-
వివేకా హత్య కేసులో సాక్షిగా సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి... వాంగ్మూలంలో కీలక వివరాలు
- 2019లో వివేకా హత్య
- దర్యాప్తు చేస్తున్న సీబీఐ
- ఇప్పటికే పలువురి నుంచి వాంగ్మూలాల సేకరణ
- జూన్ 30న కోర్టుకు సమర్పించిన సీబీఐ
-
ఈవీఎంలు మార్చేశారని దొంగ ఏడుపులు ఏడ్చారు కదా... ఇప్పుడు మద్దత్వివండి!: షర్మిల
- సీఈసీ జ్ఞానేశ్వర్‌పై అభిశంసన తీర్మానానికి మద్దతివ్వాలని జగన్‌కు షర్మిల సవాల్
- విజయనగరం జిల్లా పర్యటనలో ఏపీసీసీ అధ్యక్షురాలి వ్యాఖ్యలు
- ఈవీఎంలపై దొంగ ఏడుపులు ఏడ్చారని, ఇప్పుడు చిత్తశుద్ధి చూపాలని డిమాండ్
- మోదీకి దత్తపుత్రుడు కాదని నిరూపించుకోవాలని జగన్‌పై విమర్శలు
-
జీవన్ రెడ్డి పార్టీ మార్పు అంశం.. పార్టీ నేతలకు శ్రీధర్ బాబు కీలక సూచన
- జీవన్ రెడ్డి చాలా సీనియర్ నాయకుడన్న శ్రీధర్ బాబు
- పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పనిచేశారన్న మంత్రి
- అలాంటి నాయకుడి బాధ్యత టీపీసీసీ చీఫ్‌దే అన్న మంత్రి
- ఎవరికో చెప్పి మాట్లాడిస్తామంటే కుదరదని వ్యాఖ్య
- పీసీసీ అధ్యక్షుడి నియామకం ఏఐసీసీ తీసుకుంటుందన్న మంత్రి
-
బాలీవుడ్ అశ్లీలతపై కఠిన నియంత్రణ ఉండాల్సిందే: కంగనా రనౌత్
- వివాదాస్పదమైన 'కేడీ.. ది డెవిల్' సినిమాలోని పాట
- అశ్లీలతతో బాలీవుడ్ తన స్థాయిని దిగజార్చుకుంటోందన్న కంగనా రనౌత్
- దేశమంతా ఛీకొడుతున్నా వారికి సిగ్గు ఉన్నట్లు లేదని వ్యాఖ్య
-
రెండో రోజూ మార్కెట్ల జోరు... మెటల్, ఆటో షేర్ల అండతో లాభాల్లో సూచీలు
- వరుసగా రెండో రోజు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 568 పాయింట్లు పెరిగి 76,070 వద్ద స్థిరపడిన సెన్సెక్స్
- 172 పాయింట్ల లాభంతో 23,581 వద్ద ముగిసిన నిఫ్టీ
- మెటల్, ఆటో షేర్లలో కొనుగోళ్ల జోరు, ఐటీ రంగం డీలా
- తగ్గిన మార్కెట్ అస్థిరత, కీలక స్థాయిలకు చేరిన సూచీలు
-
ఇరాన్ భద్రతా వ్యవహారాల చీఫ్ అలీ లారిజానీని చంపేశాం: ఇజ్రాయెల్
- ఇరాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడి
- ఇరాన్ భద్రతా చీఫ్ అలీ లారిజానీ హతం!
- లారిజానీ మరణాన్ని ధృవీకరించిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి
- ఇటీవల మరణించిన అయతుల్లా అలీ ఖమేనీకి లారిజానీ అత్యంత సన్నిహితుడు
- తాజా దాడిలో మరో సైనికాధికారి సొలైమానీ కూడా మరణం!
-
ఈ అమ్మాయిలు నిజం కాదు.. వారి ట్రాప్‌లో పడకండి: సజ్జనార్ హెచ్చరిక
- యువతను లక్ష్యంగా చేసుకుని ఏఐ జనరేటెడ్ వీడియోలు వస్తున్నాయన్న సజ్జనార్
- అమ్మాయిలు, ఆంటీలతో సరదాగా మాట్లాడాలని హానీట్రాప్ చేస్తున్నారని హెచ్చరిక
- వారు సూచించే యాప్‌లను డౌన్ లోడ్ చేసుకోవద్దన్న సజ్జనార్
-
దత్తత తల్లులకు సుప్రీంకోర్టు ఊరట... పితృత్వ సెలవులపైనా కీలక ఆదేశాలు
- దత్తత తల్లుల మెటర్నిటీ లీవ్‌పై ఉన్న నిబంధనను కొట్టివేసిన సుప్రీంకోర్టు
- పిల్లల వయసుతో సంబంధం లేకుండా సెలవు ప్రయోజనాలు వర్తిస్తాయని స్పష్టీకరణ
- పితృత్వ సెలవులను సామాజిక భద్రతగా గుర్తించి చట్టం చేయాలని కేంద్రానికి సూచన
-
కేవైసీపై కేంద్రం కీలక ప్రకటన.. ఎల్‌పీజీ వినియోగదారులకు ఊరట
- ఎల్‌పీజీ ఈ-కేవైసీపై నెలకొన్న గందరగోళానికి తెరదించిన కేంద్రం
- ఇప్పటికే కేవైసీ పూర్తి చేసిన వారికి మళ్లీ అవసరం లేదని స్పష్టీకరణ
- ఉజ్వల యోజన లబ్ధిదారులు, కొత్తవారు మాత్రమే కేవైసీ చేయాలని వివరణ
- ఇంటి నుంచే ఉచితంగా ఈ-కేవైసీ చేసుకోవచ్చని తెలిపిన మంత్రిత్వ శాఖ
-
ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించా... హార్ట్ బ్రేక్ మిగిలింది: రీతూ చౌదరి
- రిలేషన్ బ్రేక్ కావడంపై రీతూ ఆవేదన
- బోయ్ ఫ్రెండ్ వేరే అమ్మాయితో వెళ్లిపోయాడని వెల్లడి
- మోసపోవడం వల్ల తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లానన్న రీతూ
- కెరీర్ కోసం నవ్వును నటిస్తున్నానని వెల్లడి