01 Thu 17:02 ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై కోర్టుకు వాలంటీర్ల మీద జనసేనాని వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయం పవన్ వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేలా ఉన్నాయనే అభిప్రాయం అవమానించేలా, విషపూరిత వ్యాఖ్యలు చేశారంటున్న ప్రభుత్వం
02 Thu 18:16 గుటుపల్లె భూముల వివాదం.. స్వయంగా తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లిన సీఎం చంద్రబాబు బేతంచెర్ల మండలంలో 22ఏ జాబితాలోని భూములకు విముక్తి సీఎం చంద్రబాబు సమక్షంలో 2,074 ఎకరాల తొలగింపు ప్రక్రియ గత ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చిన భూములపై నిర్ణయం వేల ఎకరాల వక్ఫ్, చుక్కల భూముల సమస్యలకు కూడా పరిష్కారం సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులైన రైతులు
03 Thu 18:15 పీవోకేలో తీవ్ర ఉద్రిక్తత.. పాకిస్థాన్‌కు 48 గంటల అల్టిమేటం! 38 డిమాండ్లు నెరవేర్చకపోతే భారీ నిరసనలని జేఏఏసీ హెచ్చరిక కశ్మీరీ శరణార్థుల 12 అసెంబ్లీ సీట్ల రద్దుపై రాజుకున్న వివాదం విద్యుత్, పిండి సబ్సిడీ వంటి డిమాండ్లతో నెలలుగా కొనసాగుతున్న ఆందోళనలు జులై 27న ఎన్నికల నేపథ్యంలో ముజఫరాబాద్‌కు భారీ మార్చ్‌కు పిలుపు
04 Thu 18:01 ఐకానిక్ భవనాల అసలు వ్యయం ఎంతో చెప్పండి: శైలజానాథ్ అమరావతి పెద్ద అప్పుల కుప్పగా మారబోతోందన్న శైలజానాథ్ ప్రజలపై మోయలేని భారాన్ని మోపడం సరికాదని వ్యాఖ్య రీ-టెండరింగ్ ప్రక్రియలో పారదర్శకత లేదని విమర్శ
05 Thu 17:53 పోక్సో కేసు: బండి భగీరథ్‌కు షరతులతో కూడిన బెయిల్ దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని హైకోర్టు ఆదేశం 45 రోజులకు పైగా జైల్లో ఉన్న బండి భగీరథ్ త్వరలో చార్జిషీట్ దాఖలు చేయనున్న పోలీసులు
06 Thu 17:49 హరీశ్ రావు అంత నిష్ణాతుడైతే.. కేసీఆర్ ఎందుకు తీసేశారు?: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్! సాగునీటి రంగంపై విమర్శలు గుప్పించిన హరీశ్ కు ఉత్తమ్ కౌంటర్ పెద్ద నిష్ణాతుడైనట్టు హరీశ్ మాట్లాడుతున్నారని ఎద్దేవా హరీశ్ విమర్శలకు సరైన సమయంలో సమాధానం చెబుతామని వ్యాఖ్య
07 Thu 17:44 29 గ్రామాల ప్రతినిధులతో ప్రత్యేక కమిటీ... అమరావతి రైతు జేఏసీ కీలక నిర్ణయం ప్రభుత్వం, సీఆర్డీఏ అధికారులకు తగిన సూచనలు ఇచ్చేందుకు రైతు జేఏసీ కీలక నిర్ణయం కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం విడివిడిగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారన్న జేఏసీ గతంలో జేఏసీలకు సరైన కమిటీలు లేవని వ్యాఖ్య
08 Thu 17:39 ఝార్ఖండ్ హాస్టల్‌లో ఘోరం.. పాముకాటుకు విద్యార్థిని బలి ఝార్ఖండ్‌లోని ఓ స్కూల్ హాస్టల్‌లో విద్యార్థినులకు కట్లపాము కాట్లు పాముకాటుతో 12 ఏళ్ల బాలిక మృతి మరో ముగ్గురు విద్యార్థినులకు చికిత్స, ఒకరి పరిస్థితి విషమం హాస్టల్‌లో భద్రతా లోపం వల్లే ప్రమాదం జరిగిందన్న తల్లిదండ్రులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
09 Thu 17:16 ‘ఆస్ట్రేలియాకు మోదీ నిజమైన మిత్రుడు’.. ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ మెల్‌బోర్న్‌లో భారతీయుల సభలో ప్రశంసలు భారత్‌తో బంధం మరింత బలపడిందన్న వ్యాఖ్యలు 2023 అహ్మదాబాద్ పర్యటనను గుర్తు చేసిన ఆల్బనీస్ క్లిష్ట పరిస్థితుల్లో ముందు స్పందించేది భారతీయులేనని కితాబు భారతీయుల వల్ల ఆస్ట్రేలియా బలమైన దేశంగా మారిందని వ్యాఖ్య
10 Thu 17:12 అఖిల్ 'లెనిన్' రేపు విడుదలకు సిద్ధం.. సెన్సార్ పనులు పూర్తి అఖిల్ 'లెనిన్' చిత్రానికి U/A సెన్సార్ సర్టిఫికెట్ రేపు (జులై 10) ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల భారీ యాక్షన్ సన్నివేశాలతో రూపొందినట్లు తెలిపిన సెన్సార్ బోర్డు సితార, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్త నిర్మాణం