01 Tue 09:52 అవన్నీ తప్పుదారి పట్టించే ఆరోపణలే.. జీ20 శిఖరాగ్ర సదస్సుపై కేంద్రం వివరణ జీ20 సదస్సు కోసం బడ్జెట్ కేటాయింపుల కంటే 300 శాతం అదనంగా ఖర్చు చేశారని టీఎంసీ ఆరోపణ సార్వత్రిక ఎన్నికల కోసం మోదీ వ్యక్తిగత ప్రతిష్ఠ పెంచేందుకే ఈ అదనపు ఖర్చని మండిపాటు ఈ ఖర్చంతా బీజేపీ నుంచి రాబట్టాలన్న టీఎంసీ ప్రతినిధి గోఖలే టీఎంసీ ఆరోపణలను ఖండించిన ప్రభుత్వం అదనపు ఖర్చుతో శాశ్వత మౌలిక వసతులు ఏర్పాటు చేశామని వివరణ
02 Thu 16:18 స్టాక్ మార్కెట్లకు మళ్లీ జోష్.. లాభాల్లో ముగిసిన సూచీలు సెన్సెక్స్ 238 పాయింట్లు పెరిగి 76,741 వద్ద క్లోజ్ నిఫ్టీ 80 పాయింట్ల లాభంతో 23,962 వద్ద ముగింపు రియల్టీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ షేర్లలో కొనుగోళ్ల జోరు
03 Thu 16:15 అఖిల్ ‘లెనిన్’.. శ్రీలీల స్థానంలో భాగ్యశ్రీ రావడానికి అసలు కారణం చెప్పిన నిర్మాత నాగవంశీ అఖిల్ 'లెనిన్' నుంచి శ్రీలీలను తప్పించడంపై వీడిన సస్పెన్స్ డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లే మార్చామన్న నిర్మాత నాగవంశీ శ్రీలీల స్థానంలో వచ్చిన భాగ్యశ్రీ నటనకు ప్రశంసల వెల్లువ భాగ్యశ్రీ కెరీర్‌కు కీలకంగా మారిన ‘లెనిన్’ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న సినిమా
04 Thu 16:11 ఇక్కడ ప్రభుత్వమే అద్దెకు ఇళ్లు ఇస్తుంది! యూరప్ నగరాల్లో అద్దెల భారం.. వియన్నాలో మాత్రం భిన్నమైన పరిస్థితి నగర జనాభాలో సగం మందికి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నివాసం లండన్, ప్యారిస్ వంటి నగరాలతో పోలిస్తే మూడో వంతుకే అద్దెలు సెక్యూరిటీ డిపాజిట్లు, ఏజెన్సీ ఫీజులు లేకుండా అందుబాటులో ఫ్లాట్లు ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్య నగరంగా వియన్నాకు గుర్తింపు
05 Thu 16:09 బీఆర్ఎస్ పార్టీ ఖాతాలోని రూ. 1,400 కోట్లపై విచారణ జరిపించాలి: కవిత బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న నిధులు స్వచ్ఛమైనవి కావన్న కవిత ఆ డబ్బులు క్విడ్ ప్రోకో ద్వారా వచ్చాయని ఆరోపణ ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీలో చేరనని వ్యాఖ్య
06 Thu 16:08 అఖిల్ ఈసారి హిట్ కొట్టడం పక్కా అంటున్న ఫ్యాన్స్! రేపు విడుదలవుతున్న 'లెనిన్' విలేజ్ నేపథ్యంలో నడిచే కథ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న అఖిల్ గ్లామర్ తో కట్టిపడేస్తున్న భాగ్యశ్రీ అభిమానులలో పెరుగుతున్న అంచనాలు
07 Thu 16:04 యవ్వనంగా కనిపించాలా?.. వీటిని ఆహారంలో చేర్చుకోండి..! చర్మానికి విటమిన్-ఏ ఎంతో అవసరం చిలగడదుంప, క్యారెట్‌లో బీటా కెరోటిన్ ఎక్కువ ఆకుకూరలు చర్మానికి పోషకాలు అందిస్తాయి గుడ్లు, గుమ్మడికాయ కూడా మంచి ఎంపిక స్కిన్‌కేర్‌తో పాటు పోషకాహారం అవసరం
08 Thu 15:47 'బంగారం తీసుకుని మమ్మల్ని వదిలేయండి: హైవేపై భార్య వేడుకున్నా ఆగని దాష్టీకం బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేపై కుటుంబంపై దాడి చిన్న ప్రమాదం తర్వాత వెంబడించి దాడి చేసిన దుండగులు బంగారం ఆఫర్ చేసిన ఆగని దాష్టీకం డాష్‌క్యామ్ వీడియో ఆధారంగా ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
09 Thu 15:45 సహచరుడికి కడసారి వీడ్కోలు.. కన్నీటిపర్యంతమైన రషీద్ ఖాన్, గుర్బాజ్.. వీడియో ఇదిగో! ఆఫ్ఘనిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్ కన్నుమూత అరుదైన వ్యాధితో ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస జద్రాన్ మృతితో ఆఫ్ఘన్ క్రికెట్ జట్టులో తీవ్ర విషాదం సహచరుడికి నివాళులర్పిస్తూ కన్నీటిపర్యంతమైన రషీద్, గుర్బాజ్ ప్రపంచకప్‌లో దేశానికి తొలి విజయాన్ని అందించిన హీరోగా గుర్తింపు
10 Thu 15:23 భారత్‌లో జపనీస్ కార్ బ్రాండ్‌కు ప్రచారకర్తగా హృతిక్ రోషన్ భారత మార్కెట్లో టెక్టాన్ మిడ్ సైజ్ ఎస్‌యూవీని విడుదల చేసిన నిస్సాన్ రూ. 10.49 లక్షల ప్రారంభ ధరతో బుకింగ్స్ ప్రారంభం, జూలై 20 నుంచి డెలివరీలు భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన మోడల్ రెనో డస్టర్ ప్లాట్‌ఫామ్‌పై కొత్త డిజైన్‌తో తయారీ, 50 దేశాలకు ఎగుమతి