సమంతను మోసం చేసిన పర్సనల్ మేనేజర్?
- సమంతను పర్సనల్ మేనేజర్ ఆర్థికంగా మోసం చేయాలని చూశాడంటూ ఆంగ్ల పత్రికల్లో కథనాలు
- కోటి రూపాయలు కొట్టేయడానికి పథకం పన్నినట్టు వార్తలు
- విషయం తెలుసుకున్న సామ్ ఆవేదనకు గురయిందని కథనాలు
ఈ విషయం తెలుసుకున్న సమంత తీవ్ర ఆవేదనకు గురయిందని, కుటుంబ సభ్యుడిగా భావించిన వ్యక్తి మోసం చేయాలని చూడటం ఆమె తట్టుకోలేకపోయిందని అంటున్నారు. అతని స్థానంలో మరొక మేనేజర్ ను పెట్టుకునే యోచనలో సమంత ఉందని తెలుస్తోంది.