Fri 13:02 రేవంత్ రెడ్డి మిస్సింగ్.. హైదరాబాద్ లో పోస్టర్ల కలకలం వరదలతో జనం ఇబ్బంది పడుతున్నా రావట్లేదంటూ విమర్శలు ఎంపీ తీరును తప్పుబడుతున్న నియోజకవర్గ ప్రజలు మల్కాజ్ గిరి నియోజకవర్గంలో గోడలపై మిస్సింగ్ పోస్టర్లు Read full story
Tue 19:31 క్వాంటం అప్లికేషన్లతో ఆంధ్రప్రదేశ్ కే తొలి ప్రయోజనాలు: సీఎం చంద్రబాబు 'మేడ్ ఇన్ అమరావతి' బ్రాండ్‌తో క్వాంటం హార్డ్ వేర్ ఉత్పత్తి లక్ష్యం ఏప్రిల్ 14న అమరావతిలో దేశంలోనే తొలి ఓపెన్ క్వాంటం కంప్యూటర్ ప్రారంభం 2030 నాటికి గ్లోబల్ క్వాంటం హబ్‍గా ఏపీని తీర్చిదిద్దేలా ప్రణాళిక క్వాంటం హార్డ్ వేర్ తయారీ ఎకోసిస్టంపై సీఎం చంద్రబాబు కీలక రౌండ్ టేబుల్ సమావేశం Read full story
Tue 19:21 దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్... అమరావతిలో ఏప్రిల్ 14 నుంచి అందుబాటులోకి! విద్యార్థులు, పరిశోధకులకు అందుబాటులోకి రానున్న టెక్నాలజీ క్వాంటం హార్డ్‌వేర్ తయారీ ఎకోసిస్టమ్‌పై చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష ఏపీకి తరలివస్తున్న 30కి పైగా జాతీయ, అంతర్జాతీయ క్వాంటం సంస్థలు ఇప్పటికే 15 కంపెనీలతో ఒప్పందం.. 7 సంస్థల కార్యకలాపాలు ప్రారంభం Read full story
Tue 19:20 తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు: హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వెల్లడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ Read full story
Tue 19:08 తిరుమల శ్రీవారికి నిన్న ఒక్కరోజే రూ.5 కోట్లకు పైగా ఆదాయం తిరుమల శ్రీవారికి నిన్న రూ. 5.08 కోట్ల హుండీ ఆదాయం సోమవారం స్వామివారిని దర్శించుకున్న 70,044 మంది భక్తులు 27,241 మంది తలనీలాలు సమర్పణ ప్రస్తుతం సర్వదర్శనానికి 8 నుంచి 12 గంటల సమయం 20 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వెయిటింగ్ Read full story
Tue 18:53 బెంగళూరు జైల్లోకి సిమ్ కార్డులు చేరవేస్తూ పట్టుబడిన యువతి బెంగళూరు సెంట్రల్ జైల్లోకి డ్రగ్స్, సిమ్ కార్డులు తరలిస్తూ యువతి అరెస్ట్ ఓ ఖైదీకి అందించేందుకు సిమ్ లు, డ్రగ్స్ మర్మాంగాల్లో దాచిపెట్టిన వైనం నిందితురాలి నుంచి గంజాయి, ఇతర డ్రగ్స్‌తో పాటు 3 సిమ్ కార్డులు స్వాధీనం ఇదే జైల్లో ఇటీవల సిబ్బంది కూడా స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన ఘటనలు Read full story
Tue 18:47 స్పెయిన్ బాటలోనే... అమెరికాకు షాకిచ్చిన ఇటలీ తమ వైమానిక స్థావరాల్లో అమెరికా సైనిక విమానాలకు అనుమతి నిరాకరణ సిసిలీలోని గోనెల్లా వైమానిక స్థావరాన్ని ఉపయోగించుకోవడానికి ఇటలీ నో తమ బాంబర్ విమానాలు నిలపడానికి అమెరికా అనుమతి కోరినట్లు వార్తలు Read full story
Tue 18:35 అసోంలో ఇళ్ల మధ్య బయటపడిన రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబులు టిన్సుకియా జిల్లాలో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబులు లభ్యం గుంత తవ్వుతుండగా ఓ పౌరుడికి కనిపించిన పేలని బాంబులు రంగంలోకి దిగిన ఇండియన్ ఆర్మీ బాంబ్ డిస్పోజల్ బృందం జనవాసాలకు దూరంగా తీసుకెళ్లి సురక్షితంగా నిర్వీర్యం చేసిన సైన్యం పెను ప్రమాదాన్ని నివారించడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు Read full story
Tue 18:22 ఒక్కడు... 27 బైకులు చోరీ చేశాడు! ప్రకాశం జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్ 27 బైకులు చోరీ చేసిన వైనం చెడు వ్యసనాల కోసమే దొంగతనాలు చేస్తున్నట్లు వెల్లడి నిందితుడి నుంచి రూ.10 లక్షల విలువైన బైకులు స్వాధీనం అరెస్ట్ సమయంలో కిలోకు పైగా గంజాయి కూడా పట్టివేత Read full story
Tue 18:22 సీఎస్కే నుంచి వచ్చాక ధోనీతో మాట్లాడలేదు: రవీంద్ర జడేజా ధోనీ ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉంచుతాడని, అందుకే మాట్లాడలేకపోయానన్న జడేజా ధోనీ, తాను కలిసినప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుంటామని వెల్లడి సీఎస్కేకు వ్యతిరేకంగా మైదానంలోకి దిగడం వింతగా అనిపించిందని వ్యాఖ్యలు Read full story