01 Fri 13:31 పవన్ తగ్గేదేలే.. వాలంటీర్ల వ్యవస్థపై మరోసారి ప్రశ్నల వర్షం! పౌరుల డేటా సేకరణపై వైసీపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్న పవన్ వాలంటీర్ల బాస్ ఎవరని ప్రశ్న ప్రైవేటు డేటాను సేకరించమని ఎవరు ఆదేశించారో చెప్పాలని డిమాండ్
02 Thu 18:26 రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అరెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజుతో తోపుదుర్తి మాటల యుద్ధం నేపథ్యంలో ఘటన అనంతపురంలోని ఆయన నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం భారీ భద్రత నడుమ అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్టును అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తల ప్రయత్నం
03 Thu 18:25 ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్ మనవడు హిమాన్షు వ్యాయామం చేస్తుండగా గాయపడ్డ హిమాన్షు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స ఆసుపత్రిలో హిమాన్షును పరామర్శించిన కేసీఆర్
04 Thu 18:16 గుటుపల్లె భూముల వివాదం.. స్వయంగా తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లిన సీఎం చంద్రబాబు బేతంచెర్ల మండలంలో 22ఏ జాబితాలోని భూములకు విముక్తి సీఎం చంద్రబాబు సమక్షంలో 2,074 ఎకరాల తొలగింపు ప్రక్రియ గత ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చిన భూములపై నిర్ణయం వేల ఎకరాల వక్ఫ్, చుక్కల భూముల సమస్యలకు కూడా పరిష్కారం సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులైన రైతులు
05 Thu 18:15 పీవోకేలో తీవ్ర ఉద్రిక్తత.. పాకిస్థాన్‌కు 48 గంటల అల్టిమేటం! 38 డిమాండ్లు నెరవేర్చకపోతే భారీ నిరసనలని జేఏఏసీ హెచ్చరిక కశ్మీరీ శరణార్థుల 12 అసెంబ్లీ సీట్ల రద్దుపై రాజుకున్న వివాదం విద్యుత్, పిండి సబ్సిడీ వంటి డిమాండ్లతో నెలలుగా కొనసాగుతున్న ఆందోళనలు జులై 27న ఎన్నికల నేపథ్యంలో ముజఫరాబాద్‌కు భారీ మార్చ్‌కు పిలుపు
06 Thu 18:01 ఐకానిక్ భవనాల అసలు వ్యయం ఎంతో చెప్పండి: శైలజానాథ్ అమరావతి పెద్ద అప్పుల కుప్పగా మారబోతోందన్న శైలజానాథ్ ప్రజలపై మోయలేని భారాన్ని మోపడం సరికాదని వ్యాఖ్య రీ-టెండరింగ్ ప్రక్రియలో పారదర్శకత లేదని విమర్శ
07 Thu 17:53 పోక్సో కేసు: బండి భగీరథ్‌కు షరతులతో కూడిన బెయిల్ దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని హైకోర్టు ఆదేశం 45 రోజులకు పైగా జైల్లో ఉన్న బండి భగీరథ్ త్వరలో చార్జిషీట్ దాఖలు చేయనున్న పోలీసులు
08 Thu 17:49 హరీశ్ రావు అంత నిష్ణాతుడైతే.. కేసీఆర్ ఎందుకు తీసేశారు?: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్! సాగునీటి రంగంపై విమర్శలు గుప్పించిన హరీశ్ కు ఉత్తమ్ కౌంటర్ పెద్ద నిష్ణాతుడైనట్టు హరీశ్ మాట్లాడుతున్నారని ఎద్దేవా హరీశ్ విమర్శలకు సరైన సమయంలో సమాధానం చెబుతామని వ్యాఖ్య
09 Thu 17:44 29 గ్రామాల ప్రతినిధులతో ప్రత్యేక కమిటీ... అమరావతి రైతు జేఏసీ కీలక నిర్ణయం ప్రభుత్వం, సీఆర్డీఏ అధికారులకు తగిన సూచనలు ఇచ్చేందుకు రైతు జేఏసీ కీలక నిర్ణయం కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం విడివిడిగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారన్న జేఏసీ గతంలో జేఏసీలకు సరైన కమిటీలు లేవని వ్యాఖ్య
10 Thu 17:39 ఝార్ఖండ్ హాస్టల్‌లో ఘోరం.. పాముకాటుకు విద్యార్థిని బలి ఝార్ఖండ్‌లోని ఓ స్కూల్ హాస్టల్‌లో విద్యార్థినులకు కట్లపాము కాట్లు పాముకాటుతో 12 ఏళ్ల బాలిక మృతి మరో ముగ్గురు విద్యార్థినులకు చికిత్స, ఒకరి పరిస్థితి విషమం హాస్టల్‌లో భద్రతా లోపం వల్లే ప్రమాదం జరిగిందన్న తల్లిదండ్రులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు