స్వాతంత్ర్య దినోత్సవాన అశ్లీల పాటలకు చిందేసిన బీహార్ పోలీసులు
- త్రివర్ణ పతాకం కిందే పురుష, మహిళా పోలీసుల చిందులు
- వీడియో బయటకు రావడంతో వైరల్ చేసిన వ్యక్తి కోసం గాలింపు
- విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు
వీడియో బయటకు రావడంతో పోలీసుల్లో కలవరం మొదలైంది. ఆ వీడియోను వైరల్ చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నా ఫలితం లేకుండా పోయింది. ఫైర్ బ్రిగేడ్ కార్యాలయంలోనే ఈ ఘటన జరగడం విమర్శలకు తావిచ్చింది. మరోవైపు, ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.