01 Mon 12:33 'మై డియర్ బ్రదర్ తారక్' అంటూ కేటీఆర్ కు చిరంజీవి శుభాకాంక్షలు ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటున్న కేటీఆర్ మీరు ఒక డైనమిక్ లీడర్ అంటూ చిరంజీవి ప్రశంస స్ఫూర్తినిచ్చే మీ కలలు నిజమవ్వాలని ట్వీట్
02 Tue 06:39 విదేశీ పనిమనుషులపై తెలంగాణ పోలీసుల నిఘా.. ప్రత్యేక డేటాబేస్ తయారీకి ఆదేశాలు రాష్ట్రంలోని విదేశీ పనిమనుషుల వివరాలు సేకరించాలని తెలంగాణ పోలీసుల నిర్ణయం ముఖ్యంగా నేపాల్‌కు చెందిన వారిపై ప్రత్యేకంగా దృష్టి ఇటీవల పెరిగిన నేరాల నేపథ్యంలో డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు హైదరాబాద్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్యతో అప్రమత్తం ‘మీ సురక్ష’ కింద ఇప్పటికే 1200 మందికి పైగా నేపాలీల నమోదు
03 Tue 06:33 పూరీ జగన్నాథ్ 'స్లమ్ డాగ్'లో విజయ్ సేతుపతి ప్రాత ఇదేనా? విడుదలైన పూరి జగన్నాథ్ ‘స్లమ్ డాగ్’ టీజర్ అంధుడైన బిచ్చగాడి పాత్రలో విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో టబు, సంయుక్త మీనన్, దునియా విజయ్ పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పాన్-ఇండియా స్థాయిలో నిర్మాణం
04 Tue 06:24 విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. తిరుపతిలో కూటమి 'సంక్షేమం' సభ వాయిదా కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సభకు ఏర్పాట్లు చేసిన నేతలు స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 9 మంది కార్మికులు మృతితో రాష్ట్రంలో విషాదశ్చాయలు జనసేన నేత పవన్ కల్యాణ్, బీజేపీ నేత మాధవ్ తో చర్చించి వాయిదా నిర్ణయం ప్రకటించిన సీఎం చంద్రబాబు
05 Mon 23:03 విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం... రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటన గాయపడిన వారికి రూ. 50 వేల ఆర్థిక సహాయం ప్రధాని జాతీయ సహాయ నిధి నుంచి పరిహారం చెల్లింపు బాధితులకు స్థానిక అధికారులు అన్ని విధాలా సాయం చేస్తున్నారని వెల్లడి
06 Mon 22:57 50 ఏళ్ల బ్లాక్ హోల్ మిస్టరీ వీడింది! పాలపుంత మధ్యలో బ్లాక్‌హోల్ నుంచి గాలులు వీస్తున్నట్టు గుర్తింపు శాస్త్రవేత్తల 50 ఏళ్ల అన్వేషణకు దొరికిన కీలక ఆధారం అల్మా టెలిస్కోప్ డేటాతో రహస్యాన్ని ఛేదించిన పరిశోధకులు ఈ గాలులు నక్షత్రాల ఏర్పాటును నెమ్మదింపజేస్తాయని వెల్లడి
07 Mon 22:55 చెప్పినట్టుగానే పెద్దాయనను కలిసిన చంద్రబాబు... వీడియో ఇదిగో! పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో వృద్ధుడితో ప్రత్యేక భేటీ కామధేనువులంక గ్రామానికి చెందిన సత్యనారాయణ ఆనందం వృద్ధుడిని ఆలింగనం చేసుకుని, ఆరోగ్యంపై ఆరా తీసిన ముఖ్యమంత్రి చంద్రబాబును చూడటంతో మనసు నిండిపోయిందన్న సత్యనారాయణ
08 Mon 22:39 ఎమ్మెస్ సుబ్బులక్ష్మి పాత్రలో రష్మిక...! ప్రముఖ గాయని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక మందన్న ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ ఇటీవల రష్మికపై సీక్రెట్ గా లుక్ టెస్ట్ నిర్వహించిన చిత్రబృందం! గతంలో సాయి పల్లవి, రుక్మిణి వసంత్ పేర్లు పరిశీలన
09 Mon 22:38 ఫిలిప్పీన్స్ ను అతలాకుతలం చేసిన భూకంపం... 32 మంది మృతి దక్షిణ ఫిలిప్పీన్స్‌లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం కనీసం 32 మంది మృతి, 200 మందికి పైగా గాయాలు కూలిన భవనాలు, విరిగిపడిన కొండచరియలు.. తీవ్ర నష్టం జారీ అయిన సునామీ హెచ్చరికలు, తర్వాత ఉపసంహరణ ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
10 Mon 22:28 రేపు విశాఖకు పవన్ కల్యాణ్, నారా లోకేష్... మృతుల కుటుంబాలకు పరామర్శ విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం, 9 మంది కార్మికులు మృతి ఉక్కు ద్రవం మీదపడటంతో పలువురికి తీవ్ర గాయాలు రేపు విశాఖలో పర్యటించనున్న పవన్ కల్యాణ్, నారా లోకేష్ మృతుల కుటుంబాలను పరామర్శించనున్న నేతలు