Sat 15:29 బాలయ్య పట్ల గౌరవాభిమానాలు ప్రదర్శించిన రామ్ చరణ్... వీడియో ఇదిగో! హైదరాబాదులో బ్రహ్మానందం చిన్నకుమారుడి వివాహం తరలివచ్చిన టాలీవుడ్ ప్రముఖులు బాలయ్య రాకతో పెళ్లి వేదిక వద్ద భారీ సందడి జనం లోంచి ముందుకు వచ్చి బాలయ్యను పలకరించిన రామ్ చరణ్ Read full story
Tue 18:27 నిర్మాణాలు, కూల్చివేతలపై రెండేళ్ల నిషేధమా? నీతి ఆయోగ్ రిప్లయ్ ఇదిగో! మోదీ పొదుపు మంత్రం దేశవ్యాప్తంగా నిర్మాణాలపై రెండేళ్ల నిషేధం వార్తలను ఖండించిన నీతి ఆయోగ్ ఈ మేరకు ఎలాంటి సిఫార్సు చేయలేదని ఎక్స్ వేదికగా స్పష్టత పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో నిర్మాణాలు ఆపాలంటూ తప్పుడు ప్రచారం ప్రభుత్వ కార్యాలయాల పునర్నిర్మాణంపై వాయిదా సూచనలు ఇవ్వలేదని వెల్లడి Read full story
Tue 18:27 పవన్ కల్యాణ్ పై ఆరోపణలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ పై కేసు నమోదు కేంద్ర నిధులను పవన్ దారి మళ్లించారన్న నాగార్జున యాదవ్ పవన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రచారం చేస్తున్నారంటూ జనసైనికుల ఆగ్రహం సత్తెనపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు Read full story
Tue 18:16 తప్పు దొర్లితే జరిమానా... విదేశీ బ్యాంకులకు చుక్కలు చూపిస్తున్న చైనా చైనాలో దశాబ్దాలుగా పనిచేస్తున్నా విదేశీ బ్యాంకుల పురోగతి అంతంతమాత్రమే! దేశం మొత్తం బ్యాంకింగ్ ఆస్తుల్లో వాటి వాటా కేవలం 5 శాతమే సంక్లిష్ట నిబంధనలు, భారీ పన్నులతో చైనా ప్రభుత్వం కట్టడి ఏటా దాదాపు వెయ్యి రిపోర్టులు సమర్పించాల్సిన క్లిష్ట పరిస్థితి ఆర్జించిన లాభాలను సైతం దేశానికి తరలించకుండా ఆంక్షలు Read full story
Tue 18:03 సొంతగడ్డపై బంగ్లాదేశ్ పులే... తొలి టెస్టులో పాకిస్థాన్ ఘోర పరాజయం తొలి టెస్టులో పాకిస్థాన్‌పై 104 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం ఐదు వికెట్లతో చెలరేగిన బంగ్లా పేసర్ నహీద్ రాణా పాక్‌పై బంగ్లాదేశ్‌కు ఇది వరుసగా మూడో టెస్టు గెలుపు 268 పరుగుల లక్ష్య ఛేదనలో 163 పరుగులకే కుప్పకూలిన పాకిస్థాన్ అరంగేట్ర బ్యాటర్ అబ్దుల్లా ఫజల్ పోరాటం వృథా Read full story
Tue 18:00 బీఆర్ఎస్ కీలక నేతలతో కేసీఆర్ భేటీ ఎర్రవెల్లి ఫాంహౌస్ లో కీలక సమావేశం నిర్వహించిన కేసీఆర్ పార్టీ సంస్థాగత మార్పులు, భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడంపై ఫోకస్ Read full story
Tue 17:53 నీట్ పేపర్ లీకేజీ, రద్దు... కేంద్రంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతోందని ఆగ్రహం పరీక్ష రద్దు కేంద్రం వైఫల్యమన్న కేటీఆర్ 2024లో కూడా ప్రశ్నాపత్రం లీకైందన్న కేటీఆర్ Read full story
Tue 17:40 ఎక్కువ గంటలు కూర్చుని పనిచేస్తున్నారా? అయితే 'స్ట్రెస్ ఫ్యాట్'తో జాగ్రత్త! ఎక్కువ పని గంటలతో ఊబకాయం ముప్పు పెరుగుతుందని తాజా అధ్యయనం పని ఒత్తిడి వల్ల శరీరంలో 'స్ట్రెస్ ఫ్యాట్' నిల్వ అవుతుందని వెల్లడి ఊబకాయానికి ఆహారం మాత్రమే కారణం కాదని తేల్చిన నివేదిక పని గంటలు, ఊబకాయం సమస్య పురుషుల్లోనే అధికమని గుర్తింపు పని విధానాల్లో మార్పులు ప్రజారోగ్యానికి కీలకమని సూచన Read full story
Tue 17:39 షణ్ముగం నివాసానికి విజయ్... అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేలతో కీలక భేటీ తమిళనాడు అసెంబ్లీలో రేపే బలపరీక్ష విజయ్ టీవీకేకు మద్దతు ప్రకటించిన షణ్ముగం నేతృత్వంలోని ఎమ్మెల్యేలు పూర్తిగా ప్రమాదంలో పడిపోయిన అన్నాడీఎంకే ఉనికి Read full story
Tue 17:28 నాని 'ప్యారడైజ్'పై రూమర్లు... క్లారిటీ ఇచ్చిన మేకర్స్ 'ది ప్యారడైజ్' చిత్రంపై వస్తున్న వదంతులకు చెక్ ఇప్పటివరకు ఎలాంటి రీషూట్లు జరపలేదని వెల్లడి ఇప్పటికే 100 రోజులకు పైగా షూటింగ్ పూర్తి అనుకున్న ప్రణాళిక ప్రకారమే చిత్రీకరణ జరుగుతోందని స్పష్టం ఆగస్టు 21, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల Read full story