Sat 16:25 మంత్రి చెల్లుబోయిన తమ్ముడిని అంటూ డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్ హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన శ్యామ్యూల్ నిందితుడిని శ్రీధర్‌గా గుర్తింపు అతనిపై పలు జిల్లాల్లో కేసులు ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు Read full story
Mon 08:57 లిపులేఖ్‌పై మళ్లీ వివాదం.. కైలాస యాత్రపై భారత్‌కు నేపాల్ అభ్యంతరం మళ్లీ తెరపైకి భారత్-నేపాల్ సరిహద్దుల పంచాయితీ కైలాస యాత్రకు లిపులేఖ్ పాస్ వినియోగంపై భారత్‌కు నేపాల్ అభ్యంతరం లిపులేఖ్ తమ భూభాగమని, తమ అనుమతి లేకుండా వాడొద్దని స్పష్టీకరణ 1954 నుంచి ఈ మార్గాన్ని వాడుతున్నామని భారత విదేశాంగ శాఖ వెల్లడి 2020లో భారత్ రోడ్డు నిర్మించడంతో తీవ్రస్థాయికి వివాదం Read full story
Mon 08:54 తమిళనాడు ఫలితాల టెన్షన్.. తిరుమలలో త్రిష పూజలు! విజయ్ పార్టీ టీవీకే గెలుపు కోసం పూజలు చేసినట్లు ప్రచారం పుట్టినరోజు కూడా కావడంతో శ్రీవారిని దర్శించుకున్న నటి తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే మధ్య త్రిముఖ పోరు ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ.. కింగ్ మేకర్‌గా విజయ్? Read full story
Mon 08:48 ఐస్ నిర్బంధం నుంచి భారత సంతతి మహిళ విడుదల.. ఎవరీ మీను బాత్రా?.. ఎందుకు అరెస్ట్ అయ్యారు? అమెరికాలో ఐస్ నిర్బంధంలో ఉన్న భారత సంతతి మహిళ మీను బాత్రా విడుదల దాదాపు ఏడు వారాల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన టెక్సాస్ కోర్టు అధికారిణి న్యాయ ప్రక్రియను ఉల్లంఘించారంటూ ఫెడరల్ జడ్జి కీలక ఆదేశాలు అయినప్పటికీ అమెరికాలో శాశ్వత నివాసం కోసం కొనసాగుతున్న న్యాయపోరాటం సైన్యంలో ఉన్న కుమారుడి ద్వారా తల్లికి గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నాలు Read full story
Mon 08:45 నవలి ప్రాజెక్టుపై చర్చలకు చంద్రబాబు రావడం లేదు: డీకే శివకుమార్ చర్చలకు ఏపీ సీఎం సమయం ఇవ్వడం లేదన్న డీకే శివకుమార్ తుంగభద్ర డ్యామ్‌కు 33 కొత్త క్రెస్ట్ గేట్ల ఏర్పాటు దాదాపు పూర్తి మే 15న గేట్లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం గేట్ల ఏర్పాటు ఖర్చును కర్ణాటక, ఏపీ పంచుకున్నాయని వెల్లడి బోర్డు సమావేశంలోనే నవలిపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టీకరణ Read full story
Mon 08:23 కరీంనగర్‌లో కన్నీటి దృశ్యం.. పండ్లు అమ్మే బండే.. కొడుకు పాడెగా మారింది! కరీంనగర్ జిల్లాలో హృదయ విదారక ఘటన అనారోగ్యంతో మృతిచెందిన కుమారుడు శవాన్ని తోపుడు బండిపై ఇంటికి తరలించిన నిరుపేద తల్లిదండ్రులు పండ్లు అమ్మి జీవించే కుటుంబంలో తీవ్ర విషాదం అంబులెన్స్ వచ్చేలోపే ప్రాణం విడిచిన యువకుడు Read full story
Mon 08:22 ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ కిడ్నాప్.. గన్‌తో బెదిరించి రూ. 1.8 కోట్లు బదిలీ! ఢిల్లీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్‌ను కిడ్నాప్ చేసిన ఫ్రాంచైజీ భాగస్వామి అరుపులు బయటకు వినిపించకుండా ఫ్లాట్‌లో సుందరకాండ పారాయణం బాధితురాలికి గంటలపాటు నరకం చూపిన నిందితులు డబ్బు బదిలీ అయిన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసిన పోలీసులు ఆసుపత్రి బెడ్‌పై నిందితుడి అరెస్ట్ Read full story
Mon 08:18 రాయచోటిలో వైసీపీ నేతపై హత్యాయత్నం.. మంత్రి అనుచరుల పనేనని ఆరోపణ రాయచోటిలో వైసీపీ నేత దశరథరామిరెడ్డిపై హత్యాయత్నం భూవివాదం నేపథ్యంలో కత్తులు, రాడ్లతో దాడి చేసిన ప్రత్యర్థులు మంత్రి మండిపల్లి అనుచరుల పనేనని వైసీపీ ఆరోపణ బాధితుడికి తిరుపతి ఆసుపత్రిలో చికిత్స, పరిస్థితి విషమం రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోందని వైసీపీ నేతల ఆగ్రహం Read full story
Mon 08:13 నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాలు.. ప్రారంభమైన ఓట్ల లెక్కింపు పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ మధ్య తీవ్రమైన పోటీ తమిళనాట నటుడు విజయ్ పార్టీతో ముక్కోణపు పోటీ కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య హోరాహోరీ పోరు అసోంలో హ్యాట్రిక్ కోసం బీజేపీ, పుదుచ్చేరిలో అధికారం నిలబెట్టుకోవాలని ఏఐఎన్ఆర్‌సీ ప్రయత్నం Read full story
Mon 07:54 కెనడా షోలో దిల్జీత్‌కు ఖలిస్థానీ సెగ.. ప్రదర్శన ఆపి స్ట్రాంగ్ వార్నింగ్ ఖలిస్థానీ జెండాలపై దిల్జీత్ దోసాంజ్ ఆగ్రహం షో మధ్యలోనే ఆపి, జెండాలు ఊపిన వారిని బయటకు పంపాలని ఆదేశం తాను ఏ వేదికపైకి వెళ్లినా పంజాబ్ గురించే మాట్లాడతానని స్పష్టీకరణ గతేడాది కేబీసీ షోలో పాల్గొనడంపై వస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్ Read full story