ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మేక కోసం రైలు టిక్కెట్టు కొన్న మహిళ.. వీడియో ఇదిగో!
    01 Wed 20:27

    మేక కోసం రైలు టిక్కెట్టు కొన్న మహిళ.. వీడియో ఇదిగో!

    • పశ్చిమ బెంగాల్‌లో వెలుగు చూసిన ఘటన 
    • మేకతో పాటూ రైలెక్కిన మహిళ
    • చెకింగ్‌కు వచ్చిన టీటీఈకి మేక కోసం కొన్న టిక్కెట్టు గర్వంగా చూపించిన వైనం
    • నెట్టింట వీడియో వైరల్, మహిళపై ప్రశంసల వర్షం
  • టీఎంసీలో ఆగని సంక్షోభం.. వారంలోనే మరో రాజ్యసభ ఎంపీ రాజీనామా
    02 Wed 12:43

    టీఎంసీలో ఆగని సంక్షోభం.. వారంలోనే మరో రాజ్యసభ ఎంపీ రాజీనామా

    • తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి రాజీనామా
    • ఈ వారంలో టీఎంసీకి రాజీనామా చేసిన రెండో ఎంపీ ఈమె
    • రాజీనామా తర్వాత అసోం సీఎం హిమంత శర్మతో సుస్మితా భేటీ
    • ఇటీవ‌లే మరో ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ కూడా పార్టీకి గుడ్ బై 
    • బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత టీఎంసీలో పెరుగుతున్న అసమ్మతి
  • యాక్షన్ అవతార్‌లో అలియా భట్.. ఉత్కంఠ రేపుతున్న 'ఆల్ఫా' ప్రోమో
    03 Wed 12:33

    యాక్షన్ అవతార్‌లో అలియా భట్.. ఉత్కంఠ రేపుతున్న 'ఆల్ఫా' ప్రోమో

    • యశ్‌రాజ్ స్పై యూనివర్స్‌ నుంచి వస్తున్న 'ఆల్ఫా' ప్రోమో విడుదల
    • మునుపెన్నడూ చూడని హై-ఆక్టేన్ యాక్షన్ అవతార్‌లో అలియా 
    • తండ్రి పాత్రలో బాబీ డియోల్.. కూతురిని ఏజెంట్‌గా మార్చే వైనం
    • పవర్‌ఫుల్ డైలాగ్స్, పోరాట సన్నివేశాలతో ఆకట్టుకుంటున్న ప్రోమో
    • సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న శర్వరీ వాఘ్ పాత్రపై సస్పెన్స్
  • భారత్‌లో సేవలకు అడ్డంకులు.. ఎలాన్ మస్క్ కంపెనీ ఏమందంటే..!
    04 Wed 12:07

    భారత్‌లో సేవలకు అడ్డంకులు.. ఎలాన్ మస్క్ కంపెనీ ఏమందంటే..!

    • భారత్‌లో శాటిలైట్ సేవలకు అనుమతులు నిలిచిపోయాయన్న వార్తలను ఖండించిన స్టార్‌లింక్
    • భారత ప్రభుత్వంతో ఫలవంతమైన చర్చలు జరుగుతున్నాయని స్పష్టీక‌ర‌ణ‌
    • ఇరాన్ వివాదం కారణంగా అనుమతులు నిలిచాయన్న నివేదికలను తోసిపుచ్చిన కంపెనీ
    • భారత్ సార్వభౌమ, భద్రతా అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక మోడల్ అభివృద్ధి చేశామని వెల్ల‌డి
    • దేశంలో త్వరలోనే సేవలు ప్రారంభించడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని ప్రకటన
  • దిగ్గజ దర్శకుడికి అధికారిక వీడ్కోలు.. తమిళనాడు ప్రభుత్వ కీలక నిర్ణయం
    05 Wed 11:47

    దిగ్గజ దర్శకుడికి అధికారిక వీడ్కోలు.. తమిళనాడు ప్రభుత్వ కీలక నిర్ణయం

    • ప్రభుత్వ లాంఛనాలతో దిగ్గజ దర్శకుడు భారతీరాజా అంత్యక్రియలు 
    • ప్రకటించిన తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్
    • నిర్మాతల సంఘం విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూల స్పందన
    • తమిళ సినిమాకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం
    • భారతీయ సినిమాలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని కొనియాడిన టీఎఫ్ఏపీఏ
  • ఆయన నాపై చెరగని ముద్ర వేశారు: భారతీరాజా మృతిపై చిరంజీవి భావోద్వేగం!
    06 Wed 11:45

    ఆయన నాపై చెరగని ముద్ర వేశారు: భారతీరాజా మృతిపై చిరంజీవి భావోద్వేగం!

    • ఈ ఉదయం తుదిశ్వాస విడిచిన భారతీరాజా
    • భారతీరాజాతో నటించిన అనుభవాన్ని గుర్తు చేసుకున్న చిరంజీవి
    • ఆయన చిత్రాలు కోట్లాది మంది హృదయాలను తాకాయన్న మెగాస్టార్
  • ఏషియన్ గేమ్స్ కోసం పాక్ క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్.. సీనియ‌ర్ల‌కు నో ఛాన్స్‌!
    07 Wed 11:28

    ఏషియన్ గేమ్స్ కోసం పాక్ క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్.. సీనియ‌ర్ల‌కు నో ఛాన్స్‌!

    • ఆసియా గేమ్స్ 2026 కోసం 15 మంది సభ్యులతో పాకిస్థాన్ జట్టు ప్రకటన
    • జట్టు కెప్టెన్‌గా సాహిబ్జాదా ఫర్హాన్, వైస్ కెప్టెన్‌గా అబ్దుల్ సమద్ నియామకం
    • జపాన్‌లోని ఐచి-నగోయాలో సెప్టెంబర్ 19 నుంచి ఈ క్రీడలు 
    • జట్టులోని 15 మందిలో నలుగురు ఇంకా అంతర్జాతీయ టీ20 ఆడని యువ ఆటగాళ్లు
    • జాతీయ క్రికెట్ అకాడమీ క్యాంపులో ఆటగాళ్లకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్న పీసీబీ
  • రామ్ చరణ్ ‘పెద్ది’ వివాదంపై అదా శర్మ కామెంట్స్
    08 Wed 11:26

    రామ్ చరణ్ ‘పెద్ది’ వివాదంపై అదా శర్మ కామెంట్స్

    • 'పెద్ది' సినిమాలో జాన్వీ పాత్రపై ట్రోలింగ్
    • తాను ఆ సినిమా చూడలేదన్న అదా శర్మ
    • ప్రాజెక్టులు ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హితవు
  • విలాసానికి కొత్త నిర్వచనం.. ప్రపంచంలోని 16 అందమైన హోటళ్ల జాబితాలో భారత ప్యాలెస్!
    09 Wed 11:02

    విలాసానికి కొత్త నిర్వచనం.. ప్రపంచంలోని 16 అందమైన హోటళ్ల జాబితాలో భారత ప్యాలెస్!

    • ప్రపంచంలోని 16 అత్యంత అందమైన హోటళ్లను ప్రకటించిన ప్రిక్స్ వెర్సైల్స్
    • ఈ జాబితాలో భారత్ నుంచి మధ్యప్రదేశ్‌లోని ది ఒబెరాయ్ రాజ్ గఢ్ ప్యాలెస్‌కు స్థానం
    • విలాసంతో పాటు నిర్మాణం, డిజైన్, సాంస్కృతిక ప్రాముఖ్యతకు గుర్తింపు
    • చైనా, ఇటలీల నుంచి రెండేసి హోటళ్లకు జాబితాలో చోటు
    • సౌదీ అరేబియాలోని ఎడారి నుంచి ఫ్రాన్స్‌లోని చారిత్రక భవనాల వరకు ఎంపిక
  • భారతీరాజా మృతిపై పవన్ కల్యాణ్ భావోద్వేగ ట్వీట్!
    10 Wed 10:55

    భారతీరాజా మృతిపై పవన్ కల్యాణ్ భావోద్వేగ ట్వీట్!

    • అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన భారతీరాజా
    • తీవ్ర విషాదంలో మునిగిపోయిన సినీ ప్రపంచం
    • భారతీరాజా మరణం కోట్లాది మంది అభిమానులకు తీరని లోటు అన్న పవన్
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV