'కావాలయ్యా..' పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన జపాన్ యువకుడు.. వీడియో ఇదిగో!
- సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా కావాలయ్యా సాంగ్
- ఇన్ స్టాలో వైరల్ గా మారిన జపాన్ యువకుడి వీడియో
- వారం వ్యవధిలో రెండు లక్షలకు పైగా వ్యూస్
ఈ పాటలో తమన్నా వేసిన స్టెప్పులను అనుకరిస్తూ కాకెటకు చేసిన డ్యాన్స్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వారం క్రితం ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఈ వీడియోను నెటిజన్లు వివిధ సోషల్ మీడియాలలో షేర్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ డ్యాన్స్ క్లిప్ ను 2 లక్షలకు పైగా నెటిజన్లు వీక్షించారు. వేలల్లో లైకులు, కామెంట్లతో కాకెటకును మెచ్చుకుంటున్నారు. వీడియో కోసం..