Fri 13:07 పేదవారిని ధనికులను చేయడమే లక్ష్యం: చంద్రబాబు ప్రజలే తన ఆస్తి అన్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి బనగానపల్లెలో పర్యటిస్తున్న చంద్రబాబు ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో కొత్త కార్యక్రమం Read full story
Sat 09:11 ఏపీ ఆహార భద్రత ప్రధాన కార్యాలయంలో నలుగురిపై వేటు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రభుత్వం చర్యలు మంత్రి సత్యకుమార్‌కు అందిన ఫిర్యాదులపై విచారణ జరిపి వేటు సూపరింటెండెంట్, ముగ్గురు సీనియర్ అసిస్టెంట్లపై సస్పెన్షన్ ఉత్తర్వులు విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరిక Read full story
Sat 09:04 నన్ను 'సెక్స్ స్లేవ్'గా మార్చుకుంది.. జేపీ మోర్గాన్ మహిళా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పై మాజీ ఉద్యోగి కేసు జేపీ మోర్గాన్ మహిళా ఎగ్జిక్యూటివ్‌పై మాజీ ఉద్యోగి లైంగిక ఆరోపణలు మత్తుమందు ఇచ్చి లైంగికంగా వాడుకున్నారని దావాలో ఆరోపణ ఆరోపణలను ఖండించిన అధికారిణి, ఆధారాలు లేవన్న జేపీ మోర్గాన్ బాధితుడు ఆమె కింద పనిచేయడం లేదని గుర్తింపు 15 ఏళ్ల కెరీర్‌లో లోర్నాపై ఇదే తొలి వివాదం Read full story
Sat 08:57 చెరువుల పునరుద్ధరణ బాధితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు.. హైడ్రా కమిషనర్ హామీ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ హామీ గూగుల్ మ్యాప్స్ ఆధారంగా 2024 జులై 19కి ముందున్న వారి గుర్తింపు బడా కబ్జాదారులపై కఠినంగా, నిరుపేదలకు అండగా ఉంటామన్న ప్రభుత్వం సున్నం, రామంతాపూర్ చెరువుల బాధితులతో కమిషనర్ ప్రత్యేక సమావేశం Read full story
Sat 08:42 బెంగాల్‌లో ఈవీఎం ట్యాంపరింగ్ రగడ.. 15 కేంద్రాల్లో రీపోలింగ్ ప్రారంభం ఈవీఎం బటన్లపై టేపులు అంటించి.. ఇంకు చల్లారని ఆరోపణలు టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీకి పట్టున్న ప్రాంతంలో ఘటన ఫాల్టా నియోజకవర్గంలోని మరో 30 బూత్‌లపైనా ఈసీ సమీక్ష Read full story
Sat 08:37 ఏపీలో హోటల్ ఫుడ్ ప్రియులకు షాక్.. 10 శాతం పెరగనున్న మెనూ ధరలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు ఏపీ స్టార్ హోటళ్లలో 10 శాతం ధరల పెంపునకు నిర్ణయం ప్రకటన చేసిన ఏపీ స్టార్ హోటళ్ల అసోసియేషన్ పెరిగిన ఖర్చులతో తప్పడం లేదన్న యాజమాన్యాలు Read full story
Sat 08:24 క్రికెట్‌లో పోటీ మాత్రమే కాదు.. స్నేహం కూడా ఉందని చాటిన ఘటన.. ఇదిగో వీడియో! మైదానంలోకి వస్తున్న జడేజా బ్యాట్‌ను పరిశీలించిన అంపైర్లు అదే సమయంలో సరదాగా ముచ్చటించుకున్న జడేజా, కుల్దీప్ యాదవ్ ఐపీఎల్‌లో వేర్వేరు జట్లకు ఆడినా చెక్కుచెదరని స్నేహబంధం క్రికెట్‌లో స్నేహానికి ఉన్న ప్రాధాన్యతను చాటిన ఘటన Read full story
Sat 08:16 చరిత్ర సృష్టించిన ఏడేళ్ల బాలుడు.. పాక్ జలసంధిపై భారత పతాకం పాక్ జలసంధిని ఈదిన ఇషాంక్ సింగ్ ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు 29 కిలోమీటర్ల దూరాన్ని 9 గంటల 50 నిమిషాల్లో పూర్తిచేసిన వైనం Read full story
Sat 08:16 ఏప్రిల్‌లో ఏపీ ఖజానాకు పన్నుల పంట.. రూ. 5,543 కోట్ల రికార్డ్ వసూళ్లు ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో రూ.5,543 కోట్ల పన్నుల వసూళ్లు జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇదే అత్యధిక నెలవారీ ఆదాయం గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే 12.08 శాతం వృద్ధి నమోదు Read full story
Sat 07:53 ఇరాన్‌తో ఉద్రిక్తతల నడుమ.. కీలక యుద్ధనౌకను వెనక్కి పిలిపించిన అమెరికా మధ్యప్రాచ్యం నుంచి వెనుదిరిగిన యూఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్ యుద్ధనౌక 10 నెలల రికార్డు స్థాయి మోహరింపు తర్వాత అమెరికా నిర్ణయం ప్రస్తుతం యూరప్ కమాండ్ పరిధిలోకి వెళ్లిన విమాన వాహకనౌక రీజియన్‌లో కొనసాగుతున్న మరో రెండు అమెరికా క్యారియర్లు Read full story