మోదీకి శుభాకాంక్షలు తెలిపిన జగన్
- ఈరోజు ప్రధాని మోదీ పుట్టినరోజు
- 73వ పుట్టినరోజును జరుపుకుంటున్న మోదీ
- ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెస్ తెలిపిన జగన్
మరోవైపు మోదీ పుట్టినరోజును దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి. సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. మోదీ పేరిట ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయిస్తున్నారు.