Sat 07:01 గూడూరు-మనుబోలు స్టేషన్ల మధ్య అత్యంత పొడవైన రైల్ వంతెన 2.2 కిలోమీటర్ల పొడవుతో బ్రిడ్జి నిర్మాణం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే అత్యంత పొడవైన ఆర్వోఆర్‌గా గుర్తింపు పెరగనున్న రైళ్ల సగటు వేగం Read full story
Thu 08:44 టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. ఖమ్మంలో శ్రీవారి ఆలయానికి గ్రీన్ సిగ్నల్ ఖమ్మంలో 20 ఎకరాల్లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఆమోదం వేసవి రద్దీ దృష్ట్యా జూలై 15 వరకు సిఫార్సు లేఖలపై దర్శనాలు రద్దు టీటీడీ ఆస్థాన విద్వాంసురాలిగా ప్రముఖ గాయని శోభరాజు నియామకం ఉద్యోగుల ఆరోగ్య బీమా రీయింబర్స్‌మెంట్ పరిమితి రూ. 5 లక్షలకు పెంపు తిరుమలలో పలు అభివృద్ధి పనులకు భారీగా నిధులు కేటాయింపు Read full story
Thu 08:39 డ్రైవర్ ప్రవర్తనతో భయపడి వేగంగా వెళ్తున్న కారు నుంచి దూకేసిన మహిళ.. వీడియో ఇదిగో! మలేషియాలో రద్దీగా ఉండే రోడ్డుపై ఘటన వేగంగా వెళ్తున్న కారు నుంచి దూకడంతో మహిళకు గాయాలు డ్రైవర్ తనను అనుమానాస్పదంగా చూస్తున్నాడని ఆరోపణ ట్రిప్ రద్దు చేసి పోలీసులకు సమాచారం ఇచ్చిన డ్రైవర్ Read full story
Thu 08:31 రాళ్ల సందులో ఇరుక్కున్న తల.. పక్కనే భయంకరమైన విష సర్పం.. 8 గంటలు నరకం చూసిన బాలుడు! తేనె కోసం వెళ్లి బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయిన బాలుడు 8 గంటల పాటు పక్కనే విష సర్పంతో నరకయాతన ఒడిశాలోని నాయగఢ్ జిల్లాలో జరిగిన షాకింగ్ ఘటన బాలుడిని సురక్షితంగా కాపాడిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది Read full story
Thu 08:19 భార్యను వెంటాడి నడిరోడ్డుపై కత్తితో పొడిచి చంపిన భర్త సూర్యాపేట జిల్లా కోదాడ బస్టాండ్ వద్ద ఘటన భార్య శిరీషను కిరాతకంగా చంపిన భర్త మణిదీప్ పోలీసుల కౌన్సిలింగ్ తీసుకున్న కొద్దిసేపటికే ఘోరం కుటుంబ కలహాలే కారణమని ప్రాథమిక నిర్ధారణ Read full story
Thu 08:15 తిరుమలకు ఆధ్యాత్మిక శోభ.. వీధులు, సర్కిళ్లకు కొత్త పేర్లు తిరుమల వీధులు, సర్కిళ్లకు ఆధ్యాత్మిక, పౌరాణిక పేర్లు ఖరారు నాలుగు మాడ వీధులకు నాలుగు వేదాల పేర్లతో నామకరణం భక్తుల సౌకర్యార్థం రూ.కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆమోదం ధూపదీప నైవేద్యాల సాయాన్ని రూ.5,000 నుంచి రూ.10,000కు పెంపు అలిపిరి వద్ద రూ.4.75 కోట్లతో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం యాగశాల Read full story
Thu 08:10 తమిళనాడులో హంగ్.. రాష్ట్రపతి పాలన దిశగా అడుగులా? తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ పార్టీకి దూరమైన మ్యాజిక్ ఫిగర్ పూర్తి మెజారిటీ నిరూపించుకోవాలని విజయ్‌కు స్పష్టం చేసిన గవర్నర్ రాజ్యాంగ నిపుణుల సలహా మేరకే గవర్నర్ ఆచితూచి నిర్ణయం ప్రస్తుత పరిస్థితి రాష్ట్రపతి పాలనకు దారితీయవచ్చని అంచనాలు Read full story
Thu 08:05 చంద్రనాథ్ హత్యకు పక్కా ప్లాన్.. మూడు రోజుల క్రితమే రెక్కీ? బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో చంద్రనాథ్ హత్య వ్యూహాత్మకంగా ఆయన కారును అడ్డగించిన మరో కారు ఆపై బైక్‌పై వచ్చిన దుండగుల కాల్పులు మహా జంగిల్ రాజ్‌కు ఇది పరాకాష్ట అన్న సువేందు టీఎంసీ గూండాలను ఏరివేసేంత వరకు విశ్రమించమని శపథం Read full story
Thu 07:50 టీటీడీ ప్రాణదాన ట్రస్ట్ కు భారీ విరాళం టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు భారీ విరాళం కోల్‌కతాకు చెందిన హిమాద్రి ఫౌండేషన్ రూ. 2.50 కోట్లు విరాళం పేద రోగుల వైద్య సేవలకు ఈ నిధులు ఉపయోగపడతాయన్న టీటీడీ ఛైర్మన్ తిరుమలలో ఛైర్మన్ బీఆర్ నాయుడుకు డీడీని అందజేసిన ఫౌండేషన్ ట్రస్టీ Read full story
Thu 07:41 నటుడు విజయ్‌కు సీఎం స్థాయి భద్రత ఉపసంహరణ నిర్ణయం తీసుకున్న తమిళనాడు పోలీసులు పార్టీ నేతల విజ్ఞప్తి మేరకే భద్రతను తగ్గించినట్టు వెల్లడి విజయ్‌కు కేంద్రం కల్పించిన 'వై' కేటగిరీ భద్రత యథాతథం Read full story