ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మహబూబాబాద్ ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌పై బదిలీ వేటు.. రాజకీయాల్లో భాగమేనా?
    Tue 09:23

    మహబూబాబాద్ ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌పై బదిలీ వేటు.. రాజకీయాల్లో భాగమేనా?

    • ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు శరత్‌చంద్ర అల్లుడు
    • ఇటీవల కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో రేఖానాయక్‌కు దక్కని చోటు
    • శరత్‌చంద్ర స్థానంలో గుండేటి చంద్రమోహన్ నియామకం
    Read full story
  • వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి 33.5 ఎకరాలు కేటాయించిన నెదర్లాండ్స్ ప్రభుత్వం
    Sat 15:12

    వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి 33.5 ఎకరాలు కేటాయించిన నెదర్లాండ్స్ ప్రభుత్వం

    • యూరప్ దేశంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం
    • రూ. 250 కోట్ల వ్యయంతో ఆలయ పనులు
    • విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరగనున్న నిర్మాణం
    • ఆలయ నిర్మాణానికి టీటీడీ సహకారం కోరిన వీహెచ్‌పీ
    • సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామన్న టీటీడీ చైర్మన్
    Read full story
  • మాచర్ల ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్... నిందితుడిపై కఠిన చర్యలకు ఆదేశం
    Sat 15:06

    మాచర్ల ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్... నిందితుడిపై కఠిన చర్యలకు ఆదేశం

    • మాచర్లలో ప్రభుత్వ మహిళా ఉద్యోగినిపై అత్యాచార యత్నం
    • పట్టుకునేందుకు అదనపు ఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు
    • పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ
    • ఘటనపై తీవ్రంగా స్పందించిన సీఎం చంద్రబాబు
    • మహిళలపై నేరాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేసిన సీఎం
    Read full story
  • అభిమానులకు గుడ్ న్యూస్.. 'జైలర్ 2'పై రజనీకాంత్ బిగ్ అప్‌డేట్
    Sat 14:58

    అభిమానులకు గుడ్ న్యూస్.. 'జైలర్ 2'పై రజనీకాంత్ బిగ్ అప్‌డేట్

    • 'జైలర్ 2' చిత్రీకరణ చివరి దశలో ఉందని తెలిపిన రజనీకాంత్
    • విడుదల తేదీని నిర్మాణ సంస్థ ప్రకటిస్తుందని వెల్లడి
    • తొలి భాగంలాగే సీక్వెల్‌లోనూ భారీ తారాగణం
    • భారీ అంచనాల మధ్య నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో చిత్రం
    • కమల్ హాసన్‌తో సినిమా ఆగస్టులో ప్రారంభమవుతుందని స్పష్టీకరణ
    Read full story
  • చంద్రబాబు అసమర్థ సీఎం: అంబటి రాంబాబు
    Sat 14:56

    చంద్రబాబు అసమర్థ సీఎం: అంబటి రాంబాబు

    • బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని కోరుతూ వైసీపీ నేతల పూజలు
    • పదవిని అడ్డు పెట్టుకుని రాజకీయ ప్రయోజనాలు పొందుతున్నారన్న అంబటి
    • భక్తులు విమర్శిస్తున్నా చంద్రబాబు స్పందించకపోవడం సిగ్గుచేటని వ్యాఖ్య
    Read full story
  • భారత్‌కు రావాల్సిన ఇరాన్ ఆయిల్ ట్యాంకర్ చైనాకు... క్లారిటీ ఇచ్చిన కేంద్రం
    Sat 14:52

    భారత్‌కు రావాల్సిన ఇరాన్ ఆయిల్ ట్యాంకర్ చైనాకు... క్లారిటీ ఇచ్చిన కేంద్రం

    • ఇరాన్ ఆయిల్ ట్యాంకర్ మళ్లింపు వార్తలు అవాస్తవం
    • చెల్లింపుల సమస్యలు కారణం కాదని కేంద్రం స్పష్టీకరణ
    • 40కి పైగా దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నామని వెల్లడి
    • వర్తక అవసరాల బట్టి గమ్యస్థానాలు మారొచ్చని వివరణ
    • మంగళూరుకు ఇప్పటికే చేరిన ఇరాన్ ఎల్‌పీజీ నౌక
    Read full story
  • ఇంటా, బయటా ఎదురైన సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొన్నాం: జైశంకర్
    Sat 14:48

    ఇంటా, బయటా ఎదురైన సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొన్నాం: జైశంకర్

    • ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లు భారత్ సామర్థ్యాలను పరీక్షిస్తున్నాయన్న జైశంకర్
    • ప్రపంచవ్యాప్త ఒడిదుడుకుల నుంచి బారత్ బయటపడిందని వ్యాఖ్య
    • మన దేశంలో ఆశావాద వాతావరణం కనిపిస్తోందన్న జైశంకర్
    Read full story
  • నా కంటే వైభవ్‌ బ్యాట్ స్పీడ్ ఎక్కువ... మైదానం నలువైపులా షాట్లు ఆడగలడు: యువీ
    Sat 14:41

    నా కంటే వైభవ్‌ బ్యాట్ స్పీడ్ ఎక్కువ... మైదానం నలువైపులా షాట్లు ఆడగలడు: యువీ

    • యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై యువరాజ్ సింగ్ ప్రశంసలు
    • త్వరలోనే వైభవ్ టీమిండియాకు ఆడతాడని యువరాజ్ జోస్యం
    • తన రెండో ఐపీఎల్ మ్యాచ్‌లోనే కేవలం 35 బంతుల్లో సెంచరీ బాదిన వైభ‌వ్‌
    • ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా శతకం సాధించిన భారత బ్యాటర్‌గా రికార్డ్‌
    Read full story
  • 'బైకర్'పై నాగార్జున ప్రశంసల వర్షం... దర్శకుడు మావాడేనంటూ ట్వీట్
    Sat 14:38

    'బైకర్'పై నాగార్జున ప్రశంసల వర్షం... దర్శకుడు మావాడేనంటూ ట్వీట్

    • శర్వానంద్ హీరోగా, రాజశేఖర్ కీలకపాత్రలో బైకర్
    • 'బైకర్' చిత్రంపై నాగార్జున రివ్యూ
    • ఫ్యామిలీ ఎమోషన్స్, రేసింగ్ సీక్వెన్సులు అద్భుతమన్న కింగ్
    • సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉందని కితాబు
    • దర్శకుడు అభిలాష్ తమ ఫిలిం ఇన్ స్టిట్యూట్  విద్యార్థి కావడం గర్వంగా ఉందన్న నాగ్
    Read full story
  • టెక్ దిగ్గజ సంస్థ 'డెల్'ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన ఇరాన్
    Sat 14:31

    టెక్ దిగ్గజ సంస్థ 'డెల్'ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన ఇరాన్

    • అమెరికా ఐటీ సంస్థలు ఆ దేశానికి గూఢచారులుగా పనిచేస్తున్నాయన్న ఇరాన్
    • తమ ఉద్యోగులకు అంతర్గత మెమో జారీ చేసిన డెల్
    • ఆ దేశ సంస్థలు, వ్యక్తులతో ఎలాంటి లావాదేవీలు పెట్టుకోవద్దని ఆదేశం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV