ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తన కుటుంబ సభ్యుల్లో ఒకరికి టికెట్ రాకపోవడంతో ఓ ఎమ్మెల్యే హరీశ్ రావుపై నోరు పారేసుకున్నారు: కేటీఆర్
    Mon 17:11

    తన కుటుంబ సభ్యుల్లో ఒకరికి టికెట్ రాకపోవడంతో ఓ ఎమ్మెల్యే హరీశ్ రావుపై నోరు పారేసుకున్నారు: కేటీఆర్

    • మరి కొన్ని నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు
    • నేడు తొలి జాబితా ప్రకటించిన అధికార బీఆర్ఎస్ పార్టీ
    • మరోసారి సిరిసిల్ల అభ్యర్థిగా మంత్రి కేటీఆర్
    • తనపై నమ్మకం ఉంచినందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్
    • పార్టీలో అసంతృప్త  గళంపై అసహనం వ్యక్తం చేసిన వైనం
    Read full story
  • మారుతి సుజుకి సరికొత్త రికార్డు... ప్రతి 14 నిమిషాలకు ఒక కారు!
    Fri 15:43

    మారుతి సుజుకి సరికొత్త రికార్డు... ప్రతి 14 నిమిషాలకు ఒక కారు!

    • 2025-26 ఆర్థిక సంవత్సరంలో 23.4 లక్షల కార్లు ఉత్పత్తి చేసిన మారుతి
    • ప్రతి 14 నిమిషాలకు ఒక కారు తయారు చేసి కొత్త రికార్డు
    • భారత్‌లో ఏ ఆటోమొబైల్ కంపెనీ సాధించని అత్యధిక ఉత్పత్తి ఇది
    • ఉత్పత్తి సామర్థ్యాన్ని 40 లక్షల యూనిట్లకు పెంచడమే లక్ష్యమన్న ఎండీ
    Read full story
  • మామిడి పండ్లతో రక్తపోటుకు చెక్.. కానీ ఈ జాగ్రత్తలు తీసుకుంటేనే మేలు!
    Fri 15:34

    మామిడి పండ్లతో రక్తపోటుకు చెక్.. కానీ ఈ జాగ్రత్తలు తీసుకుంటేనే మేలు!

    • మామిడిలోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయం చేస్తుందన్న నిపుణులు
    • మామిడి తిన్న రెండు గంటల్లోనే బీపీ తగ్గుతున్నట్టు అధ్యయనాల్లో వెల్లడి
    • గుండెకు మేలు చేసే మామిడిలోని మెగ్నీషియం, మాంగిఫెరిన్ వంటి పోషకాలు 
    • అధిక చక్కెరల కారణంగా మామిడి పండ్లను మితంగా తీసుకోవడం ముఖ్యం
    • ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యులను సంప్రదించిన తర్వాతే తినడం బెట‌ర్‌
    Read full story
  • ఆహారమే ఔషధం... ఏ ఆరోగ్య సమస్యకు ఏది తినాలి?
    Fri 15:22

    ఆహారమే ఔషధం... ఏ ఆరోగ్య సమస్యకు ఏది తినాలి?

    • ఒత్తిడి, జీర్ణ సమస్యల నుంచి ఉపశమనానికి సరైన ఆహారం
    • గుండె, మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార నియమాలు
    • బలమైన ఎముకలు, రోగనిరోధక శక్తికి విటమిన్లు, కాల్షియం ఆవశ్యకత
    • చర్మ సౌందర్యం, కంటి చూపు మెరుగుపరిచే పండ్లు, కూరగాయలు
    • సంపూర్ణ ఆరోగ్యానికి వ్యాయామం, మంచి నిద్ర చాలా కీలకం
    Read full story
  • నర్సంపేటకు వెళుతుండగా, సబితా ఇంద్రారెడ్డి, వినోద్ కుమార్ అరెస్టు
    Fri 15:13

    నర్సంపేటకు వెళుతుండగా, సబితా ఇంద్రారెడ్డి, వినోద్ కుమార్ అరెస్టు

    • అరెస్టు చేసి రఘునాథపల్లి స్టేషన్‌కు తరలించిన పోలీసులు
    • పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు
    • ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
    Read full story
  • అయ్యర్‌ను వదులుకుని తప్పుచేశాం.. కేకేఆర్ మాజీ కోచ్ పశ్చాత్తాపం!
    Fri 15:10

    అయ్యర్‌ను వదులుకుని తప్పుచేశాం.. కేకేఆర్ మాజీ కోచ్ పశ్చాత్తాపం!

    • అయ్యర్‌ను వదులుకోవడంపై కేకేఆర్ మాజీ కోచ్ పశ్చాత్తాపం
    • వ్యూహాత్మక కారణాలతోనే అతడిని వదులుకోవాల్సి వచ్చిందన్న చంద్రకాంత్ పండిట్
    • పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్ చేర్చడంతో పాటు ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్న శ్రేయస్
    • శ్రేయస్ తిరిగి భారత జట్టులోకి రావాలని ఆకాంక్షించిన పండిట్
    • అయ్యర్ పరిణతి చెందిన ఆటతీరును ప్రదర్శిస్తున్నాడని ప్రశంస
    Read full story
  • సీఎం హామీపై దుష్ప్రచారం.. ఫేక్ వీడియోలపై మంత్రి లోకేష్ సీరియస్ వార్నింగ్
    Fri 14:57

    సీఎం హామీపై దుష్ప్రచారం.. ఫేక్ వీడియోలపై మంత్రి లోకేష్ సీరియస్ వార్నింగ్

    • సీఎం చంద్రబాబు హామీపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం
    • తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన మంత్రి నారా లోకేష్
    • బ్యాటరీ ఆటో హామీపై అసలు వాస్తవాలను వెల్లడించిన ప్రభుత్వం
    • ఫేక్ వీడియోలు సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక
    Read full story
  • పాక్‌లో పెరుగుతున్న హెచ్‌ఐవీ కేసులు.. చిన్నారులే అధికం.. బీబీసీ డాక్యుమెంటరీలో షాకింగ్ నిజాలు!
    Fri 14:56

    పాక్‌లో పెరుగుతున్న హెచ్‌ఐవీ కేసులు.. చిన్నారులే అధికం.. బీబీసీ డాక్యుమెంటరీలో షాకింగ్ నిజాలు!

    • పాకిస్థాన్‌లో హెచ్‌ఐవీ కేసులు పెరుగుతుండటంపై వైద్య నిపుణుల ఆందోళన
    • ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంపై బీబీసీ సంచలన డాక్యుమెంటరీ
    • వాడిన సిరంజీలు, కలుషితమైన మందులతో చిన్నారులకు చికిత్స చేస్తున్న వైనం బట్టబయలు
    • ఒక్క తౌన్సా ప్రాంతంలోనే 331 మంది చిన్నారులకు హెచ్‌ఐవీ సోకినట్టు వెల్లడి
    • బీబీసీ వీడియో ఫుటేజ్‌ను ఖండించిన ఆసుపత్రి అధికారులు
    Read full story
  • మే 4 ఫలితాల తర్వాత టీఎంసీ గూండాలకు దాక్కోవడానికి చోటు దొరకదు: ప్రధాని మోదీ
    Fri 14:54

    మే 4 ఫలితాల తర్వాత టీఎంసీ గూండాలకు దాక్కోవడానికి చోటు దొరకదు: ప్రధాని మోదీ

    • బెంగాల్ తొలి దశ పోలింగ్‌లో పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొన్నారన్న మోదీ
    • బీజేపీ ప్రభుత్వం వచ్చాక టీఎంసీ దౌర్జన్యానికి సంబంధించిన ఫైల్స్ బయటకు తీస్తామన్న మోదీ
    • తృణమూల్ కాంగ్రెస్ మహిళా వ్యతిరేకి అని ఆరోపణ
    Read full story
  • డ్రైవర్ హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్
    Fri 14:39

    డ్రైవర్ హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్

    • డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సంచలన పరిణామం
    • రాజమండ్రి కోర్టు బయట అనంతబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు
    • బెయిల్ రద్దు పిటిషన్ విచారణకు హాజరైన సమయంలో ఘటన
    • కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్‌కు తరలించే అవకాశం
    • గత నాలుగేళ్లుగా ఈ కేసు విచారణలో పలు మలుపులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV