మూడే మ్యాచులాడి సీపీఎల్ నుంచి వైదొలిగిన రాయుడు.. రాజకీయాలపై ఫోకస్ పెట్టేందుకేనా?
- అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్ కు రిటైర్మెంట్ ఇచ్చిన తెలుగు క్రికెటర్
- సీపీఎల్ లో సెయింట్ కిట్స్ జట్టుతో ఒప్పందం
- మూడు మ్యాచుల్లో 47 పరుగులే చేసిన రాయుడు
అయితే, టోర్నీ నుంచి ఇలా ఉన్నట్టుండి వైదొలగడం వెనుక బలమైన కారణమే ఉండొచ్చని తెలుస్తోంది. రిటైర్మెంట్ తర్వాత రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన రాయుడు ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెట్టాడు. అతను వైసీపీలో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాడని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనికి బలం చేకూర్చేలా సీఎం జగన్ ను కలిసిన రాయుడు ఆయనపై పొడగ్తల వర్షం కురిపించారు. పలు ప్రాంతాల్లోనూ పర్యటించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలపై పూర్తిగా ఫోకస్ పెట్టేందుకే రాయుడు ఇలా సీపీఎల్ నుంచి వైదొలిగినట్టు తెలుస్తోంది.