వెంకటేశ్ 'సైంధవ్' నుంచి ఆసక్తికర ఫస్ట్ లుక్ విడుదల
- శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా సైంధవ్
- బేబీ సారా లుక్ ను విడుదల చేసిన చిత్రబృందం
- గాయత్రి అనే పాత్రను పోషిస్తున్న బేబీ సారా
- చిత్రకథకు కీలక పాత్ర ఇదేనన్న వెంకటేశ్!
- డిసెంబరు 22న వస్తున్న సైంధవ్
శైలేష్ కొలను దర్శకత్వంలో నీహారిక ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న సైంధవ్ చిత్రం డిసెంబరు 22న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆండ్రియా జెర్మియా, శ్రద్ధాదాస్, రుహానీ శర్మ తదితరులు నటిస్తున్నారు.