ కూడా తీయని బుమ్రా 8.63 ఎకానమీతో పరుగులు సమర్పించుకున్న స్టార్ బౌలర్ బుమ్రా బౌలింగ్‌లో వేగం తగ్గడమే ప్రధాన కారణమన్న ఇర్ఫాన్ పఠాన్ Read full story
Fri 11:51 మా మధ్య అలాంటిది ఉంటే పిల్లలు పుట్టేవారు.. చిరాగ్ పాస్వాన్‌తో బంధంపై కంగన క్లారిటీ కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్‌తో ప్రేమాయణం వార్తలను ఖండించిన కంగన చిరాగ్ తన స్నేహితుడు మాత్రమేనని, తమ మధ్య రొమాన్స్ లేదని స్పష్టీకరణ 2011 నాటి సినిమా నుంచి తమ మధ్య స్నేహం ఉందని వెల్లడి రాజకీయ కార్యక్రమాల్లో కలిసి కనిపించడంతో పెరిగిన ఊహాగానాలు సోషల్ మీడియా ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకే ఈ వివరణ Read full story
Fri 11:47 వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి: సీపీఐ నారాయణ తెలంగాణ ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చిన తేజస్వి సూర్య రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందినప్పుడు వెంకయ్య నాయుడు, సుష్మ వంటి వారు మద్దతు తెలిపారన్న నారాయణ ఆనాడు బీజేపీ నేతలు తీసుకున్న నిర్ణయం తప్పని తేజస్వి భావిస్తున్నారా? అని ప్రశ్న Read full story
Fri 11:45 ట్రంప్ ను ఎద్దేవా చేసిన ఇరాన్ మీడియా ఇరాన్‌తో త్వరలో శాంతి ఒప్పందమంటూ ట్రంప్ ప్రకటన గాలిలో మేడలు కడుతున్నారని ఆయనపై సెటైర్లు అమెరికా మాటలకు, చేతలకు పొంతన లేదని విమర్శ రాజకీయ ప్రయోజనాల కోసమే వింత ప్రకటనలంటూ ఆరోపణ Read full story
Fri 11:42 అమలులోకి వచ్చిన ‘మహిళా రిజర్వేషన్ యాక్ట్’.. గురువారం అర్ధరాత్రి నోటిఫికేషన్ రిజర్వేషన్లు మాత్రం 2029 ఎన్నికల్లోనే అంటున్న విశ్లేషకులు 2023 లోనే పార్లమెంట్ ఆమోదంతో చట్టంగా మారిన బిల్లు ఏప్రిల్ 16 నుంచి అమల్లోకి వచ్చినట్లు కేంద్రం నోటిఫికేషన్ Read full story
Fri 11:37 ఇన్‌ఫ్లుయెన్సర్ బోల్డ్ ఫొటోకు కోహ్లీ 'లైక్'... మళ్లీ తెరపైకి 'అల్గారిథమ్' కథ! దక్షిణాఫ్రికా ఇన్‌ఫ్లుయెన్సర్ పాత పోస్టును లైక్ చేసిన విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో వైరల్ అయిన స్క్రీన్‌షాట్లు.. మీమ్స్ వెల్లువ గతంలో ఇచ్చిన 'అల్గారిథమ్' వివరణను గుర్తుచేస్తూ ఫ్యాన్స్ సరదా వ్యాఖ్యలు మైదానంలో మాత్రం అద్భుత ఫామ్‌తో పరుగుల వరద పారిస్తున్న కోహ్లీ Read full story
Fri 11:31 టీసీఎస్ ఇష్యూ చిన్న విషయమట.. నిందితుడి బంధువు వ్యాఖ్యలు చిన్న విషయాన్ని పెద్దగా చేస్తున్నారంటూ మీడియా ముందు ఫైర్ బజరంగ్ దళ్ కుట్రేనని ఆరోపణ.. పెద్ద స్కాండల్ ఏమీ లేదని వాదన ఆధారాలున్నాయని, చట్టప్రకారం దర్యాప్తు చేస్తున్నామన్న పోలీసులు Read full story
Fri 11:28 దక్షిణాదికి అన్యాయం జరగదు.. రేవంత్ ఫార్ములా వెనుక అసదుద్దీన్: కిషన్ రెడ్డి డీలిమిటేషన్ విషయంపై ప్రజలను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయన్న కిషన్ రెడ్డి అన్ని రాష్ట్రాలకు మోదీ సమన్యాయం చేస్తారని వ్యాఖ్య జనాభా ప్రాతిపదికన సీట్ల విభజన జరిగినా దక్షిణాది ప్రాధాన్యత తగ్గబోదని వెల్లడి హైబ్రిడ్ ఫార్ములాను రేవంత్ చేత ఒవైసీ చెప్పించారని విమర్శ Read full story
Fri 11:24 మీలోనూ 'స్లీప్ మాన్‌స్టర్'?.. మీ కోపానికి, చిరాకుకు కారణం అదే.. సర్వేలో నిద్రలేమిపై షాకింగ్ నిజాలు! రెస్‌మెడ్ 2026 గ్లోబల్ స్లీప్ సర్వేలో నిద్రలేమి సమస్యలపై కీలక విషయాలు వెల్లడి భారత్‌లో 53% దంపతులు ప్రతి రాత్రి వేర్వేరుగా నిద్రపోతున్నారని గుర్తింపు నిద్ర సరిపోక 71% మంది భారత ఉద్యోగులు పనిపై దృష్టి పెట్టలేకపోతున్నారన్న సర్వే స్లీప్ అప్నియా వంటి సమస్యలు నిద్రను దెబ్బతీస్తున్నాయని నిపుణుల విశ్లేషణ క్రమమైన నిద్ర వేళలు, ప్రశాంతమైన వాతావరణంతో సమస్యను అధిగమించవచ్చని సూచన Read full story