Mon 21:54 కేటీఆర్! సిద్ధిపేట, సిరిసిల్ల, చింతమడక... ఎక్కడైనా సిద్ధం: రేవంత్ రెడ్డి సవాల్ తెలంగాణలో 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదని నిరూపిస్తానన్న టీపీసీసీ చీఫ్ ఎంపీ కోమటిరెడ్డి నిరూపించారని వెల్లడి విద్యుత్ కొనుగోలు పేరిట దోచుకుంటున్నారని ఆరోపణ Read full story
Sat 10:30 కరడుగట్టిన ఐసిస్ ఉగ్రవాది హతం.. ఆఫ్రికాలో దాక్కున్నా కనిపెట్టిన అమెరికన్ సైన్యం ఐసిస్ డిప్యూటీ చీఫ్ అబూ బిలాల్ మృతి నైజీరియా దళాలతో కలిసి అమెరికా సైన్యం ఆపరేషన్ తన ఆదేశాలతోనే ఆపరేషన్ చేపట్టారన్న ట్రంప్ ఐసిస్‌కు కోలుకోలేని దెబ్బ Read full story
Sat 10:22 దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల నిరసన.. ఐదు గంటలపాటు నిలిచిపోనున్న సేవలు ఇంధన ధరల పెంపునకు నిరసనగా గిగ్ వర్కర్ల సమ్మె కిలోమీటర్‌కు కనీసం రూ. 20 చెల్లించాలని డిమాండ్ ఇవాళ మధ్యాహ్నం 12 నుంచి 5 వరకు సేవలు బంద్ దేశవ్యాప్తంగా 1.2 కోట్ల మందిపై ప్రభావం చూపుతున్న ధరలు సంపాదన పెంచకపోతే చాలామంది ఈ రంగం వీడతారని హెచ్చరిక Read full story
Sat 10:10 రాజును మించిన ఫుట్‌బాల్ స్టార్.. కింగ్ చార్లెస్ కంటే సంపన్నుడిగా డేవిడ్ బెక్‌హాం! బెక్‌హాం ఫ్యామిలీ ఆస్తుల విలువ సుమారు రూ.15,155 కోట్లకు చేరినట్లు అంచనా కింగ్ చార్లెస్-III వ్యక్తిగత సంపద విలువ దాదాపు రూ.8,696 కోట్లు మాత్రమే ఫుట్‌బాల్ క్లబ్ పెట్టుబడులు, ఫ్యాషన్ వ్యాపారం, నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌తో భారీగా ఆదాయం Read full story
Sat 10:00 ఐపీఎల్ తర్వాత సంజూ శాంసన్‌ను మళ్లీ పక్కన పెట్టేస్తారా? అఫ్గాన్‌తో సిరీస్‌కు సిద్ధమవుతున్న టీమ్‌ఇండియా గిల్‌కు కెప్టెన్సీ పగ్గాలు వచ్చే ఛాన్స్ ఇషాన్ కిషన్ జట్టులోకి రీఎంట్రీ మే 19న జట్టు ప్రకటన Read full story
Sat 10:00 బాలిక కిడ్నాప్, గ్యాంగ్‌రేప్.. ఇద్దరు మహిళలు సహా ఐదుగురి అరెస్ట్ గ్వాలియర్‌లో కిడ్నాప్‌కు గురైన మైనర్ బాలిక బెంగళూరుకు తరలించి సామూహిక అత్యాచారం పరారీలో మరో నిందితుడు, కొనసాగుతున్న గాలింపు ఇంటికి వచ్చాక తల్లికి అసలు విషయం చెప్పడంతో వెలుగులోకి దారుణం Read full story
Sat 09:59 సతీశన్ ప్రమాణ స్వీకారానికి శశి థరూర్ డుమ్మా! కేరళ నూతన ముఖ్యమంత్రి వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారానికి శశి థరూర్ గైర్హాజరు అమెరికాలో పూర్వ విద్యార్థుల కార్యక్రమానికి వెళ్లడమే కారణమని వెల్లడి కాంగ్రెస్ నాయకత్వంతో విభేదాల నేపథ్యంలో ఈ పరిణామంపై చర్చ సతీశన్‌కు ఇది తగిన గుర్తింపు అంటూనే అభినందనలు తెలిపిన థరూర్ Read full story
Sat 09:44 లండన్‌లో భారతీయ ఇమామ్ పైశాచికం.. అతీంద్రియ శక్తుల పేరుతో అత్యాచారాలు అతీంద్రియ శక్తుల పేరుతో అత్యాచారాలకు పాల్పడిన లండన్ ఇమామ్ దయ్యం ఆవహించిందని, చేతబడి చేస్తానని బెదిరించి అఘాయిత్యాలు భారత సంతతికి చెందిన అబ్దుల్ హలీమ్ ఖాన్‌కు జీవిత ఖైదు విధించిన యూకే కోర్టు తీర్పు ప్రకారం కనీసం 20 ఏళ్లు జైలులోనే బంగ్లాదేశీ ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఏడుగురు బాధితులు Read full story
Sat 09:41 విమానంలో ఫోటోలు తీసిన పాపానికి పదేళ్ల జైలు.. దుబాయ్‌లో భారత యువకుడికి కఠిన శిక్ష బిహార్‌కు చెందిన వసీం అక్రమ్‌కు పదేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు భద్రతా నియమాలు తెలియక పొరపాటు చేశాడంటున్న కుటుంబ సభ్యులు కొడుకును విడిపించాలంటూ భారత ప్రభుత్వానికి కుటుంబం విజ్ఞప్తి Read full story
Sat 09:38 ప్రతి ప్రేమకథ పారిస్‌లోనేనా?.. ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు?: పరిశ్రమను నిలదీసిన కమల్ హాసన్ భారత సినీ పరిశ్రమకు నటుడు కమల్ హాసన్ బహిరంగ లేఖ సినిమాలో అనవసరపు ఖర్చులు, విదేశీ షూటింగ్‌లపై తీవ్ర అభ్యంతరం పొదుపు చర్యల భారం కార్మికులపై పడకూడదని స్పష్టీకరణ నిర్మాణంలో దుబారా, వృథా ఖర్చులే అసలు సమస్య అని వ్యాఖ్య పరిశ్రమ భవిష్యత్తు కోసం అందరూ కలిసి చర్చించాలని పిలుపు Read full story