01 Thu 11:15 'భోళాశంకర్' చిత్రం యూనిట్ 11 డాక్యుమెంట్లు ఇవ్వలేదు: ఏపీ ప్రభుత్వం రేపు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న 'భోళాశంకర్' టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరిన చిత్ర యూనిట్ 11 డాక్యుమెంట్లు ఇవ్వాలని నిర్మాతలకు సూచించిన ప్రభుత్వం
02 Tue 21:31 రాష్ట్రపతి చేతుల మీదుగా 'పద్మశ్రీ' అందుకున్న రోహిత్ శర్మ రాష్ట్రపతి భవన్‌లో అవార్డు ప్రదానం క్రికెట్‌కు చేసిన విశేష సేవలకు గానూ ఈ గౌరవం భార్య రితికా సజ్దేతో కలిసి హాజరైన రోహిత్ శర్మ
03 Tue 21:21 ముఖ్యమంత్రి విజయ్ బర్త్‌డే: పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టిన త్రిష పోస్ట్ తమిళనాడు సీఎం విజయ్‌కు ఆలస్యంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన త్రిష వారి స్నేహంపై సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లకు చెక్ పెట్టిన పోస్ట్ విజయ్‌ను త్రిష అన్‌ఫాలో చేశారంటూ జరిగిన ప్రచారానికి ముగింపు విజయ్‌తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ భావోద్వేగ క్యాప్షన్ జోడింపు
04 Tue 20:55 ఆంధ్రా కేజీఎఫ్ 'జొన్నగిరి'.. రేపు గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా జొన్నగిరిలో అతిపెద్ద గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్లాంట్ ప్రారంభోత్సవం, రెండో యూనిట్‌కు శంకుస్థాపన రూ.405 కోట్లతో జియో మైసూర్, డెక్కన్ గోల్డ్ మైన్స్ సంయుక్త ప్రాజెక్ట్ తొలి దశలో 400 కిలోలు, భవిష్యత్తులో 2 టన్నుల బంగారం ఉత్పత్తి లక్ష్యం ఉత్పత్తి విలువలో 4 శాతం రాయల్టీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం
05 Tue 20:54 మహిళా క్రికెటర్ల కోసం ఐసీసీ ప్రసవానంతర మార్గదర్శకాలు... స్పందించిన దీపికా పదుకొణె ఈ నిర్ణయం చారిత్రాత్మకమంటూ ప్రశంసించిన నటి దీపికా పదుకొణె ప్రసవానంతరం ఆరు దశల్లో తిరిగి ఆటకు సిద్ధమయ్యేలా ప్రణాళిక తల్లితనం, కెరీర్ మధ్య ఎంచుకోవాల్సిన పరిస్థితి రాకూడదన్న ఐసీసీ చైర్మన్ జై షా
06 Tue 20:42 మీ పిల్లల్లో ఈ లక్షణాలున్నాయా? మధుమేహం కావచ్చు! చిన్నారుల్లో టైప్-2 డయాబెటిస్ కేసులు పెరుగుతున్నాయని నిపుణుల హెచ్చరిక మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లే ప్రధాన కారణమని వెల్లడి ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో ఉండే చక్కెరతో తీవ్రమైన ముప్పు అని స్పష్టీకరణ అతిగా దాహం, నీరసం, చర్మంపై నల్ల మచ్చలు వంటివి ప్రధాన లక్షణాలు ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామంతో డయాబెటిస్‌ను నివారించవచ్చని సూచన
07 Tue 20:27 దేశ రాజధాని ఢిల్లీని ముంచెత్తిన దుమ్ము తుపాను గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు పలు ప్రాంతాలకు ఐఎండీ ఆరెంజ్, రెడ్ అలర్ట్ జారీ ఎండవేడి నుంచి ప్రజలకు తాత్కాలిక ఉపశమనం అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
08 Tue 20:01 గాదె సాయికృష్ణ కేసులో కీలక పరిణామం... కృష్ణలంక సీఐ నాగరాజు అరెస్టు విజయవాడలో యువకుడు సాయికృష్ణ అదృశ్యంపై విచారణ నాగరాజును అదుపులోకి తీసుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సీఐ అరెస్టును అడ్డుకునేందుకు మద్దతుదారుల ప్రయత్నం
09 Tue 19:45 ఉద్యోగులపై వరాల జల్లు.. భారీ పెట్టుబడులకు ఆమోదం... ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. రూ.39,355 కోట్ల పెట్టుబడులకు ఆమోదం రాష్ట్రంలో 34,610 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలకు గ్రీన్ సిగ్నల్ అమరావతి పనుల వేగవంతం.. మౌలిక వసతులకు టెండర్లకు ఆమోదం కొందరు ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం.. పీఎస్‌యూల్లో రిటైర్మెంట్ వయసు 62కి పెంపు మచిలీపట్నం, రామయ్యపట్నం పోర్టుల పరిధుల క్రమబద్ధీకరణ, పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు
10 Tue 19:42 హర్మూజ్ జలసంధిలో రికార్డు స్థాయిలో ఆయిల్ రవాణా: ట్రంప్ ప్రకటన హర్మూజ్ జలసంధిలో ఒక్కరోజే 19 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ రవాణా ఇరాన్‌తో ఒప్పందం వల్లే ఇది సాధ్యమైందని ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ ఈ పరిణామంతో ప్రపంచవ్యాప్తంగా తగ్గుముఖం పడుతున్న చమురు ధరలు