-
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు త్వరలోనే మార్గదర్శకాలు: మంత్రి బొత్స
- జోనల్ వ్యవస్థలు, ఉద్యోగుల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ
- ఆగస్టు 7న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై జీవో ఇస్తామన్న బొత్స
- జోనల్ వ్యవస్థ ఏర్పాటుపై కసరత్తు తుది దశలో ఉందని వివరణ
-
'పరాభవ' నామ సంవత్సరం అంటే అవమానం కాదు... అసలు పరమార్థం ఇదే!
- మార్చి 19న శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రారంభం
- పరాభవం అంటే అహంకారాన్ని జయించి ఉన్నతి సాధించడం
- పార్వతీ పరమేశ్వరుల కలయికగా పండితుల ఆధ్యాత్మిక వివరణ
- 60 ఏళ్ల పంచాంగ చక్రంలో ఇది 40వ సంవత్సరం
- ఈ ఏడాది ఆత్మపరిశీలన, వినయంతో శుభ ఫలితాలు సాధ్యం
-
వైభవంగా 'తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025' కార్యక్రమం
- అంగరంగ వైభవంగా తెలంగాణ గద్దర్ సినిమా అవార్డుల వేడుక
- ఉత్తమ నటుడిగా నాగచైతన్య (తండేల్), నటిగా రష్మిక (ది గర్ల్ ఫ్రెండ్) ఎంపిక
- మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం ప్రదానం
- హైదరాబాద్ వేదికగా జరిగిన కార్యక్రమానికి హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు
-
ఇరాన్ దాడితో ఖతార్‌కు భారీ నష్టం.. మరమ్మతులకే 5 ఏళ్లు పడుతుందన్న ఖతార్
- ఐదేళ్ల పాటు 17 శాతం ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతిన్నట్లేనన్న ఖతార్
- ఈ దాడి వల్ల 20 బిలియన్ డాలర్ల మేర నష్టం జరిగినట్లు వెల్లడి
- ఎల్ఎన్‌జీ సరఫరాకు ఇబ్బందులు ఏర్పడతాయని వివరణ
-
ధురంధర్-2పై వివాదం... ఓ అజెండాతో తెరకెక్కించారన్న కాంగ్రెస్
- రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్-2' సినిమాపై తీవ్ర వివాదం
- ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని తీశారని కాంగ్రెస్ ఆరోపణ
- సమాజంలో ద్వేషం పెంచేందుకే ఈ సినిమా అని విపక్షాల విమర్శ
- వివాదాల నడుమ తొలిరోజు రూ.75 కోట్ల భారీ వసూళ్లు
-
హైదరాబాదులో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
- జమ్మాత్-ఉల్-విదా ప్రార్థనల సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
- శుక్రవారం చార్మినార్ పరిసరాల్లో 8 గంటల పాటు వాహనాల రాకపోకలు బంద్
- సికింద్రాబాద్‌లోని జమా మసీదు వద్ద కూడా పలు మార్గాల్లో మళ్లింపులు
- ప్రార్థనలకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు
- ఆప్షనల్ హాలిడేగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
-
ఇరాన్‌తో యుద్ధం.. రూ.18 లక్షల కోట్లు ఇవ్వాలని పార్లమెంటుకు అమెరికా ప్రతిపాదన
- 20వ రోజుకు చేరిన అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం
- 200 బిలియన్ డాలర్లు ఇవ్వాలని పార్లమెంటుకు పెంటగాన్ ప్రతిపాదన
- ఇజ్రాయెల్ కోసం దేశ ప్రజలపై అమెరికా భారం మోపుతోందన్న ఇరాన్
-
యుద్ధాన్ని ముగిస్తాం.. ఎప్పుడు అనేది అంతిమ నిర్ణయం ట్రంప్‌దే: అమెరికా రక్షణ మంత్రి
- యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే అంశంపై స్పందించేందుకు నిరాకరణ
- అమెరికా ప్రణాళిక ప్రకారమే వెళుతోందన్న రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్
- ఏ లక్ష్యాలతో యుద్ధం ప్రారంభించామో వాటిని సాధించి మిషన్ పూర్తి చేస్తామని వెల్లడి
-
'ఉస్తాద్'కు పాజిటివ్ టాక్... పవన్ కల్యాణ్ ను కలిసిన చిత్రయూనిట్
- 'ఉస్తాద్ భగత్ సింగ్'కు తొలి షో నుంచే హిట్ టాక్
- విజయానందంలో మునిగిపోయిన చిత్ర బృందం
- హీరో పవన్ కల్యాణ్‌ను కలిసిన దర్శకుడు, నిర్మాతలు
- టీమ్‌ను ప్రత్యేకంగా అభినందించిన పవర్ స్టార్
- హైదరాబాదులో సక్సెస్ మీట్ నిర్వహించిన చిత్ర యూనిట్
-
పాన్ ఉమ్మినందుకు... బ్రిటన్ లో ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు భారీ జరిమానా
- లండన్‌లో బహిరంగంగా పాన్ ఉమ్మిన ఇద్దరు భారత సంతతి వ్యక్తులు
- ఒక్కొక్కరికీ రూ.1.7 లక్షల చొప్పున భారీ జరిమానా విధించిన కోర్టు
- మొదట విధించిన రూ.12 వేల ఫైన్‌ను చెల్లించకపోవడంతో పెరిగిన శిక్ష
- పరిశుభ్రతపై 'జీరో టాలరెన్స్' విధానం పాటిస్తున్నామన్న బ్రెంట్ కౌన్సిల్
- ఇలాంటి ఉల్లంఘనలపై జరిమానాలు రెట్టింపు అయ్యాయని వెల్లడి