ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నువ్వు శివశివాని స్కూల్లో 10వ తరగతి పేపర్లు కొట్టేసిన వాడివి జగన్: పవన్ కల్యాణ్
    Fri 20:40

    నువ్వు శివశివాని స్కూల్లో 10వ తరగతి పేపర్లు కొట్టేసిన వాడివి జగన్: పవన్ కల్యాణ్

    • తణుకు సభలో సీఎం జగన్ పై పవన్ ఫైర్
    • నువ్వు దొంగవి జగన్ అంటూ వ్యాఖ్యలు
    • అందుకే నిన్ను జగ్గుభాయ్ అంటామని వెల్లడి
    • వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోకపోతే జగ్గు అని పిలుస్తానని స్పష్టీకరణ
    Read full story
  • పోప్ లియోపై ట్రంప్ ఆగ్రహం.. కామన్ సెన్స్ వాడాలంటూ తీవ్ర వ్యాఖ్యలు
    Mon 10:47

    పోప్ లియోపై ట్రంప్ ఆగ్రహం.. కామన్ సెన్స్ వాడాలంటూ తీవ్ర వ్యాఖ్యలు

    • రాజకీయ నాయకుడిలా మాట్లాడొద్దని హితవు పలికిన అమెరికా ప్రెసిడెంట్
    • ఇరాన్ విషయంలో అమెరికా, వాటికన్ మధ్య విభేదాలు
    • యుద్ధాన్ని వ్యతిరేకించిన పోప్‌పై ట్రంప్ విమర్శలు
    Read full story
  • డగౌట్‌లో ఫోన్ వాడకం.. ఆర్ఆర్ టీమ్ మేనేజర్‌కు బీసీసీఐ నోటీసులు.. 48 గంటల్లో వివరణకు ఆదేశం
    Mon 10:44

    డగౌట్‌లో ఫోన్ వాడకం.. ఆర్ఆర్ టీమ్ మేనేజర్‌కు బీసీసీఐ నోటీసులు.. 48 గంటల్లో వివరణకు ఆదేశం

    • డగౌట్‌లో ఫోన్ వాడిన రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమీ భిందర్
    • ఘటనపై విచారణ ప్రారంభించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్
    • అనారోగ్య కారణాలతో ఫోన్ వాడినట్లు వెలుగులోకి వచ్చిన సమాచారం
    • గతంలో ఊపిరితిత్తుల సమస్యతో బాధపడినట్లు ఫ్రాంచైజీ వర్గాల వెల్లడి
    Read full story
  • జీతాలు పెంచాలంటూ నిరసన.. కారును తగలబెట్టిన కార్మికులు.. నోయిడాలో ఘటన
    Mon 10:27

    జీతాలు పెంచాలంటూ నిరసన.. కారును తగలబెట్టిన కార్మికులు.. నోయిడాలో ఘటన

    • యాజమాన్యంతో చర్చలు విఫలం కావడంతో ఆగ్రహం
    • పోలీసులపై రాళ్ల దాడి.. లాఠీఛార్జ్ చేసిన పోలీసులు
    • కంపెనీ చుట్టుపక్కల బలగాల మోహరింపు
    Read full story
  • కరోనా రెండో డోస్ నన్ను చంపేసినంత పనిచేసింది: ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
    Mon 10:24

    కరోనా రెండో డోస్ నన్ను చంపేసినంత పనిచేసింది: ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు

    • ఫైజర్ వ్యాక్సిన్‌కు అనుమతి ఇవ్వడమే తప్పన్న ఫైజర్ మాజీ సైంటిస్ట్
    • జర్మనీలో వేల మరణాలకు వ్యాక్సినే కారణమని సంచలన ఆరోపణ
    • అధికారిక గణాంకాలను గుణించి సొంతంగా లెక్కలు కట్టిన వైనం
    • వ్యాక్సిన్ భద్రతపై ప్రపంచవ్యాప్తంగా మళ్లీ మొదలైన చర్చ
    • మస్క్ పోస్టుతో కొవిడ్ వ్యాక్సిన్‌పై కొత్త చర్చ
    Read full story
  • ములుగు జిల్లాలో ఘోరం.. కోతుల కోసం పెట్టిన విషం.. నాలుగేళ్ల చిన్నారి ప్రాణం తీసింది!
    Mon 10:20

    ములుగు జిల్లాలో ఘోరం.. కోతుల కోసం పెట్టిన విషం.. నాలుగేళ్ల చిన్నారి ప్రాణం తీసింది!

    • కోతుల కోసం పెట్టిన విషాహారం తిని చ‌నిపోయిన‌ నాలుగేళ్ల అశ్విన్ నందన్ 
    • ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బాలుడి మృతి
    • కోతుల సమస్యకు పరిష్కారం చూపాలని స్థానికుల డిమాండ్
    • ఘటనపై కేసు నమోదు చేసి పోలీసుల విచారణ
    Read full story
  • యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్లి బృందంలోని ఆరుగురి దుర్మరణం
    Mon 10:01

    యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్లి బృందంలోని ఆరుగురి దుర్మరణం

    • ఉత్తరప్రదేశ్‌లోని హాపుర్‌లో బస్సు, ట్రక్కు ఢీ  
    • మరో ఏడుగురికి తీవ్ర గాయాలు.. ఆసుపత్రిలో చికిత్స
    • ప్రమాద సమయంలో బస్సులో 12 మంది
    Read full story
  • మృణాల్.. నువ్వు తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇక్కడే స్థిరపడాలి: అల్లు అర‌వింద్‌
    Mon 09:48

    మృణాల్.. నువ్వు తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇక్కడే స్థిరపడాలి: అల్లు అర‌వింద్‌

    • లావణ్య త్రిపాఠికి కూడా ఇలానే చెప్పానన్న అల్లు అర‌వింద్‌
    • అరవింద్ మాటలకు సిగ్గుపడిన హీరోయిన్‌ మృణాల్
    • అడివి శేష్ నిజంగానే ఒక డెకాయిట్ లాంటి వాడంటూ కితాబు  
    Read full story
  • గల్ఫ్ టెన్షన్ ఎఫెక్ట్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
    Mon 09:42

    గల్ఫ్ టెన్షన్ ఎఫెక్ట్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

    • 100 డాలర్లు దాటిన ముడి చమురు ధర
    • ఇంట్రాడేలో 1600 పాయింట్ల మేర పతనమైన సెన్సెక్స్
    • బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు
    Read full story
  • వివాహిత బ్లాక్‌మెయిల్.. ప్రాణాలు తీసుకున్న ఫిట్‌నెస్ ట్రైనర్
    Mon 09:36

    వివాహిత బ్లాక్‌మెయిల్.. ప్రాణాలు తీసుకున్న ఫిట్‌నెస్ ట్రైనర్

    • బెంగళూరులో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య
    • డబ్బు, ఆస్తి కోసం మహిళ బ్లాక్‌మెయిల్ చేసిందని కుటుంబం ఆరోపణ
    • గతంలో పోలీసుల వద్ద రాజీ కుదిరినా వేధింపులు ఆగలేదన్న బంధువులు
    • ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV