01 Tue 13:12 మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతివ్వండి.. రాజకీయ పార్టీలకు కవిత లేఖ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రధానాంశంగా తీసుకోవాలని విజ్ఞప్తి ప్రతిపక్ష ఇండియా కూటమి సభ్యులకూ లేఖ రాసిన ఎమ్మెల్సీ రాజకీయ విభేదాలను పక్కన పెట్టి ఐకమత్యంతో వ్యవహరించాలని సూచన
02 Thu 13:44 ఇన్‌స్టాగ్రామ్ వేదిక మాత్రమే బ్యాలెట్ బాక్స్ కాదు.. కాక్రోచ్ పార్టీపై శశి థరూర్ యువత ఆందోళనలు సమంజసమేనని శశిథరూర్ మద్దతువ్యవస్థలో ఉంటూనే మార్పు కోసం పోరాడాలని పిలుపుఆర్టీఐ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సూచనసోషల్ మీడియా నిరసనలతోనే సమస్యలు తీరవని హితవుకాక్రోచ్ జనతా పార్టీపై థరూర్ వ్యాసం
03 Thu 13:36 జూన్ 4వ తేదీ ఏపీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది: చంద్రబాబు ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు సందర్భంగా చంద్రబాబు భావోద్వేగం రాష్ట్ర వికాసం కోసం ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చిన రోజు అన్న చంద్రబాబు రాష్ట్రాన్ని పునర్నిర్మించే బాధ్యతను తమ భుజాలపై పెట్టారని వ్యాఖ్య
04 Thu 13:29 గుడ్‌న్యూస్.. ఎట్టకేలకు కేరళను తాకిన రుతుపవనాలు మూడు రోజులు ఆలస్యంగా దేశంలోకి ప్రవేశం దేశవ్యాప్త వర్షాకాలానికి ఆరంభం రైతుల్లో కొత్త ఆశలు జులై మధ్య నాటికి దేశమంతటా విస్తరించే అవకాశం దేశ ఆర్థిక వ్యవస్థకు ఊరటనిచ్చే వార్త
05 Thu 13:19 అమిత్ షాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మమతా బెనర్జీపై కేసు నమోదు! హోం శాఖపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు బంగ్లాదేశ్ నేత హాదీ హత్య వెనక కేంద్రం ఉందన్నారని ఫిర్యాదు దేశ ప్రతిష్ఠ దెబ్బతీసేలా మాట్లాడారని పోలీసులకు న్యాయవాది ఫిర్యాదు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని ఆందోళన
06 Thu 12:56 ప్రశాంత్ నీల్ కి జూనియర్ ఎన్టీఆర్ గ్రీటింగ్స్ నేడు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు డైరెక్టర్ గారూ అంటూ ఎన్టీఆర్ ట్వీట్ మన భవిష్యత్తు ప్రయాణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని వ్యాఖ్య
07 Thu 12:54 పవన్ సభకు అనుమతి ఎందుకు ఇవ్వలేదు?: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్ రావు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఎద్దేవా ఎవరైనా, ఎక్కడైనా సభ పెట్టుకునే హక్కు ఉందని వ్యాఖ్య రాజకీయ పరిస్థితులను బట్టి తెలంగాణలో పొత్తు ఉంటుందని వివరణ జనసేనతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడి
08 Thu 12:27 థియేటర్లలో రూ.1800 కోట్ల కలెక్షన్లు.. ఈరోజే ఓటీటీలోకి ‘ధురంధర్ 2! రాత్రి 7 గంటలకు జియో హాట్‌స్టార్ వేదికగా 'ధురంధర్ 2' డిజిటల్ ప్రీమియర్ రేపటి నుంచి అందుబాటులోకి రెగ్యులర్ స్ట్రీమింగ్ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్
09 Thu 12:25 బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ.. రోడ్డున పడ్డ 700 మంది ఉద్యోగులు థింక్‌టెక్ ఇండియా సీఈఓ హర్షల్ ఠాక్రే అరెస్ట్ జనవరి నుంచి ఉద్యోగులకు జీతాల నిలిపివేత లాప్‌టాప్‌ల పేరుతో డిపాజిట్లు వసూలు చేసినట్లు ఆరోపణ కంపెనీ ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్
10 Thu 11:59 చంచల్‌గూడ జైల్లో బాల్క సుమన్‌ను కలిసిన కేటీఆర్ సింగరేణి ఆస్తులను ధ్వంసం చేయాలంటూ బాల్క సుమన్ వ్యాఖ్యలు చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సుమన్ కేటీఆర్‌తో పాటు జైలుకు వెళ్లిన తలసాని, సుధీర్ రెడ్డి