01 Sun 08:35 కళ్ల కలకలా? ఈ పని మాత్రం చేయకండి..వైద్యుల హెచ్చరిక ఇటీవల కాలంలో తరచూ వెలుగు చూస్తున్న కళ్లకలకల కేసులు తక్షణ ఉపశమనం కోసం స్టెరాయిడ్ వాడకంపై ప్రజల మొగ్గు వ్యాధికి ఎడినో వైరస్ కారణమైతేనే స్టెరాయిడ్ వాడాలని వైద్యుల సూచన బ్యాక్టీరియాతో కళ్లకలక వస్తే యాంటీబయాటిక్స్ వాడాలని స్పష్టీకరణ అతిగా స్టెరాయిడ్ వాడితే దీర్ఘకాలంలో హానీ కలుగుతుందని హెచ్చరిక
02 Wed 07:50 ఫేబుల్-5... ప్రజల కోసం శక్తిమంతమైన ఏఐ మోడల్ విడుదల చేసిన ఆంథ్రోపిక్ ఆంథ్రోపిక్ నుంచి సరికొత్త ఏఐ మోడల్ ఫేబుల్ 5 విడుదల మైథోస్ సిరీస్‌లో ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తొలి మోడల్ కోడింగ్, పరిశోధన, ఇమేజ్ విశ్లేషణలో అత్యంత శక్తివంతం సున్నితమైన అంశాలపై పరిమితులు, ఓపస్ 4.8 కన్నా రెట్టింపు ధర ప్రభుత్వ, కార్పొరేట్ భాగస్వాములకు మాత్రమే పూర్తి సామర్థ్యంతో లభ్యం
03 Wed 07:43 పెరిగిన పసిడి ధరలు .. నేటి ధరలు ఇలా! హైదరాబాద్‌లో స్వల్పంగా పెరిగిన బంగారం ధర 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.10 పెరుగుదల వెండి ధరలో మాత్రం స్వల్ప తగ్గుదల
04 Wed 07:34 భవన నిర్మాణ అనుమతులపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు భవన నిర్మాణ అనుమతులు నిరాకరించే అధికారం పంచాయతీలకు లేదన్న హైకోర్టు భూమి యాజమాన్య వివాదాలను సివిల్ కోర్టులే తేల్చాలని వెల్లడి కేవలం లీగల్ నోటీసు ఆధారంగా అనుమతి నిరాకరించడం చట్టవిరుద్ధమని వ్యాఖ్య నంద్యాల జిల్లా వాసి పిటిషన్‌పై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు 15 రోజుల్లోగా దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశం
05 Wed 07:31 ఏమిటీ 'స్పిరులినా'... సూపర్ ఫుడ్ కాదా? 'సూపర్ ఫుడ్'గా ప్రచారంలో ఉన్న స్పిరులినా ఓ నీలి ఆకుపచ్చ నాచు అధిక ప్రొటీన్, విటమిన్లు ఉన్నా ఇది ఆహారానికి ప్రత్యామ్నాయం కాదు కొలెస్ట్రాల్, రక్తపోటు నియంత్రణలో సహాయపడే అవకాశం గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వైద్యుల సలహా తీసుకోవాలి ఇది కేవలం ఓ సప్లిమెంట్ మాత్రమేనని నిపుణుల స్పష్టీకరణ
06 Wed 07:23 తూర్పు గోదావరి ట్రిపుల్ మర్డర్ కేసు: జీవిత ఖైదీకి క్షమాభిక్ష నిరాకరించిన సుప్రీంకోర్టు తూర్పు గోదావరి జిల్లా ట్రిపుల్ మర్డర్ కేసులో దోషికి సుప్రీంకోర్టులో నిరాశ జీవిత ఖైదు నుంచి విడుదల చేయాలన్న పిటిషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం గతంలోనూ ఓ హత్య కేసులో శిక్ష అనుభవించినట్లు గుర్తించిన కోర్టు బైపోలార్ డిజార్డర్ వాదనను పరిగణనలోకి తీసుకోని సర్వోన్నత న్యాయస్థానం
07 Wed 07:16 ఆమెపై తెలంగాణలో ఎలాంటి కేసులు లేవు: సీఎం రేవంత్ రెడ్డి మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ఇది బీజేపీ చేసిన సీట్ల దొంగతనం అంటూ సీఎం రేవంత్ రెడ్డి విమర్శ తెలంగాణలోని సివిల్ కేసు వివరాలు లేవని నామినేషన్ రద్దు ఈసీని కలిసేందుకు కాంగ్రెస్ యత్నం.. కోర్టుకు వెళ్తామని ప్రకటన
08 Wed 07:14 ప్రభుత్వ సేవలన్నీ ఒకే యాప్‌లో.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ప్రభుత్వ సేవలన్నింటికీ ప్రత్యేక యాప్ రూపకల్పనకు సీఎం ఆదేశం తాగునీటి నాణ్యత, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న చంద్రబాబు గంజాయి సాగు, మహిళలపై నేరాల అణచివేతకు కఠిన చర్యలు ఆర్టీజీఎస్ విధానాలను నీతి ఆయోగ్ సమావేశంలో వివరిస్తామన్న సీఎం
09 Wed 07:07 మోదీ పాలనకు 12 ఏళ్లు... అమెరికా సెనేటర్ల నుంచి ప్రశంసల వర్షం 2104 నుంచి ప్రధానిగా కొనసాగుతున్న మోదీ భారత్ ప్రతిష్ఠను పెంచారని కొనియాడిన అమెరికా చట్టసభ సభ్యులు 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశారన్న సెనేటర్ కార్నిన్ మోదీ పాలనలో భారత్ రూపురేఖలు మారాయన్న వ్యాపారవేత్తలు భారత్-అమెరికా సంబంధాలు ఎన్నడూ లేనంతగా బలపడ్డాయని కితాబు
10 Wed 06:58 హెలికాప్టర్ కూల్చివేతతో భగ్గుమన్న అమెరికా... ఇరాన్ పై భారీ ప్రతీకార దాడులు అమెరికా ఆర్మీ హెలికాప్టర్‌ను కూల్చివేసిన ఇరాన్ ప్రతీకారంగా ఇరాన్‌పై అమెరికా భీకర వైమానిక దాడులు ట్రంప్ ఆదేశాలతో దాడులు చేపట్టిన యూఎస్ సెంట్రల్ కమాండ్ మధ్యప్రాచ్యంలో మరింత పెరిగిన యుద్ధ వాతావరణం ఇరాన్‌పై అతిపెద్ద దాడికి సిద్ధమంటూ ఇజ్రాయెల్ హెచ్చరిక