ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సుప్రీంకోర్టులో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి ఊరట
    Mon 20:06

    సుప్రీంకోర్టులో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి ఊరట

    • హైకోర్టు తీర్పును సవాల్ చేసిన కృష్ణమోహన్ రెడ్డి
    • హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీంకోర్టు
    • రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఈసీకీ, ప్రతివాదులకు ఆదేశాలు
    Read full story
  • ఆటో డెబిట్ చెల్లింపులపై ఆర్‌బీఐ గుడ్‌న్యూస్.. ఇక ఓటీపీ అవసరం లేదు!
    Thu 07:14

    ఆటో డెబిట్ చెల్లింపులపై ఆర్‌బీఐ గుడ్‌న్యూస్.. ఇక ఓటీపీ అవసరం లేదు!

    • ఆటో డెబిట్ చెల్లింపులకు ఓటీపీ నిబంధనల సడలింపు
    • రూ.15,000 వరకు చెల్లింపులకు ఓటీపీ నుంచి మినహాయింపు
    • బీమా, సిప్, క్రెడిట్ కార్డులకు లక్ష రూపాయల వరకు వెసులుబాటు
    • చెల్లింపులకు ముందు, తర్వాత కొనసాగనున్న ఎస్సెమ్మెస్ అలర్ట్‌లు
    Read full story
  • బ్యాటింగే మా కొంప ముంచింది.. ఓటమిపై రిషభ్ పంత్ తీవ్ర ఆవేదన
    Thu 06:56

    బ్యాటింగే మా కొంప ముంచింది.. ఓటమిపై రిషభ్ పంత్ తీవ్ర ఆవేదన

    • రాజస్థాన్ రాయల్స్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి
    • ఇది లక్నో జట్టుకు వరుసగా నాలుగో ఓటమి
    • బ్యాటింగ్ వైఫల్యమే ఓటమికి కారణమన్న కెప్టెన్ రిషభ్ పంత్
    • తక్కువ స్కోరును కాపాడిన బౌలర్లను ప్రశంసించిన రియాన్ పరాగ్
    Read full story
  • ఢిల్లీలో దారుణం.. ఐఐటీ విద్యార్థినిపై అత్యాచారం, హత్య
    Thu 06:44

    ఢిల్లీలో దారుణం.. ఐఐటీ విద్యార్థినిపై అత్యాచారం, హత్య

    • అత్యాచారం చేసి, ఫోన్ ఛార్జర్‌తో ఉరివేసిన దుండగుడు
    • నెల క్రితం పని మానేసిన మాజీ సహాయకుడే నిందితుడు
    • సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
    • ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసై అప్పులు చేసినట్లు విచారణలో వెల్లడి
    Read full story
  • లెక్చరర్ల మానసిక వేధింపులు.. రంగంలోకి దిగిన విద్యాశాఖ అధికారులు
    Thu 06:38

    లెక్చరర్ల మానసిక వేధింపులు.. రంగంలోకి దిగిన విద్యాశాఖ అధికారులు

    • ఆమదాలవలస డిగ్రీ కాలేజీలో ఇద్దరు అధ్యాపకులపై వేధింపుల ఆరోపణలు
    • కమిషనర్‌కు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసిన విద్యార్థినులు
    • రంగంలోకి దిగి విచారణ చేపట్టిన ఆర్‌జేడీ కృష్ణాజీ
    • విద్యార్థినుల నుంచి లిఖితపూర్వక వివరణలు సేకరణ
    • నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని వెల్లడి
    Read full story
  • తిరుపతి జిల్లాలో తీవ్ర విషాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి
    Thu 06:27

    తిరుపతి జిల్లాలో తీవ్ర విషాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి

    • తిరుపతి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
    • తల్లిని, భార్యను హత్య చేసిన వ్యక్తి
    • ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్య
    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    Read full story
  • ట్రక్కు బీభత్సం.. కాలి బూడిదైన 11 మంది ప్రయాణికులు
    Thu 06:26

    ట్రక్కు బీభత్సం.. కాలి బూడిదైన 11 మంది ప్రయాణికులు

    • ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో ఘటన
    • బ్రేకులు ఫెయిల్ కావడంతో పలు వాహనాలను ఢీకొట్టిన ట్రక్కు
    • బొలెరో వాహనంలో మంటలు చెలరేగి 11 మంది సజీవ దహనం
    • మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందన్న పోలీసులు
    • ప్రమాదంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశం
    Read full story
  • లక్నోపై రాజస్థాన్ ఘన విజయం.. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి 'రాయల్స్'
    Wed 23:39

    లక్నోపై రాజస్థాన్ ఘన విజయం.. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి 'రాయల్స్'

    • సొంత మైదానంలో 40 పరుగుల తేడాతో ఓడిపోయిన లక్నో
    • తొలుత బ్యాటింగ్ చేసి 159 పరుగులు చేసిన రాజస్థాన్
    • 119 పరుగులకే కుప్పకూలిన లక్నో సూపర్ జెయింట్స్
    Read full story
  • దావోస్, రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లోని ఎంవోయూలపై రేవంత్ రెడ్డి సమీక్ష
    Wed 22:35

    దావోస్, రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లోని ఎంవోయూలపై రేవంత్ రెడ్డి సమీక్ష

    • కంపెనీలకు సౌకర్యాలు, భవిష్యత్తు అవసరాలపై ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని సూచన
    • ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలను మూడు కేటగిరీలుగా విభజించాలని సూచన
    • ప్రముఖ సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ముఖ్యమంత్రి
    Read full story
  • భార్య నైటీ ధరించిందని కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త
    Wed 22:05

    భార్య నైటీ ధరించిందని కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త

    • నైటీ ధరించిందని భార్యతో గొడవపడిన భర్త
    • రెండు రోజుల క్రితం భర్తను అరెస్టు చేసిన పోలీసులు
    • గోవాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV