-
రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ... వివరాలు ఇవిగో!
- ఇటీవల మీషో యాడ్ లో నటించిన రామ్ చరణ్
- తాజాగా తన్మయ్ భట్ కు ఇంటర్వ్యూ
- ఫ్యాషన్ పై అభిప్రాయాలు పంచుకున్న గ్లోబల్ స్టార్
- ఆస్కార్ వేళ ఏంచేశారన్న ప్రశ్నకూ జవాబిచ్చిన వైనం
-
దోర్నాల ‘దెయ్యాల మలుపు’ వద్ద ఇన్‌వర్టెడ్ మిర్రర్ ఏర్పాటు చేసిన పోలీసులు
- శ్రీశైలం ఘాట్ రోడ్డులోని దెయ్యాల మలుపు వద్ద ప్రమాదాల నివారణ చర్యలు
- ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించేలా ఇన్‌వర్టెడ్ మిర్రర్ ఏర్పాటు
- ఇది అత్యంత ప్రమాదకరమైన బ్లాక్‌స్పాట్‌గా గుర్తింపు
- మరిన్ని ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపడతామని తెలిపిన పోలీసులు
- వేగ నియంత్రణ పాటించాలని వాహనదారులకు విజ్ఞప్తి
-
సరిహద్దులు దాటుతున్న యూపీఐ.. ఇక భూటాన్‌తోనూ సులభతర లావాదేవీలు
- భారత్, భూటాన్ మధ్య యూపీఐ ఆధారిత చెల్లింపుల సేవలు
- పోస్టల్ నెట్‌వర్క్ ద్వారా డబ్బు పంపేందుకు కొత్త ఒప్పందం
- చౌకగా, వేగంగా నగదు బదిలీకి వీలు కల్పించే చొరవ
- పోస్టల్ టెక్నాలజీ, శిక్షణపై పరస్పర సహకారానికి అంగీకారం
-
చిరు, కమల్, బన్నీ, ఎన్టీఆర్.. అభిమానులకు ఈద్ విషెస్
- ఈద్ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన సినీ ప్రముఖులు
- సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పిన చిరంజీవి, కమల్ హాసన్
- అల్లు అర్జున్, తారక్, విజయ్ సేతుపతి, శివకార్తికేయన్ సందేశాలు
- ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడమే నిజమైన సేవ అని పేర్కొన్న కమల్
- శాంతి, సంతోషం, ఐక్యత వెల్లివిరియాలని తారల ఆకాంక్ష
-
రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్న మమత.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు
- ఓటర్ల సవరణ పేరుతో మైనార్టీల ఓటు హక్కును కేంద్రంలోని బీజేపీ కాలరాస్తోందన్న మమత
- మీ ఓటు హక్కును దొంగిలించనివ్వనని వ్యాఖ్య
- పౌరుల హక్కులను కాపాడేందుకు చివరి రక్తపు బొట్టు వరకు పోరాడతానన్న మమత
-
'జీవామృతం' మేకింగ్ వీడియో పంచుకున్న విజయసాయిరెడ్డి
- వైసీపీకి రాజీనామా తర్వాత వ్యవసాయంపై దృష్టి సారించిన విజయసాయిరెడ్డి
- సేంద్రియ సాగులో వాడే జీవామృతం తయారీని వివరిస్తూ వీడియో పోస్ట్
- తొండుపల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో సాగు పనులతో బిజీ
- ఒకప్పుడు వైసీపీలో నంబర్ 2గా ఉన్న సాయిరెడ్డి ప్రస్తుతం రాజకీయాలకు దూరం
- సోషల్ మీడియా ద్వారా తన వ్యవసాయ అనుభవాలను పంచుకుంటున్న వైనం
-
వారణాసి కాలేజీలో దారుణం.. విద్యార్థిని కాల్చి చంపిన మరో విద్యార్థి!
- పాత కక్షల కారణంగా మరో విద్యార్థి కాల్పులు
- నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాలని తండ్రి డిమాండ్
- ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
-
మరోసారి వివాదంలో గరికపాటి.. నెటిజన్ల ఫైర్
- విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, బట్టలు, భోజనం ఇస్తుండటంపై గరికపాటి విమర్శలు
- విద్యార్థులను శోభనపు పెళ్లికొడుకులతో పోల్చిన వైనం
- ఒక్క పూట తిండి దొరుకుతుందనే ఆశతో బడికి వచ్చే లక్షల మంది విద్యార్థులు ఉన్నారంటున్న నెటిజన్లు
- వారి ఆకలిని కించపరచడం తగునా అంటూ మండిపాటు
-
నా జీవితంలోని చీకటి రోజుల్లో అమ్మే అండ.. ఆమె ఒడిలో తలపెట్టి చిన్నపిల్లాడిలా ఏడ్చా: వివేక్ ఒబెరాయ్
- జీవితంలోని అత్యంత క్లిష్ట దశను గుర్తుచేసుకున్న నటుడు వివేక్ ఒబెరాయ్
- అమ్మ ఒడిలో తలపెట్టి చిన్నపిల్లాడిలా ఏడ్చానని తెలిపిన వైనం
- అవార్డులు గెలిచినప్పుడు ‘నాకే ఎందుకు?’ అని అడిగావా అని అమ్మ ప్రశ్నించిందని వెల్లడి
- అమ్మ మాటలు తనలో ధైర్యం నింపాయని సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్
- భార్య ప్రియాంకలో కూడా తన తల్లిలోని మ్యాజిక్‌ను చూస్తున్నానని వ్యాఖ్య
-
ఎగుమతి చేయడానికి చమురు నిల్వలు ఉంటేకదా..: ఇరాన్
- దేశీయ అవసరాలకే చమురు సరిపోతుందని వెల్లడి
- అమెరికా ఆరోపణలను ‘మైండ్ గేమ్’ గా అభివర్ణన
- తమపై అమెరికా ఆర్థిక యుద్ధం చేస్తోందని విమర్శ
- ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న ఇంధన ధరలు!