అమెరికా, చైనా ఎఫెక్ట్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- చైనా ఆర్థిక వ్యవస్థపై ఇన్వెస్టర్లలో నెలకొన్న భయాలు
- 388 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 99 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టైటాన్ (2.10%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.19%), బజాజ్ ఫిన్ సర్వ్ (0.53%), టెక్ మహీంద్రా (0.43%), యాక్సిస్ బ్యాంక్ (0.35%).
టాప్ లూజర్స్:
ఐటీసీ (-2.04%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.67%), రిలయన్స్ (-1.44%), ఎల్ అండ్ టీ (-1.40%), నెస్లే ఇండియా (-1.22%).