• రాజమండ్రి సెంట్రల్ జైలుకు కిలోమీటర్ దూరంలో టీడీపీ క్యాంప్
    Tue 10:52

    రాజమండ్రి సెంట్రల్ జైలుకు కిలోమీటర్ దూరంలో టీడీపీ క్యాంప్

    • టీడీపీ క్యాంప్ లో ఉన్న నారా లోకేశ్
    • అక్కడి నుంచే టీడీపీ నేతలతో చర్చలు జరుపుతున్న లోకేశ్
    • చంద్రబాబుతో ములాఖత్ కు దరఖాస్తు చేసుకున్న కుటుంబ సభ్యులు
  • ట్రంప్‌తో మేం చర్చలు జరపలేదు... మా హెచ్చరికతోనే వెనక్కితగ్గారు: ఇరాన్ ప్రకటన
    Mon 18:02

    ట్రంప్‌తో మేం చర్చలు జరపలేదు... మా హెచ్చరికతోనే వెనక్కితగ్గారు: ఇరాన్ ప్రకటన

    • ఇరాన్‌పై సైనిక దాడులు 5 రోజులు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన
    • ఇరాన్‌తో ఫలప్రదమైన చర్చలు జరిగాయని వెల్లడి
    • ట్రంప్ ప్రకటనను తీవ్రంగా ఖండించిన ఇరాన్
    • తమ హెచ్చరికల వల్లే అమెరికా వెనక్కి తగ్గిందని ఇరాన్ వర్గాల వెల్లడి
    • ఈ పరిణామంతో అంతర్జాతీయంగా పడిపోయిన చమురు ధరలు
  • ట్రంప్ ప్రకటన ఎఫెక్ట్.. ఒక్కసారిగా పడిపోయిన క్రూడాయిల్ ధరలు
    Mon 17:46

    ట్రంప్ ప్రకటన ఎఫెక్ట్.. ఒక్కసారిగా పడిపోయిన క్రూడాయిల్ ధరలు

    • ఉదయం 110 డాలర్లకు పైగా పలికిన క్రూడాయిల్ ధరలు
    • యుద్ధం ఆపేస్తున్నామంటూ ట్రంప్ ప్రకటించడంతో తగ్గిన క్రూడ్ ధరలు
    • 96 డాలర్లకు క్షీణించిన బ్రెంట్ క్రూడాయిల్ ధర
  • ఆ 30 నిమిషాల జూమ్ కాల్ ఏపీ తలరాతనే మార్చేసింది: నారా లోకేశ్
    Mon 17:37

    ఆ 30 నిమిషాల జూమ్ కాల్ ఏపీ తలరాతనే మార్చేసింది: నారా లోకేశ్

    • అనకాపల్లి జిల్లా రాజయ్యపేట వద్ద ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ పరిశ్రమకు భూమిపూజ
    • హాజరైన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి కుమారస్వామి, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేశ్
    • ఆసక్తికర ప్రసంగించిన నారా లోకేశ్
    • 2019 నుంచి తన ప్రయత్నాలను వివరించిన మంత్రి
  • అర్ధరాత్రి వరకు ఇక్కడే ఉంటాం... ఆయన రావాల్సిందే: తెలంగాణ ఫైనాన్స్ సెక్రటరీపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
    Mon 17:35

    అర్ధరాత్రి వరకు ఇక్కడే ఉంటాం... ఆయన రావాల్సిందే: తెలంగాణ ఫైనాన్స్ సెక్రటరీపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

    • రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలంటూ ఏడాది క్రితం హైకోర్టు ఆదేశాలు
    • తమ ఆదేశాలను అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం
    • అర్ధరాత్రి వరకు కోర్టు హాల్లోనే ఉంటాం.. ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందేనని ఆదేశం
  • తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు... మిత్రపక్షాలకు సీట్లు పంచిన అన్నాడీఎంకే.. కానీ తమ లెక్క మాత్రం సస్పెన్స్!
    Mon 17:15

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు... మిత్రపక్షాలకు సీట్లు పంచిన అన్నాడీఎంకే.. కానీ తమ లెక్క మాత్రం సస్పెన్స్!

    • తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు అన్నాడీఎంకే కూటమిలో సీట్ల సర్దుబాటు 
    • బీజేపీకి 27, పీఎంకేకు 18, ఏఎంఎంకేకు 11 స్థానాలు కేటాయింపు
    • అయితే అన్నాడీఎంకే ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే దానిపై వీడని సస్పెన్స్
    • డీఎంకే కూటమిలోనూ కొనసాగుతున్న చర్చలు.. కాంగ్రెస్‌కు 28 సీట్లు ఖరారు
    • రెండు కూటముల్లోనూ కీలక స్థానాలపై పట్టుదలతో సంక్లిష్టంగా మారిన చర్చలు
  • ఆ వీడియోలకు, మాకు ఎలాంటి సంబంధం లేదు: మంగ్లీ
    Mon 17:15

    ఆ వీడియోలకు, మాకు ఎలాంటి సంబంధం లేదు: మంగ్లీ

    • తనకు ప్రొఫెషనల్ ఈవెంట్స్ తప్ప ఇతర వ్యాపారాలు లేవన్న మంగ్లీ
    • కరెన్సీ కట్టల వీడియోలకు తమకు సంబంధం లేదని వ్యాఖ్య
    • తన పేరు వాడుకుంటూ ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే నమ్మవద్దని విజ్ఞప్తి   
  • ఇరాన్‌‌తో యుద్ధాన్ని తాత్కాలికంగా ఆపేస్తున్నాం: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన
    Mon 17:02

    ఇరాన్‌‌తో యుద్ధాన్ని తాత్కాలికంగా ఆపేస్తున్నాం: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన

    • 5 రోజుల పాటు యుద్ధాన్ని నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన
    • రెండు రోజులుగా ఇరాన్, అమెరికా మధ్య జరిగిన చర్చలు సానుకూలంగా సాగాయని వెల్లడి
    • ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులు ఆపేస్తున్నామని ప్రకటన
  • ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే రైతుభరోసా ఇస్తున్నారు: హరీశ్ రావు ఆగ్రహం
    Mon 16:52

    ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే రైతుభరోసా ఇస్తున్నారు: హరీశ్ రావు ఆగ్రహం

    • బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మాట్లాడిన హరీశ్ రావు
    • ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్న హరీశ్ రావు
    • తొలి బడ్జెట్‌లో ప్రకటించి, ఆ తర్వాత రూ.12 వేలకు తగ్గించారని ఆరోపణ
    • బడ్జెట్‌లో పెట్టినవి కూడా అమలు చేయకపోవడం సిగ్గుచేటు అని విమర్శ
  • విజయమ్మ లేఖ నిజం.. దమ్ముంటే జగనే సమాధానం చెప్పాలి: వైఎస్ షర్మిల
    Mon 16:43

    విజయమ్మ లేఖ నిజం.. దమ్ముంటే జగనే సమాధానం చెప్పాలి: వైఎస్ షర్మిల

    • కుటుంబ ఆస్తుల వివాదంపై స్పందించిన వైఎస్ షర్మిల
    • వివేకా హత్య కేసును పక్కదారి పట్టించేందుకే ఈ గొడవ అని ఆరోపణ
    • దమ్ముంటే జగనే నేరుగా మాట్లాడాలంటూ సవాల్
    • విజయమ్మ లేఖలోని సంతకం నిజమని.. వైసీపీ ప్రచారం అబద్ధమని వెల్లడి
    • వైసీపీ నేతలపై అత్యంత కఠిన పదజాలంతో విరుచుకుపడ్డ షర్మిల