పవన్, పురందేశ్వరిలకు ఆ స్కాం కనిపించడం లేదా?: మంత్రి చెల్లుబోయిన
- చంద్రబాబు ఆదేశాలతోనే స్కామ్ జరిగిందన్న చెల్లుబోయిన
- కక్ష సాధించాల్సిన అవసరం వైసీపీకి లేదని వ్యాఖ్య
- సీఐడీ విచారణలో అన్నీ వెలుగులోకి వస్తాయన్న మంత్రి
చంద్రబాబు సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కక్ష సాధించాల్సిన అవసరం వైసీపీకి లేదని... కక్ష సాధించాలనుకుంటే ఇంత కాలం ఆగేవాళ్లం కాదని చెప్పారు. సీఐడీ విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.