ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ప్రసాదాల తయారీ నెయ్యి ప్లాంట్ కోసం రూ.5 కోట్లు: టీటీడీ కీలక నిర్ణయాలు
    01 Mon 17:11

    ప్రసాదాల తయారీ నెయ్యి ప్లాంట్ కోసం రూ.5 కోట్లు: టీటీడీ కీలక నిర్ణయాలు

    • పాలకమండలి నిర్ణయాలను వెల్లడించిన వైవీ సుబ్బారెడ్డి
    • భక్తుల సౌకర్యం కోసం రూ.4 కోట్లతో షెడ్ల ఏర్పాటు
    • పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద క్యూ కాంప్లెక్స్ నిర్మాణం కోసం రూ.23.5 కోట్లు
  • ఉద్యోగులను తొలగించి రోబోల నియామకం.. జనరల్ మోటార్స్‌పై కార్మిక సంఘాల ఫైర్
    02 Mon 11:01

    ఉద్యోగులను తొలగించి రోబోల నియామకం.. జనరల్ మోటార్స్‌పై కార్మిక సంఘాల ఫైర్

    • డెట్రాయిట్ ప్లాంట్‌లో వెయ్యికి పైగా ఉద్యోగాలకు జీఎం కోత
    • వారి స్థానంలో 50 కొత్త రోబోలను నియమించిన సంస్థ
    • కంపెనీ నిర్ణయంపై తీవ్రంగా స్పందించిన కార్మిక సంఘాలు
    • పోటీతత్వం, భద్రత కోసమే ఈ చర్యలన్న జనరల్ మోటార్స్
  • ప్రకాశం జిల్లాలో దారుణం .. యువకుడి దారుణ హత్య
    03 Mon 10:47

    ప్రకాశం జిల్లాలో దారుణం .. యువకుడి దారుణ హత్య

    • వివాహేతర సంబంధమే హత్యకు కారణమని అనుమానం
    • మంగమూరు చెరువు కట్ట వద్ద కత్తులతో పొడిచి చంపిన దుండగులు
    • కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
  • కార్యకర్తలపై ఖర్గే ఫైర్.. 'పనికిమాలిన వాళ్లు' అంటూ తీవ్ర వ్యాఖ్యలు
    04 Mon 10:41

    కార్యకర్తలపై ఖర్గే ఫైర్.. 'పనికిమాలిన వాళ్లు' అంటూ తీవ్ర వ్యాఖ్యలు

    • 'డీకే డీకే' నినాదాలతో హోరెత్తించిన కార్యకర్తలపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఆగ్రహం
    • 'పనికిమాలిన వాళ్లు' అంటూ మండిపాటు.. క్రమశిక్షణా చర్యలు తప్పవని వార్నింగ్‌
    • ఇది పార్టీ కార్యక్రమం, వ్యక్తిగత భజన కోసం కాదన్న‌ ఖర్గే
    • స్వయంగా జోక్యం చేసుకుని కార్యకర్తలను శాంతపరిచిన సీఎం డీకే శివకుమార్ 
    • కర్ణాటక కాంగ్రెస్‌లో సిద్ధరామయ్య, డీకే వర్గాల మధ్య పోరు నేపథ్యంలో ఈ ఘటన
  • కాఫీకి చాక్లెట్‌ తోడైతే.. రుచితో పాటు చురుకుదనం..!
    05 Mon 10:37

    కాఫీకి చాక్లెట్‌ తోడైతే.. రుచితో పాటు చురుకుదనం..!

    • కాఫీ, డార్క్‌ చాక్లెట్‌ జోడీ వెనక ఆసక్తికర సైన్స్‌
    • కెఫీన్‌ ఏకాగ్రత, అప్రమత్తత పెంచడానికి పనిచేస్తుంది
    • డార్క్‌ చాక్లెట్‌లో ఫ్లేవనాల్స్‌, థియోబ్రోమిన్‌
    • రక్తప్రసరణ, మూడ్‌పై సానుకూల ప్రభావం
    • రెండింటి కలయికతో ఫోకస్‌ పెరిగే అవకాశం
  • భారతీయ భామలతో ఇంగ్లండ్ యువ క్రికెటర్ ప్రేమాయణం!
    06 Mon 10:03

    భారతీయ భామలతో ఇంగ్లండ్ యువ క్రికెటర్ ప్రేమాయణం!

    • ఇద్దరు భామలతో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ జాకబ్ బెథెల్ డేటింగ్!
    • బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ అంకితా పటేల్‌తో దిగిన ఫొటో వైరల్
    • మరోవైపు యువనటి ఆద్యా ఆనంద్ ఇన్‌స్టా పోస్టులకు బెథెల్ లైక్స్  
    • డేటింగ్ రూమర్లపై ముగ్గురు నుంచీ స్పందన కరవు 
  • ‘నా బూట్లు అమ్ముడుపోకపోయినా పర్లేదు కానీ..’ టెస్ట్ రీ-ఎంట్రీపై కింగ్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
    07 Mon 10:01

    ‘నా బూట్లు అమ్ముడుపోకపోయినా పర్లేదు కానీ..’ టెస్ట్ రీ-ఎంట్రీపై కింగ్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!

    • టెస్ట్ క్రికెట్ లోకి పునరాగమనం ప్రసక్తే లేదన్న కోహ్లీ
    • ఢిల్లీలో తన బ్రాండ్ 'One8' కొత్త షూ కలెక్షన్ లాంచ్
    • కోహ్లీ మొత్తం టెస్ట్ పరుగులే బూట్ల ధర 
    • 2025 మేలో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ
  • భారత్‌కు అమెరికా భారీ రక్షణ బూస్ట్.. రూ.3,700 కోట్ల ప్యాకేజీకి ఆమోదం
    08 Mon 09:55

    భారత్‌కు అమెరికా భారీ రక్షణ బూస్ట్.. రూ.3,700 కోట్ల ప్యాకేజీకి ఆమోదం

    • ఎం777 హోవిట్జర్ల కోసం 230 మిలియన్ డాలర్ల ప్యాకేజీ
    • అపాచీ హెలికాప్టర్లకు 198.2 మిలియన్ డాలర్ల మద్దతు
    • విడిభాగాలు, శిక్షణ, సాంకేతిక సేవలు అందించనున్న అమెరికా
    • ఇండో-పసిఫిక్‌లో భారత్ కీలక భాగస్వామి అని అమెరికా వ్యాఖ్య
    • భవిష్యత్ భద్రతా సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుందని వెల్లడి
  • ఉద్ధవ్ థాకరేకు బిగ్ షాక్.. షిండే గూటికి నేడు ఆరుగురు శివసేన ఎంపీలు!
    09 Mon 09:52

    ఉద్ధవ్ థాకరేకు బిగ్ షాక్.. షిండే గూటికి నేడు ఆరుగురు శివసేన ఎంపీలు!

    • ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి తప్పించుకునే వ్యూహం
    • నిధుల కొరత, నేతల విమర్శల వల్లే పార్టీ వీడుతున్నట్లు ప్రకటన
    • నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలో షిండే వర్గంలో విలీనం
    • ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఉద్ధవ్ థాకరే అత్యవసర సమావేశం
  • భార్యకు భర్త చేయూత..  తిరుమల మెట్ల మార్గంలో ఆకట్టుకున్న దృశ్యం.. నెట్టింట వీడియో వైరల్!
    10 Mon 09:45

    భార్యకు భర్త చేయూత.. తిరుమల మెట్ల మార్గంలో ఆకట్టుకున్న దృశ్యం.. నెట్టింట వీడియో వైరల్!

    • తిరుమల మెట్ల మార్గంలో ఓ వృద్ధ జంట ప్రేమకు నిలువుటద్దం
    • మెట్లు ఎక్కలేక ఇబ్బంది పడిన భార్యకు టవల్‌తో చేయూతనిచ్చిన భర్త
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హృద్యమైన వీడియో
    • నేటి తరానికి ఈ జంట ఒక ఆదర్శమంటూ కామెంట్లు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV