ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కోర్టుకు చంద్రబాబు రిమాండ్ రిపోర్టు సమర్పించిన సీఐడీ
    Sun 07:17

    కోర్టుకు చంద్రబాబు రిమాండ్ రిపోర్టు సమర్పించిన సీఐడీ

    • స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్
    • ఈ ఉదయం విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరుపర్చిన సీఐడీ
    • కోర్టు వద్ద భారీ భద్రత... కొనసాగుతున్న విచారణ
    Read full story
  • శ్రీలీల, తిలక్ వర్మ డేటింగ్ రూమర్స్.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ తల్లి
    Mon 11:09

    శ్రీలీల, తిలక్ వర్మ డేటింగ్ రూమర్స్.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ తల్లి

    • శ్రీలీల, తిలక్ వర్మ డేటింగ్ ప్రచారాన్ని ఖండించిన ఆమె తల్లి స్వర్ణలత
    • ప్రస్తుతం శ్రీలీల దృష్టి సినిమా కెరీర్, నీట్-పీజీ చదువులపైనే ఉందని వెల్లడి
    • తిరుమల దర్శనం, మ్యాచ్‌కు హాజరు కావడం యాదృచ్ఛికమేనని స్పష్టీకరణ
    • శ్రీలీల వ్యక్తిగత విషయాలపై ఆలోచించడానికి మరో 5-6 ఏళ్లు పడుతుందని వ్యాఖ్య
    Read full story
  • బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక మలుపు.. జీవితఖైదు పడే సెక్షన్ నమోదు
    Mon 11:05

    బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక మలుపు.. జీవితఖైదు పడే సెక్షన్ నమోదు

    • పోక్సో కేసులో బండి భగీరథ్‌పై మరో కఠిన సెక్షన్ నమోదు
    • బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం జరిగిందన్న ఆరోపణలు
    • ప్రత్యేక అధికారిగా డీసీపీ రితిరాజ్‌ దర్యాప్తుతో కీలక మలుపు
    • నేరం రుజువైతే పదేళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష పడే అవకాశం
    Read full story
  • విజయ్‌ ప్రభుత్వం ఆరు నెలలకు మించి ఉండదు.. డీఎంకే ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
    Mon 10:59

    విజయ్‌ ప్రభుత్వం ఆరు నెలలకు మించి ఉండదు.. డీఎంకే ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

    • స్టాలిన్ త్వరలోనే సీఎం అవుతారని అనితా రాధాకృష్ణన్ ధీమా
    • టీవీకే నేత ఆధవ్ అర్జునకు బహిరంగ సవాల్
    • కొళత్తూర్ ఓటర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు
    Read full story
  • ఇరాన్‌పై ట్రంప్ సోషల్ మీడియా వార్.. 'ఇక మీ అంతు చూస్తాం' అంటూ ఏఐ చిత్రాలతో వార్నింగ్‌!
    Mon 10:55

    ఇరాన్‌పై ట్రంప్ సోషల్ మీడియా వార్.. 'ఇక మీ అంతు చూస్తాం' అంటూ ఏఐ చిత్రాలతో వార్నింగ్‌!

    • ఏఐ చిత్రాలతో మిస్సైల్ దాడులు, అంతరిక్ష యుద్ధం దృశ్యాల ప్రదర్శన
    • వేగంగా స్పందించకపోతే ఇరాన్ ఉనికి ఉండదని తీవ్ర హెచ్చరిక
    • ఫిబ్రవరి నుంచి కొనసాగుతున్న యుద్ధంలో ప్రతిష్టంభన
    Read full story
  • కిడ్నీ వ్యాధికి హైబీపీ ముందస్తు హెచ్చరికా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..!
    Mon 10:52

    కిడ్నీ వ్యాధికి హైబీపీ ముందస్తు హెచ్చరికా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..!

    • కిడ్నీలు దెబ్బతింటే రెనిన్‌ హార్మోన్‌ విడుదల
    • ఇది రక్తంలో ఉప్పు, నీరు పేరుకుపోయేలా చేస్తుంది
    • ఫలితంగా రక్తనాళాలు కుచించుకుపోతాయి
    • దీంతో బీపీ పెరుగుతుంది
    • ఈ లక్షణాలు ఉంటే అలర్ట్‌ అవ్వాల్సిందే 
    Read full story
  • యూపీలో ఘోర ప్రమాదం: గ్యాస్ లీకై ఇంట్లో పేలుడు.. 9 మంది పరిస్థితి విషమం
    Mon 10:47

    యూపీలో ఘోర ప్రమాదం: గ్యాస్ లీకై ఇంట్లో పేలుడు.. 9 మంది పరిస్థితి విషమం

    • ఫతేపూర్‌లో గ్యాస్ లీకేజీతో భారీ పేలుడు
    • వంట చేస్తుండగా గ్యాస్ పైపు లీక్ కావడమే కారణం
    • బాధితులను కాన్పూర్‌కు తరలించేందుకు గ్రీన్ కారిడార్ ఏర్పాటు
    • సిలిండర్ పేలలేదని, కేవలం గ్యాస్ లీక్ అయిందన్న పోలీసులు
    Read full story
  • యూఏఈ అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి.. ప్రమాదకర పరిణామమన్న భారత్
    Mon 10:43

    యూఏఈ అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి.. ప్రమాదకర పరిణామమన్న భారత్

    • యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి
    • ఈ దాడిని తీవ్రంగా ఖండించిన భారత్‌
    • సంయమనం పాటించాలని పిలుపు
    • ఇది ఉగ్రవాద చర్యేనని, ప్రతీకారం తీర్చుకుంటామ‌న్న‌ యూఏఈ
    Read full story
  • రూపాయికి చుక్కలు.. జీవితకాల కనిష్ఠానికి మారకం విలువ
    Mon 10:24

    రూపాయికి చుక్కలు.. జీవితకాల కనిష్ఠానికి మారకం విలువ

    • డాలర్‌తో పోలిస్తే 96.20 వద్ద రికార్డు కనిష్ఠానికి రూపాయి
    • పశ్చిమాసియా ఉద్రిక్తతలతో పెరుగుతున్న ముడి చమురు ధరలు
    • రూపాయి పతనంతో భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు
    • దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ రంగంలోకి దిగిన ప్రభుత్వం, ఆర్బీఐ
    • పెరగనున్న దిగుమతుల బిల్లు, ద్రవ్యోల్బణంపై ఆందోళన
    Read full story
  • నేడు కేరళ సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం
    Mon 10:14

    నేడు కేరళ సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం

    • పదేళ్ల తర్వాత కేరళలో అధికారంలోకి యూడీఎఫ్ కూటమి
    • ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న రాహుల్, ప్రియాంక గాంధీ
    • ముఖ్యమంత్రితో కలిపి 21 మందితో కేబినెట్ కూర్పు
    • ప్రమాణ స్వీకారానికి ముందు కార్డినల్‌ను కలిసి ఆశీస్సులు తీసుకున్న సతీశన్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV