Tue 18:34 మీకు మంచివాళ్లే కావాలనుకుంటే పూజారులను ఎన్నుకోండి: ధర్మాన వ్యాఖ్యలు శ్రీకాకుళం జిల్లా సీపన్నాయుడుపేటలో గడప గడపకు కార్యక్రమం హాజరైన మంత్రి ధర్మాన ప్రసాదరావు మంచివాళ్లే కాదు... సమర్థులు ప్రజాప్రతినిధులుగా రావాలని వ్యాఖ్యలు అప్పుడే అభివృద్ధి సాధ్యం అని స్పష్టీకరణ Read full story
Fri 20:57 అంతరిక్షంలో శృంగారం సాధ్యమేనా? నాసా ఏం చెబుతోందంటే...! దీర్ఘకాల అంతరిక్ష యాత్రలు.. వ్యోమగాముల సాన్నిహిత్యంపై చర్చఅంతరిక్షంలో శృంగారంపై అధికారికంగా ఎలాంటి నిషేధం లేదంటున్న నాసా వర్గాలు! వృత్తిపరమైన ప్రవర్తనకే నాసా ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడి తక్కువ గురుత్వాకర్షణలో శారీరకంగా కలవడం దాదాపు అసాధ్యం గర్భధారణ మాత్రం తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాల వల్ల పూర్తిగా నిషేధం Read full story
Fri 20:55 కరీంనగర్‌లో దారుణం.. ఐదేళ్ల పిల్లలను బావిలోకి తోసి చంపేసిన కసాయి తండ్రి రూరల్ మండలం జూబ్లీనగర్ భార్యతో గొడవపడి కూతుళ్లను చంపిన తండ్రి బావిలోకి దూకి ఆత్మహత్యాయత్నం తండ్రి కూడా ఆత్మాహత్యాయత్నం ఈత రావడంతో ప్రాణాలతో బయటపడిన తండ్రి మొదట గడ్డిమందు తాగించి, బావిలోకి తోసేసిన తండ్రి Read full story
Fri 20:34 అత్యంత అందంగా భూమి... అద్భుతమైన ఫొటో విడుదల చేసిన నాసా చంద్రుడి వైపు ప్రయాణిస్తున్న ఆర్టెమిస్-2 ఒరియన్ క్యాప్సూల్ నుంచి భూమి హై-రిజల్యూషన్ ఫోటో విడుదల నీలి, గోధుమ రంగులతో మెరుస్తున్న భూగోళం ఆకుపచ్చని అరోరా కూడా స్పష్టంగా కనిపిస్తోందన్న నాసా మనమంతా కలిసి వ్యోమగాముల ప్రయాణాన్ని చూస్తున్నామని వ్యాఖ్య Read full story
Fri 20:33 జీహెచ్ఎంసీకి పెరిగిన ఆదాయం... వివరాలు ఇవిగో! నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల ద్వారా పెరిగిన ఆదాయం రూ.1,172 కోట్ల ఆదాయం సమకూరినట్లు జీహెచ్ఎంసీ వెల్లడి అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ.36.36 కోట్ల మేర పెరిగిన ఆదాయం Read full story
Fri 20:14 ఢిల్లీలో నకిలీ 'సెన్సోడైన్' పేస్ట్ ఫ్యాక్టరీ గుట్టురట్టు! ఢిల్లీలో రెండు వేర్వేరు ముఠాల గుట్టురట్టు బట్టబయలైన నకిలీ టూత్‌పేస్ట్ తయారీ కేంద్రం మరో చోట గడువు తీరిన ఆహార పదార్థాల రీప్యాకింగ్ దందా మొత్తం నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు భారీగా నకిలీ సరుకులు, యంత్రాలు స్వాధీనం Read full story
Fri 19:59 మరింత చమురు కావాలా... మేం సరఫరా చేస్తాం!: భారత్‌కు రష్యా ఓపెన్ ఆఫర్ పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో భారత్‌కు రష్యా కీలక ఆఫర్ చమురు, ఎల్‌ఎన్‌జీ సరఫరాను పెంచేందుకు సిద్ధమని వెల్లడి రష్యా ఉప ప్రధాని డెనిస్ మంటురోవ్ భారత పర్యటనలో చర్చలు ఇటీవల తగ్గిన దిగుమతులు మళ్లీ పెరిగే అవకాశం భారత్ ఇంధన భద్రతకు భరోసా ఇచ్చే పరిణామం Read full story
Fri 19:58 ఇంధన కొరతతో 4 గంటలకే ఆఫీస్ క్లోజ్.. బంగ్లాదేశ్ కీలక నిర్ణయాలు దుకాణాలు, షాపింగ్ మాల్స్, బ్యాంకులు, కార్యాలయాల సమయం కుదింపు దుకాణాలు, షాపింగ్ మాల్స్ సాయంత్రం 6 గంటలకే మూసివేయాలని ఆదేశం కార్యాలయాల్లో పని గంటలు గంట కుదింపు Read full story
Fri 19:25 ఐపీఎల్-2026: సీఎస్కేపై టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2026లో చెన్నై, పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఒక మార్పు.. పంజాబ్ టీమ్‌లో మార్పుల్లేవు బోర్డుపై పరుగులు చేయడం కీలకమని చెన్నై కెప్టెన్ రుతురాజ్ చెన్నైలోని చిదంబరం స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక Read full story
Fri 19:18 టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై ఓ తెలుగు యువతి వీడియో... పూనమ్ కౌర్ స్పందన టాలీవుడ్‌లో మరోసారి 'కమిట్‌మెంట్' కలకలం నిర్మాత కమిట్‌మెంట్ అడిగాడంటూ ఎన్నారై యువతి ఆరోపణ ఆ యువతి వీడియోను షేర్ చేసి మద్దతు తెలిపిన పూనమ్ కౌర్ సావిత్రి, సౌందర్య లాంటి వారు ఇప్పుడు ఎందుకు లేరని వ్యాఖ్య ప్రతిభ ఉన్న తెలుగు అమ్మాయిలు ఉన్నారని పేర్కొన్న నటి Read full story