ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సెలెక్టర్ల నిర్ణయాన్ని అంగీకరించాల్సిందే: శిఖర్ ధావన్
    Thu 23:05

    సెలెక్టర్ల నిర్ణయాన్ని అంగీకరించాల్సిందే: శిఖర్ ధావన్

    • ఆసియా క్రీడలకు టీమిండియా ఎంపిక
    • రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో యువకులకు పెద్దపీట
    • సీనియర్ ఆటగాడు ధావన్ కు మొండిచేయి
    • జట్టులోకి ఎంపిక కాకపోవడంతో దిగ్భ్రాంతికి గురయ్యానన్న ధావన్
    Read full story
  • అధికారం అంటే గొప్ప బాధ్యత: మల్లు భట్టి
    Mon 18:28

    అధికారం అంటే గొప్ప బాధ్యత: మల్లు భట్టి

    • పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్నామన్న భట్టి
    • అధికారం అంటే హోదా కాదన్న డిప్యూటీ సీఎం
    • 9 రోజుల్లో 9 వేల కోట్ల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశామని వెల్లడి
    Read full story
  • కొడుకు కళ్లెదుటే తండ్రి హత్య... రాత్రంతా మృతదేహం పక్కనే పసివాడు!
    Mon 18:18

    కొడుకు కళ్లెదుటే తండ్రి హత్య... రాత్రంతా మృతదేహం పక్కనే పసివాడు!

    • అన్నమయ్య జిల్లాలో దారుణ హత్య.. తండ్రిని కోల్పోయిన ఐదేళ్ల బాలుడు
    • బోయకొండ అడవిలో రాత్రంతా తండ్రి శవం పక్కనే చిన్నారి
    • ఉదయాన్నే నడుచుకుంటూ వెళ్లి అంగన్‌వాడీ టీచర్‌కు సమాచారం ఇచ్చిన బాలుడు
    • వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసుల అనుమానం
    • పోలీసుల అదుపులో ముగ్గురు అనుమానితులు, పరారీలో మృతుడి భార్య
    Read full story
  • త్వరలోనే ఆదిలాబాద్‌కు విమానాశ్రయం: రేవంత్ రెడ్డి
    Mon 18:09

    త్వరలోనే ఆదిలాబాద్‌కు విమానాశ్రయం: రేవంత్ రెడ్డి

    • ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా వేదికలపై మాట్లాడే అవకాశం కల్పిస్తున్నామన్న రేవంత్
    • ఆదిలాబాద్ జిల్లాలో అతిపెద్ద పారిశ్రామికవాడను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడి
    • జిల్లాలో త్వరలో యూనివర్శిటీ నిర్మిస్తామన్న సీఎం
    Read full story
  • ఏలూరు జిల్లాలో వర్షం, ఈదురుగాలుల బీభత్సం
    Mon 17:58

    ఏలూరు జిల్లాలో వర్షం, ఈదురుగాలుల బీభత్సం

    • ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం
    • గాలివానకు నేలరాలిన మామిడి, జీడి, అరటి, వరి పంటలు
    • చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆవేదన
    • మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక
    • ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం, రైతులకు మాత్రం తీరని నష్టం
    Read full story
  • ఇలాంటివి ఒక్కరోజులో సాధ్యం కావు... ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించడంపై భువనేశ్వర్ కుమార్ స్పందన
    Mon 17:48

    ఇలాంటివి ఒక్కరోజులో సాధ్యం కావు... ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించడంపై భువనేశ్వర్ కుమార్ స్పందన

    • ఐపీఎల్‌లో 200 వికెట్లతో చరిత్ర సృష్టించిన భువనేశ్వర్ కుమార్
    • ఈ ఘనత సాధించిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా రికార్డు
    • ఏళ్ల తరబడి పడిన కష్టానికి దక్కిన ప్రతిఫలమని వ్యాఖ్య
    • ఐపీఎల్ ప్రయాణం మొదలైన ఆర్‌సీబీతోనే మైలురాయి అందుకోవడం ప్రత్యేకం అన్న భువీ
    Read full story
  • అమరావతిపై నీ కుట్రలు ఇక సాగవు జగన్: పంచుమర్తి అనురాధ
    Mon 17:33

    అమరావతిపై నీ కుట్రలు ఇక సాగవు జగన్: పంచుమర్తి అనురాధ

    • వైసీపీ ఒక రాజకీయ పార్టీ కాదు.. అదొక డ్రామా కంపెనీ అంటూ అనురాధ ఫైర్
    • దోపిడీకి, అభివృద్ధికి మధ్య తేడా తెలుసుకోవాలని హితవు
    • ప్రజలు తిరస్కరించినా వైసీపీ తీరు మారడం లేదని ఆగ్రహం
    • లోకేశ్ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు లేదని విమర్శలు
    Read full story
  • ఈ పాత్ర ఇంతవరకు కమల్ హాసన్ కు కూడా దొరకలేదు: జేడీ చక్రవర్తి
    Mon 17:32

    ఈ పాత్ర ఇంతవరకు కమల్ హాసన్ కు కూడా దొరకలేదు: జేడీ చక్రవర్తి

    • 'గాయపడ్డ సింహం' చిత్రంలో నటిస్తున్న జేడీ చక్రవర్తి
    • తనది విభన్నమైన క్యారెక్టర్ అని తెలిపిన జేడీ
    • తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా జంటగా తెరకెక్కుతున్న సినిమా
    Read full story
  • ఐపీఎల్‌కు పీసీబీ ఛైర్మన్ సవాల్: వాస్తవాలు ఏం చెబుతున్నాయి?
    Mon 17:17

    ఐపీఎల్‌కు పీసీబీ ఛైర్మన్ సవాల్: వాస్తవాలు ఏం చెబుతున్నాయి?

    • ఐపీఎల్‌ను పాకిస్థాన్ సూపర్ లీగ్ అధిగమిస్తుందన్న నఖ్వీ
    • పీఎస్ఎల్ వేగంగా అభివృద్ధి చెందుతోందని వ్యాఖ్య
    • నఖ్వీవి కేవలం ప్రగల్భాలేనని కొట్టి పారేస్తున్న క్రీడా పండితులు
    Read full story
  • రూ.1కే బీఎస్ఎన్ఎల్ అన్‌లిమిటెడ్ ప్లాన్... కానీ!
    Mon 17:05

    రూ.1కే బీఎస్ఎన్ఎల్ అన్‌లిమిటెడ్ ప్లాన్... కానీ!

    • బీఎస్ఎన్ఎల్ ‘ఫ్రీడమ్ ప్లాన్’ మళ్లీ ప్రారంభం
    • కేవలం రూ.1కే 30 రోజుల అపరిమిత సేవలు
    • కొత్త కస్టమర్లకు, MNP వినియోగదారులకు మాత్రమే వర్తింపు
    • రోజుకు 2GB డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్
    • ఈ ఆఫర్ ఏప్రిల్ 30 వరకు మాత్రమే
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV