ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తప్పు జరిగింది..క్షమించండి: నవీన్ పోలిశెట్టి
    Mon 06:35

    తప్పు జరిగింది..క్షమించండి: నవీన్ పోలిశెట్టి

    • నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'
    • ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు
    • హైదరాబాద్‌లో ఆదివారం అభిమానులతో నవీన్ మీట్ అండ్ గ్రీట్
    Read full story
  • కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్... ఆర్సీబీకి మరో గెలుపు
    Wed 22:57

    కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్... ఆర్సీబీకి మరో గెలుపు

    • లక్నోపై 5 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం
    • నాలుగు వికెట్లతో చెలరేగిన యువ బౌలర్ రసిఖ్ సలామ్ దార్
    • 146 పరుగులకే కుప్పకూలిన లక్నో సూపర్ జెయింట్స్
    • 49 పరుగులతో రాణించిన విరాట్ కోహ్లీ
    • 15.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన బెంగళూరు
    Read full story
  • దేవుడా... నేను బతికిపోయాను: నాసిక్ టీసీఎస్ లో భయానక అనుభవాలు వెల్లడించిన మహిళ
    Wed 22:45

    దేవుడా... నేను బతికిపోయాను: నాసిక్ టీసీఎస్ లో భయానక అనుభవాలు వెల్లడించిన మహిళ

    • నాసిక్ టీసీఎస్ కార్యాలయంలో ఉద్యోగులపై లైంగిక, మానసిక వేధింపులు
    • మత మార్పిడులకు ప్రోత్సాహం.. వెలుగు చూసిన సంచలన విషయాలు
    • హెచ్‌ఆర్ మేనేజర్‌తో సహా ఏడుగురు ఉద్యోగులను అరెస్ట్ చేసిన పోలీసులు
    • ‘దేవుడి దయవల్ల బతికాను’ అంటూ ఆవేదన వ్యక్తం చేసిన మహిళా ఉద్యోగిని
    • విషయంపై టీసీఎస్ అంతర్గత విచారణ.. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్
    Read full story
  • చంద్రబాబు నివాసంలో ముగిసిన ఎన్డీయే నేతల సమావేశం
    Wed 22:23

    చంద్రబాబు నివాసంలో ముగిసిన ఎన్డీయే నేతల సమావేశం

    • మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎన్డీయే కూటమి సంపూర్ణ మద్దతు
    • బిల్లుకు మద్దతుగా వైసీపీ సహా అన్ని పార్టీలను ఆహ్వానించాలని నిర్ణయం
    • ఈ నెల 17న అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేక కార్యక్రమం
    • జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కృతజ్ఞతా కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానం
    Read full story
  • ఏడేళ్ల తర్వాత... మళ్లీ వస్తున్న 'మడోన్నా'
    Wed 22:06

    ఏడేళ్ల తర్వాత... మళ్లీ వస్తున్న 'మడోన్నా'

    • సుదీర్ఘ విరామం తర్వాత సంగీతంలోకి మడోన్నా పునరాగమనం
    • రెండ్రోజుల్లో 15వ స్టూడియో ఆల్బమ్ వివరాల వెల్లడి
    • అనారోగ్యం, సోదరుడి మరణం వంటి వ్యక్తిగత అనుభవాల స్ఫూర్తితో ఈ ఆల్బమ్
    • బ్రిట్నీ స్పియర్స్‌తో కలిసి పనిచేసే అవకాశం ఉన్నట్లు వార్తలు
    Read full story
  • 'రామాయణ'పై స్పందించిన 'రావణుడు'... ఏమన్నారంటే?
    Wed 21:37

    'రామాయణ'పై స్పందించిన 'రావణుడు'... ఏమన్నారంటే?

    • 'రామాయణ' చిత్రానికి ఉన్న విశ్వవ్యాప్త ఆదరణపై మాట్లాడిన యశ్
    • ఈ సినిమాలో రావణుడి పాత్రలో నటిస్తున్న యశ్
    • ప్రస్తుత టెక్నాలజీతో తెరపై అద్భుత అనుభూతి కలుగుతుందని వెల్లడి 
    • భారీ తారాగణంతో రెండు భాగాలుగా రానున్న చిత్రం
    • 2026 దీపావళికి తొలి భాగం విడుదల
    Read full story
  • బెంగళూరు బౌలర్ల ధాటికి లక్నో విలవిల... 146 ఆలౌట్
    Wed 21:29

    బెంగళూరు బౌలర్ల ధాటికి లక్నో విలవిల... 146 ఆలౌట్

    • ఆర్సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన లక్నో
    • 4 వికెట్లతో చెలరేగిన రసిఖ్ సలామ్ దార్
    • 3 వికెట్లు పడగొట్టిన భువనేశ్వర్ కుమార్
    • 146 పరుగులకే ఆలౌట్ అయిన లక్నో సూపర్ జెయింట్స్
    • ఆర్సీబీ ముందు 147 పరుగుల స్వల్ప లక్ష్యం
    Read full story
  • నా కారునే తనిఖీ చేస్తారా?: కేంద్ర బలగాలపై మమత ఫైర్
    Wed 21:19

    నా కారునే తనిఖీ చేస్తారా?: కేంద్ర బలగాలపై మమత ఫైర్

    • తన కారును కేంద్ర బలగాలు తనిఖీ చేసేందుకు ప్రయత్నించాయని మమత ఆరోపణ
    • టీఎంసీ నేతల వాహనాలనే ఎందుకు తనిఖీ చేస్తున్నారని ఎన్నికల సంఘంపై ఆగ్రహం
    • ప్రధాని, హోంమంత్రి కార్లను కూడా తనిఖీ చేస్తారా అని సూటి ప్రశ్న
    • కేంద్ర మంత్రులు డబ్బులు పంచుతున్నారని, ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్
    • కేంద్ర బలగాల వాహనాల్లో డబ్బు వస్తోందని సంచలన వ్యాఖ్యలు
    Read full story
  • పురుషుల్లో జ్ఞాపకశక్తి తగ్గడానికి ఉప్పు కారణమా?
    Wed 20:41

    పురుషుల్లో జ్ఞాపకశక్తి తగ్గడానికి ఉప్పు కారణమా?

    • ఆస్ట్రేలియాలోని ఈడీత్ కోవాన్ యూనివర్సిటీ పరిశోధనలో కీలక విషయాలు
    • ఉప్పు ఎక్కువగా వాడటం వల్ల పురుషుల్లో జ్ఞాపకశక్తి వేగంగా క్షీణిస్తుందన్న అధ్యయనం
    • గత అనుభవాలను గుర్తుంచుకునే సామర్థ్యంపై ఉప్పు ప్రభావం చూపుతుందని వెల్లడి
    Read full story
  • సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల... గతేడాది కంటే పెరిగిన ఉత్తీర్ణత
    Wed 20:31

    సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల... గతేడాది కంటే పెరిగిన ఉత్తీర్ణత

    • సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల
    • 93.70 శాతంగా నమోదైన ఉత్తీర్ణత
    • గతేడాది కంటే స్వల్పంగా పెరిగిన పాస్ పర్సంటేజ్
    • 95 శాతానికి పైగా మార్కులు సాధించిన 55 వేల మంది విద్యార్థులు
    • సుమారు 1.47 లక్షల మందికి కంపార్ట్‌మెంట్ అవకాశం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV