ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • చంద్రబాబు అరెస్టుపై లండన్ లో ఎన్ఆర్ఐల నిరసన
    Sun 10:13

    చంద్రబాబు అరెస్టుపై లండన్ లో ఎన్ఆర్ఐల నిరసన

    • ఏపీ సీఎం జగన్ బస చేసిన ప్రాంతంలో ప్లకార్డులతో ఆందోళన
    • అరెస్టును ఖండిద్దాం.. ప్రజస్వామ్యాన్ని కాపాడదామంటూ నినాదాలు
    • ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లోనూ ఎన్ఆర్ఐ టీడీపీ నిరసన
    Read full story
  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పెరిగిన కరవు భత్యం
    Sat 14:17

    కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పెరిగిన కరవు భత్యం

    • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 2 శాతం డీఏ పెంపు
    • ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
    • 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాల ఒత్తిడి
    • కనీస మూల వేతనం రూ.69,000కు పెంచాలని డిమాండ్
    • ఈ పెంపుతో మొత్తం డీఏ దాదాపు 60 శాతానికి చేరిక
    Read full story
  • ఎన్డీయే వైఫల్యానికి ఇది నిదర్శనం: ప్రియాంకా గాంధీ
    Sat 14:02

    ఎన్డీయే వైఫల్యానికి ఇది నిదర్శనం: ప్రియాంకా గాంధీ

    • మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడంపై ప్రియాంక ఆసక్తికర వ్యాఖ్యలు
    • ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన పెద్ద విజయమని వ్యాఖ్య
    • ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయన్న ప్రియాంక
    Read full story
  • టీ20ల్లో కొత్త చరిత్ర.. రోహిత్ శర్మను అధిగమించిన స్మృతి మంధాన
    Sat 13:59

    టీ20ల్లో కొత్త చరిత్ర.. రోహిత్ శర్మను అధిగమించిన స్మృతి మంధాన

    • టీ20ల్లో భారత్ తరఫున టాప్ రన్ స్కోరర్‌గా స్మృతి మంధాన
    • రోహిత్ శర్మ (4,231) రికార్డును అధిగమించిన భారత మహిళా బ్యాటర్
    • దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఈ ఘనత 
    • ప్రస్తుతం 161 మ్యాచ్‌ల్లో 4,244 పరుగులతో మంధాన అగ్రస్థానం
    • టీ20ల నుంచి రోహిత్ రిటైర్ అవ్వడంతో ఈ రికార్డు పదిలం
    Read full story
  • మాజీ ఉప ముఖ్యమంత్రికే గన్ గురిపెట్టిన ఆగంతకుడు.. గురుగ్రామ్‌లో హైడ్రామా
    Sat 13:41

    మాజీ ఉప ముఖ్యమంత్రికే గన్ గురిపెట్టిన ఆగంతకుడు.. గురుగ్రామ్‌లో హైడ్రామా

    • హరియాణా మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా కారును అడ్డగించి బెదిరింపులు
    • దాడికి పాల్పడిన వ్యక్తి పోలీసు వాహనంలో రావడంతో అనుమానాలు
    • ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన గురుగ్రామ్ పోలీసులు
    Read full story
  • మోనాలిసా కేసులో బిగ్ ట్విస్ట్.. అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు ఆదేశం
    Sat 13:35

    మోనాలిసా కేసులో బిగ్ ట్విస్ట్.. అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు ఆదేశం

    • కుంభమేళా స్టార్ మోనాలిసా అరెస్ట్‌పై కేరళ కోర్టు స్టే జారీ
    • పెళ్లి నాటికి ఆమెకు 16 ఏళ్లేనని తేల్చిన జాతీయ గిరిజన కమిషన్
    • భర్త ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో, కిడ్నాప్ కేసుల నమోదు
    • మోనాలిసా కోసం కొచ్చిలో గాలిస్తున్న మధ్యప్రదేశ్ పోలీసులు
    • ఇరు రాష్ట్రాల డీజీపీలను విచారణకు పిలిచిన జాతీయ కమిషన్
    Read full story
  • సాయి పల్లవి కొత్త సినిమా 'ఏక్ దిన్'.. 24 గంటల మతిమరుపు కథ వెనుక వైద్య వాస్తవాలు ఇవే!
    Sat 13:23

    సాయి పల్లవి కొత్త సినిమా 'ఏక్ దిన్'.. 24 గంటల మతిమరుపు కథ వెనుక వైద్య వాస్తవాలు ఇవే!

    • మే 1న విడుదల కానున్న జునైద్ ఖాన్, సాయి పల్లవిల 'ఏక్ దిన్'
    • 24 గంటల పాటు జ్ఞాపకశక్తి కోల్పోయే విభిన్న కథాంశంతో సినిమా
    • 'ట్రాన్సియెంట్ గ్లోబల్ అమ్నీషియా' అనే అరుదైన పరిస్థితిపై కథ
    • ఇది తీవ్రమైన సమస్య కాదని, దానంతట అదే తగ్గుతుందని వైద్యుల వెల్లడి
    • సినిమాల్లో చూపినంత నాటకీయంగా ఈ వ్యాధి ఉండదని నిపుణుల స్పష్టీకరణ
    Read full story
  • రోడ్డు ప్రమాదంలో నాసిక్ వివాదాస్పద గురువు అశోక్ కారత్ సన్నిహితుడి మృతి
    Sat 13:17

    రోడ్డు ప్రమాదంలో నాసిక్ వివాదాస్పద గురువు అశోక్ కారత్ సన్నిహితుడి మృతి

    • ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం
    • ప్రమాద తీవ్రతకు తుక్కుతుక్కుగా మారిన కారు
    • అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక అంచనా
    Read full story
  • బుమ్రాకు ఏమైంది?.. గ్రౌండ్‌లో తీవ్ర అసహనం.. వైరల్ అయిన వీడియో!
    Sat 13:08

    బుమ్రాకు ఏమైంది?.. గ్రౌండ్‌లో తీవ్ర అసహనం.. వైరల్ అయిన వీడియో!

    • మైదానంలో అసహనం ప్రదర్శించిన జస్ప్రీత్ బుమ్రా
    • బౌలింగ్ మార్కర్‌ను విసిరేసి, అరుస్తున్న వీడియో వైరల్
    • ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క వికెట్ కూడా తీయని స్టార్ పేసర్
    • బుమ్రా మానసిక స్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్
    Read full story
  • పాత నోట్ల మార్పిడికి మరో ఛాన్స్..? వైరల్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన పీఐబీ
    Sat 12:56

    పాత నోట్ల మార్పిడికి మరో ఛాన్స్..? వైరల్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన పీఐబీ

    • రద్దయిన 500, 1000 నోట్లపై ప్రచారం.. అదంతా ఫేక్ న్యూస్ 
    • ఆర్బీఐ ఎలాంటి కొత్త ఉత్తర్వులు జారీ చేయలేదని స్పష్టం చేసిన పీఐబీ
    • అధికారిక సమాచారం కోసం ఆర్బీఐ వెబ్‌సైట్‌ను మాత్రమే చూడాలని సూచన
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV