01 Wed 15:09 ప్రముఖ బాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ ఆత్మహత్య తన స్టూడియోలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న నితిన్ నాలుగు సార్లు జాతీయ అవార్డు అందుకున్న నితిన్ రెండు సినిమాలకు నిర్మాతగా, దర్శకుడిగా కూడా పని చేసిన నితిన్ Read full story
02 Sun 09:56 గాజియాబాద్‌లో ఎన్‌కౌంటర్.. సూర్యప్రతాప్ హత్య కేసు నిందితుడి హతం 17 ఏళ్ల సూర్యప్రతాప్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అసద్ కాల్పుల్లో ఒక కానిస్టేబుల్‌కు గాయాలు, మరో నిందితుడి పరారీ అసద్‌పై రూ. 50,000 రివార్డు బక్రీద్ రోజున సూర్యప్రతాప్ హత్య Read full story
03 Sun 09:48 ఏపీకి మరో 7 ఎయిర్‌పోర్టులు.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన లాస్ ఏంజెల్స్‌లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వర్చువల్‌గా హాజరైన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు జులైలో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడి ఏపీలో పెట్టుబడులకు ఎన్ఆర్ఐలకు వారధిగా ఉంటానన్న కోమటి జయరాం Read full story
04 Sun 09:29 ముంబైలో భర్త రాక్షసత్వం.. భార్యను గంటలపాటు కోడిపుంజు భంగిమలో నిలబెట్టి కత్తితో దాడి! కుటుంబ కలహాలతో భార్యను గదిలో బంధించిన భర్త గంటలపాటు కోడిపుంజు భంగిమలో నిలబెట్టి చిత్రహింసలు పుట్టింటికి పారిపోతే.. వెంటాడి కత్తితో దాడి చేసిన నిందితుడు నిందితుడిపై అప్పటికే 19 క్రిమినల్ కేసులు ఉన్నట్టు గుర్తింపు బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు Read full story
05 Sun 09:27 ఏపీలో జూన్ పెన్షన్లకు రూ.2728 కోట్లు విడుదల.. కొత్తగా 5,606 మందికి లబ్ధి మొత్తం 62.34 లక్షల మందికి పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు జూన్ పెన్షన్ల కోసం రూ.2,728 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం కొత్త పెన్షన్ల కోసం అదనంగా రూ.2.24 కోట్ల కేటాయింపు కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.65,886 కోట్లు ఖర్చు చేశామని వెల్లడి Read full story
06 Sun 09:16 నేడు ఐపీఎల్ ఫైనల్.. వర్షం పడితే ఎవరు విజేత? అహ్మదాబాద్‌లో నేడు ఐపీఎల్ 2026 ఫైనల్ తలపడనున్న ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ జట్లు రెండో టైటిల్ కోసం ఇరు జట్లు పోరాటం వర్షంతో మ్యాచ్ పూర్తిగా రద్దయితే ఆర్సీబీకే చాన్స్ Read full story
07 Sun 08:56 అమెరికా డ్రోన్‌ను కూల్చివేసిన ఇరాన్.. ముదురుతున్న ఉద్రిక్తతలు అమెరికా ఎంక్యూ-1 డ్రోన్‌ను కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటన తమ జలాల్లోకి శత్రుత్వ కార్యకలాపాల కోసం రావడంతోనే కూల్చామని వెల్లడి గతవారం కూడా ఒక అమెరికన్ డ్రోన్‌ను కూల్చివేశామన్న ఇరాన్ ఇరాన్‌పై ఆత్మరక్షణ దాడులు చేశామని అమెరికా ప్రకటన పరస్పర దాడులతో ఇరు దేశాల మధ్య తీవ్రస్థాయికి ఉద్రిక్తతలు Read full story
08 Sun 08:52 సమంతతో బంధంపై అసత్య ప్రచారాలు.. ఢిల్లీ హైకోర్టుకు నటుడు నాగ చైతన్య వ్యక్తిగత హక్కుల రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగచైతన్య సమంతతో బంధంపై జరుగుతున్న అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలని పిటిషన్ చైతూ ప్రతిష్ఠకు భంగం కలిగించే కంటెంట్‌పై కోర్టు మధ్యంతర నిషేధాజ్ఞలు అభ్యంతరకర కథనాలు ప్రచురించిన పలు వెబ్‌సైట్లకు నోటీసులు జారీ ఇద్దరూ కొత్త జీవితం ప్రారంభించినా ఆగని ఆన్‌లైన్ వేధింపులపై చట్టపరమైన చర్యలు Read full story
09 Sun 08:51 ఢిల్లీలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. 12 మందిని కాపాడిన సిబ్బంది మరి కొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానం మూడో అంతస్తులో నిర్మాణ పనులే కారణమని ప్రాథమిక అంచనా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపిన సీఎం రేఖా గుప్తా Read full story
10 Sun 08:26 ఇరాన్ వెళ్తున్న నౌకపై అమెరికా క్షిపణి దాడి.. ఇంజిన్‌ను ధ్వంసం చేసిన సైన్యం దిగ్బంధనాన్ని ఉల్లంఘించడంతోనే చర్యలని తెలిపిన సెంట్రల్ కమాండ్ హెల్‌ఫైర్ క్షిపణితో నౌక ఇంజిన్‌ను లక్ష్యంగా చేసుకున్న యూఎస్ గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో నిలిచిపోయిన గాంబియా జెండా నౌక ఇప్పటివరకు ఐదు నౌకలను నిలిపివేసినట్లు అమెరికా వెల్లడి Read full story