హైదరాబాద్లో బిజీబిజీగా ‘గేమ్ ఛేంజర్’ టీమ్
- ఓ ప్రైవేట్ స్టూడియోలో కీలక సన్నివేశాల చిత్రీకరణ
- శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం
- చరణ్, కియారా ఫొటోలు ఆన్‌లైన్ లో ప్రత్యక్ష్యం
రాజకీయ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ రెండు పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీకాంత్, ఎస్. జే సూర్య, అంజలి, సునీల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు ఈ సినిమా నుంచి కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి. రామ్‌చరణ్, కియారాపై బీచ్ సన్నివేశాలను తెరకెక్కిస్తుండగా తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

.