‘ఎక్స్’లో చరిత్ర సృష్టించిన చెన్నై సూపర్ కింగ్స్
- సీఎస్కేను ‘ఎక్స్’లో ఫాలో అవుతున్న కోటిమంది
- రెండుమూడు స్థానాల్లో ముంబై ఇండియన్స్, ఆర్సీబీ
- ఐదు ఐపీఎల్ ట్రోఫీలు సాధించిన సీఎస్కే
పంజాబ్ కింగ్స్ (2.9), రాజస్థాన్ రాయల్స్ (2.7), ఢిల్లీ కేపిటల్స్ (2.5), లక్నో సూపర్ జెయింట్స్ (7.60 లక్షలు), గుజరాత్ టైటాన్స్ 5.52 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఐపీఎల్-2023 సీజన్‌లో ధోనీ సారథ్యంలోని చెన్నై జట్టు ఫైనల్‌లో గుజరాత్‌ను మట్టికరిపించి ఐదో టైటిల్‌ను సొంతం చేసుకుంది.