ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • క్లారిటీ వచ్చేసింది.. రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారంటే..!
    Thu 14:45

    క్లారిటీ వచ్చేసింది.. రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారంటే..!

    • త్వరలోనే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు
    • కొడంగల్ నుంచి పోటీ చేయబోతున్న రేవంత్ రెడ్డి
    • తన తరపున స్థానిక కార్యకర్తలు దరఖాస్తు చేస్తారన్న రేవంత్
    Read full story
  • కరడుగట్టిన ఐసిస్‌ ఉగ్రవాది హతం.. ఆఫ్రికాలో దాక్కున్నా కనిపెట్టిన అమెరికన్‌ సైన్యం
    Sat 10:30

    కరడుగట్టిన ఐసిస్‌ ఉగ్రవాది హతం.. ఆఫ్రికాలో దాక్కున్నా కనిపెట్టిన అమెరికన్‌ సైన్యం

    • ఐసిస్‌ డిప్యూటీ చీఫ్‌ అబూ బిలాల్‌ మృతి
    • నైజీరియా దళాలతో కలిసి అమెరికా సైన్యం ఆపరేషన్‌
    • తన ఆదేశాలతోనే ఆపరేషన్‌ చేపట్టారన్న ట్రంప్‌
    • ఐసిస్‌కు కోలుకోలేని దెబ్బ
    Read full story
  • దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల నిరసన.. ఐదు గంట‌ల‌పాటు నిలిచిపోనున్న సేవ‌లు
    Sat 10:22

    దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల నిరసన.. ఐదు గంట‌ల‌పాటు నిలిచిపోనున్న సేవ‌లు

    • ఇంధన ధరల పెంపునకు నిరసనగా గిగ్ వర్కర్ల సమ్మె
    • కిలోమీటర్‌కు కనీసం రూ. 20 చెల్లించాలని డిమాండ్
    • ఇవాళ‌ మధ్యాహ్నం 12 నుంచి 5 వరకు సేవలు బంద్
    • దేశవ్యాప్తంగా 1.2 కోట్ల మందిపై ప్రభావం చూపుతున్న ధరలు
    • సంపాదన పెంచకపోతే చాలామంది ఈ రంగం వీడతారని హెచ్చరిక
    Read full story
  • రాజును మించిన ఫుట్‌బాల్ స్టార్.. కింగ్ చార్లెస్ కంటే సంపన్నుడిగా డేవిడ్ బెక్‌హాం!
    Sat 10:10

    రాజును మించిన ఫుట్‌బాల్ స్టార్.. కింగ్ చార్లెస్ కంటే సంపన్నుడిగా డేవిడ్ బెక్‌హాం!

    • బెక్‌హాం ఫ్యామిలీ ఆస్తుల విలువ సుమారు రూ.15,155 కోట్లకు చేరినట్లు అంచనా
    • కింగ్ చార్లెస్-III వ్యక్తిగత సంపద విలువ దాదాపు రూ.8,696 కోట్లు మాత్రమే
    • ఫుట్‌బాల్ క్లబ్ పెట్టుబడులు, ఫ్యాషన్ వ్యాపారం, నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌తో భారీగా ఆదాయం
    Read full story
  • ఐపీఎల్‌ తర్వాత సంజూ శాంసన్‌ను మళ్లీ పక్కన పెట్టేస్తారా?
    Sat 10:00

    ఐపీఎల్‌ తర్వాత సంజూ శాంసన్‌ను మళ్లీ పక్కన పెట్టేస్తారా?

    • అఫ్గాన్‌తో సిరీస్‌కు సిద్ధమవుతున్న టీమ్‌ఇండియా
    • గిల్‌కు కెప్టెన్సీ పగ్గాలు వచ్చే ఛాన్స్‌
    • ఇషాన్‌ కిషన్‌ జట్టులోకి రీఎంట్రీ
    • మే 19న జట్టు ప్రకటన
    Read full story
  • బాలిక కిడ్నాప్, గ్యాంగ్‌రేప్.. ఇద్దరు మహిళలు సహా ఐదుగురి అరెస్ట్
    Sat 10:00

    బాలిక కిడ్నాప్, గ్యాంగ్‌రేప్.. ఇద్దరు మహిళలు సహా ఐదుగురి అరెస్ట్

    • గ్వాలియర్‌లో కిడ్నాప్‌కు గురైన మైనర్ బాలిక
    • బెంగళూరుకు తరలించి సామూహిక అత్యాచారం
    • పరారీలో మరో నిందితుడు, కొనసాగుతున్న గాలింపు
    • ఇంటికి వచ్చాక తల్లికి అసలు విషయం చెప్పడంతో వెలుగులోకి దారుణం
    Read full story
  • సతీశన్ ప్రమాణ స్వీకారానికి శశి థరూర్ డుమ్మా!
    Sat 09:59

    సతీశన్ ప్రమాణ స్వీకారానికి శశి థరూర్ డుమ్మా!

    • కేరళ నూతన ముఖ్యమంత్రి వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారానికి శశి థరూర్ గైర్హాజరు
    • అమెరికాలో పూర్వ విద్యార్థుల కార్యక్రమానికి వెళ్లడమే కారణమని వెల్లడి
    • కాంగ్రెస్ నాయకత్వంతో విభేదాల నేపథ్యంలో ఈ పరిణామంపై చర్చ
    • సతీశన్‌కు ఇది తగిన గుర్తింపు అంటూనే అభినందనలు తెలిపిన థరూర్
    Read full story
  • లండన్‌లో భారతీయ ఇమామ్ పైశాచికం.. అతీంద్రియ శక్తుల పేరుతో అత్యాచారాలు
    Sat 09:44

    లండన్‌లో భారతీయ ఇమామ్ పైశాచికం.. అతీంద్రియ శక్తుల పేరుతో అత్యాచారాలు

    • అతీంద్రియ శక్తుల పేరుతో అత్యాచారాలకు పాల్పడిన లండన్ ఇమామ్
    • దయ్యం ఆవహించిందని, చేతబడి చేస్తానని బెదిరించి అఘాయిత్యాలు
    • భారత సంతతికి చెందిన అబ్దుల్ హలీమ్ ఖాన్‌కు జీవిత ఖైదు విధించిన యూకే కోర్టు
    • తీర్పు ప్రకారం కనీసం 20 ఏళ్లు జైలులోనే
    • బంగ్లాదేశీ ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఏడుగురు బాధితులు
    Read full story
  • విమానంలో ఫోటోలు తీసిన పాపానికి పదేళ్ల జైలు.. దుబాయ్‌లో భారత యువకుడికి కఠిన శిక్ష
    Sat 09:41

    విమానంలో ఫోటోలు తీసిన పాపానికి పదేళ్ల జైలు.. దుబాయ్‌లో భారత యువకుడికి కఠిన శిక్ష

    • బిహార్‌కు చెందిన వసీం అక్రమ్‌కు పదేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
    • భద్రతా నియమాలు తెలియక పొరపాటు చేశాడంటున్న కుటుంబ సభ్యులు
    • కొడుకును విడిపించాలంటూ భారత ప్రభుత్వానికి కుటుంబం విజ్ఞప్తి
    Read full story
  • ప్రతి ప్రేమకథ పారిస్‌లోనేనా?.. ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు?: పరిశ్రమను నిలదీసిన కమల్ హాసన్
    Sat 09:38

    ప్రతి ప్రేమకథ పారిస్‌లోనేనా?.. ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు?: పరిశ్రమను నిలదీసిన కమల్ హాసన్

    • భారత సినీ పరిశ్రమకు నటుడు కమల్ హాసన్ బహిరంగ లేఖ
    • సినిమాలో అనవసరపు ఖర్చులు, విదేశీ షూటింగ్‌లపై తీవ్ర అభ్యంతరం
    • పొదుపు చర్యల భారం కార్మికులపై పడకూడదని స్పష్టీకరణ
    • నిర్మాణంలో దుబారా, వృథా ఖర్చులే అసలు సమస్య అని వ్యాఖ్య
    • పరిశ్రమ భవిష్యత్తు కోసం అందరూ కలిసి చర్చించాలని పిలుపు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV