Mon 14:57 అంపైర్లను విమర్శించిన భారత మహిళా కెప్టెన్‌పై కఠిన చర్యలు తీసుకున్న ఐసీసీ భారత్, బంగ్లా మహిళల మధ్య మూడో వన్డే టై తనను ఔటిచ్చిన అంపైర్‌పై ఆగ్రహంతో స్టంప్స్‌ను బ్యాట్‌తో కొట్టిన హర్మన్ మ్యాచ్ ముగిశాక అంపైర్ల నిర్ణయాలపై బహిరంగ విమర్శలు చేసిన కెప్టెన్ Read full story
Thu 17:50 సూర్య ఈ సారి ఏం చేస్తాడో చూడాలి మరి! సూర్య హీరోగా 'విశ్వనాథ్ అండ్ సన్స్' కథానాయిక పాత్రలో మామితా బైజూ దర్శకుడిగా వెంకీ అట్లూరి ప్రయోగం ఆగస్టు 14వ తేదీన విడుదల Read full story
Thu 17:48 మమతా బెనర్జీకి మరో భారీ షాక్.. అధికార ప్రతినిధి శంతను సేన్ రాజీనామా కకోలి దస్తీదార్ రాజీనామా చేసిన మరుసటి రోజే షాకిచ్చిన శంతను ఆర్జీకర్ హత్యాచార కేసు, అవినీతి ఆరోపణలతో మనస్తాపం చెందినట్లు వెల్లడి అధికార ప్రతినిధిగా నా పాత్రను నిర్వర్తించే స్థితిలో లేనని వ్యాఖ్య Read full story
Thu 17:31 చంద్రబాబు బూట్లు ఎప్పుడు తుడుస్తావ్?: కొడాలి నానికి వెనిగండ్ల రాము ప్రశ్న 53 వేల ఓట్లతో ఓడిపోయినా నానికి బుద్ధి రాలేదన్న వెనిగండ్ల రాము గుడివాడ ప్రజలు నానిని ఎప్పుడో మర్చిపోయారని ఎద్దేవా సిగ్గు, శరం లేకుండా విమర్శలు చేస్తున్నాడని మండిపాటు Read full story
Thu 17:26 ఆధునికత, ఆధ్యాత్మికత కలయికే లక్ష్యం: మహానాడులో మంత్రి ఆనం మహానాడులో 'ఆనంద ఆంధ్రప్రదేశ్'పై ప్రత్యేక తీర్మానం ఆధునికత, ఆధ్యాత్మికత కలయికే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి ఆనం అభివృద్ధి అంటే ధర్మంతో కూడిన సమృద్ధి అని వ్యాఖ్య సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఏఐ, డిజిటల్ గవర్నెన్స్‌తో భవిష్యత్ నిర్మాణం అని స్పష్టీకరణ Read full story
Thu 17:19 ఓటీటీలోకి వచ్చిన ధనుష్ కొత్త సినిమా నెల రోజుల క్రితం విడుదలైన 'కర' చిత్రం బాక్సీఫీస్ వద్ద రూ.40 కోట్ల వసూళ్లు నేటి నుంచి నెట్ ఫ్లిక్స్‌లో అందుబాటులో 'కర' చిత్రం Read full story
Thu 17:13 రాష్ట్రంలో ఈ ఏడాది చివరికి మూడు పోర్టులు ప్రారంభం అవుతాయి: మంతెన రామరాజు మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులు ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభం గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేశారని రామరాజు విమర్శ భోగాపురం ఎయిర్‌పోర్టు ఘనత చంద్రబాబుదేనని స్పష్టీకరణ రాష్ట్రంలో 9 గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి ప్రణాళికలు ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు లక్ష్యం Read full story
Thu 17:12 మహానాడు సంచలన రికార్డు సృష్టించింది: నారా లోకేశ్ మహానాడుకు 11 లక్షల మంది హాజరయ్యారన్న నారా లోకేశ్ వీరంతా ఈ-అటెండెన్స్ లో నమోదు చేయించుకున్నారని వెల్లడి అన్ని నియోజకవర్గాల్లో మహిళా నాయకత్వాన్ని తయారు చేస్తామన్న లోకేశ్ రాజారెడ్డి అరాచకాలను ప్రజలకు తెలియజేసిన ఘనత జగన్ దేనని వ్యాఖ్య Read full story
Thu 16:57 ప్రతి ఒక్కరూ చూడవలసిన గ్రిప్పింగ్ థ్రిల్లర్ ఇది! తమిళంలో రూపొందిన 'ఎగ్జామ్' విద్యా వ్యవస్థలోని లోపాల చుట్టూ తిరిగే కథ ప్రధానమైన పాత్రలో దుషారా విజయన్ ఈ నెల 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్ తెలుగులోను అందుబాటులో Read full story
Thu 16:54 స్టాక్ మార్కెట్‌లోకి కొత్తగా వస్తున్నారా? ఈ విషయాలు మీ కోసమే! భారత్‌లో భారీగా పెరుగుతున్న రిటైల్ ఇన్వెస్టర్లు కొత్తగా వచ్చేవారు దీర్ఘకాలిక సంపద సృష్టిపై దృష్టి పెట్టాలని సూచన సులభంగా డీమ్యాట్ ఖాతా తెరిచేందుకు అందుబాటులో ఉన్న విధానాలు సోషల్ మీడియా టిప్స్, ఊహాగానాలతో పెట్టుబడులు పెట్టవద్దని హెచ్చరిక అప్పులు చేసి పెట్టుబడులు పెట్టడం అత్యంత ప్రమాదకరం Read full story