ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సుప్రీంకోర్టుపై ప్రధాని ప్రశంసలు.. రెండు చేతులతో నమస్కరించిన చీఫ్ జస్టిస్
    Tue 12:56

    సుప్రీంకోర్టుపై ప్రధాని ప్రశంసలు.. రెండు చేతులతో నమస్కరించిన చీఫ్ జస్టిస్

    • తీర్పులను స్థానిక భాషల్లోకి అనువదించనున్న సుప్రీంకోర్టు
    • సుప్రీంకోర్టు నిర్ణయానికి ధన్యవాదాలు చెప్పిన ప్రధాని
    • స్థానిక భాషల ప్రాధాన్యం పెరుగుతుందన్న అభిప్రాయం
    • రెండు చేతులతో ప్రతి నమస్కారం చేసిన చీఫ్ జస్టిస్
    Read full story
  • ఏపీ లిక్కర్ స్కామ్ కేసు... రాజ్ కెసిరెడ్డికి బెయిల్ మంజూరు
    Tue 15:17

    ఏపీ లిక్కర్ స్కామ్ కేసు... రాజ్ కెసిరెడ్డికి బెయిల్ మంజూరు

    • లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కెసిరెడ్డి
    • సుమారు ఏడాది కాలంగా జైల్లో ఉంటున్న వైనం
    • గతంలో పలుమార్లు బెయిల్ తిరస్కరించిన కోర్టు
    Read full story
  • అమరావతికి రాజముద్ర... అసలైన పరీక్ష ఇప్పుడేనన్న విజయసాయిరెడ్డి
    Tue 15:12

    అమరావతికి రాజముద్ర... అసలైన పరీక్ష ఇప్పుడేనన్న విజయసాయిరెడ్డి

    • అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్రపతి ఆమోదం 
    • రాష్ట్ర ప్రభుత్వం ఎలా అమలు చేస్తుందన్నదే అసలైన పరీక్ష అంటూ విజయసాయి ట్వీట్ 
    • గతంలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు అమరావతిని నిర్లక్ష్యం చేశాయని విమర్శలు
    • రద్దు చేసిన 50,000 పేదల పట్టాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్
    • కులమతాలకు అతీతంగా అందరి రాజధానిగా అమరావతిని నిర్మించాలని సూచన
    Read full story
  • ఎయిరిండియా ఇంధన సర్‌ఛార్జీ భారీగా పెంపు
    Tue 15:11

    ఎయిరిండియా ఇంధన సర్‌ఛార్జీ భారీగా పెంపు

    • దూరం ఆధారంగా సర్‌ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటన
    • దేశీయంగా రూ.299 నుంచి రూ.899 వరకు సర్‌ఛార్జీ వసూలు
    • అంతర్జాతీయ సర్వీసులకు 24 నుంచి 280 డాలర్ల వరకు వసూలు
    Read full story
  • భారత సైన్యానికి అందిన వందలాది 'కమికాజే' డ్రోన్లు... శత్రువులకు మూడింది!
    Tue 15:07

    భారత సైన్యానికి అందిన వందలాది 'కమికాజే' డ్రోన్లు... శత్రువులకు మూడింది!

    • కమికాజే డ్రోన్లను తయారు చేసిన స్వదేశీ సంస్థ ‘ఇన్‌సైడ్‌ ఎఫ్‌పీవీ’
    • రెండు నెలల్లోనే సైన్యానికి డ్రోన్లను అందించిన వైనం
    • గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్న డ్రోన్లు
    Read full story
  • కోల్‌కతాను లక్ష్యంగా చేసుకుంటే పాకిస్థాన్ ఎన్ని ముక్కలవుతుందో దేవుడికే తెలియాలి: రాజ్‌నాథ్ సింగ్
    Tue 14:47

    కోల్‌కతాను లక్ష్యంగా చేసుకుంటే పాకిస్థాన్ ఎన్ని ముక్కలవుతుందో దేవుడికే తెలియాలి: రాజ్‌నాథ్ సింగ్

    • కోల్‌కతాను లక్ష్యంగా చేసుకుంటామన్న పాక్ మంత్రి వ్యాఖ్యలకు కౌంటర్
    • 55 ఏళ్ల క్రితం జరిగిన విషయం గుర్తుంచుకోవాలని సూచన
    • పాకిస్థాన్ ఉద్రిక్తలు పెంచే ప్రకటనలు చేయవద్దని హితవు
    Read full story
  • కేరళ ఆలయాలకు అనంత్ అంబానీ రూ.18 కోట్ల భారీ విరాళం
    Tue 14:35

    కేరళ ఆలయాలకు అనంత్ అంబానీ రూ.18 కోట్ల భారీ విరాళం

    • రాజరాజేశ్వరం, గురువాయూర్ ఆలయాల అభివృద్ధికి నిధులు
    • 200 ఏళ్ల పురాతన గోపురం పునరుద్ధరణకు రూ.12 కోట్లు
    • 'వంతార' ద్వారా ఏనుగుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు
    Read full story
  • శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం.. సుప్రీంకోర్టులో కేంద్రం వివరణ
    Tue 14:34

    శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం.. సుప్రీంకోర్టులో కేంద్రం వివరణ

    • జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో తొమ్మిది మంది జడ్డిల ధర్మాసనం విచారణ
    • సంప్రదాయాలకు అనుగుణంగానే మహిళల నిషేధం కొనసాగుతోందన్న కేంద్రం
    • మహిళల ఆలయ ప్రవేశం సరికాదన్న కేంద్ర ప్రభుత్వం
    Read full story
  • మచిలీపట్నంలో మరగుజ్జు యువకుడ్ని ప్రేమించి పెళ్లాడిన యువతి
    Tue 14:13

    మచిలీపట్నంలో మరగుజ్జు యువకుడ్ని ప్రేమించి పెళ్లాడిన యువతి

    • 9వ తరగతి నుంచి ప్రేమించుకుంటున్న వేముల శశి, గౌసియా
    • అభ్యంతరం చెప్పిన యువతి కుటుంబ సభ్యులు 
    • ఎదిరించి పెళ్లి చేసుకున్న యువతి
    • భద్రత కోరుతూ పోలీసులను ఆశ్రయించిన కొత్త జంట
    Read full story
  • ఇది భారత్ గర్వించదగిన క్షణం: సీఎం చంద్రబాబు
    Tue 14:02

    ఇది భారత్ గర్వించదగిన క్షణం: సీఎం చంద్రబాబు

    • కల్పక్కం అణు రియాక్టర్ క్రిటికాలిటీ సాధించడంపై సీఎం చంద్రబాబు హర్షం
    • ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ క్షణమని వ్యాఖ్య
    • భారత అణు కార్యక్రమం రెండో దశలో ఇది కీలక ముందడుగు అని వెల్లడి
    • ప్రధాని మోదీ నాయకత్వంలోనే ఇంధన భద్రత సాధ్యమని ప్రశంస
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV