ఔరంగాబాద్ జిమ్‌లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ కసరత్తులు
- నిత్యం బిజీగా ఉండే హైదరాబాద్ ఎంపీ
- యూసీసీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పర్యటన
- ఫిట్‌నెస్‌పై శ్రద్ధ తీసుకుంటున్న అసదుద్దీన్
ఇంత బిజీలో కూడా ఆయన తనకోసం కొంత సమయం తీసుకున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్న అసదుద్దీన్ ఔరంగాబాద్‌లో జిమ్ కి వెళ్లి కసరత్తులు చేశారు. ఆయన బరువులు ఎత్తుతూ ఎక్సర్ సైజ్ చేస్తున్న వీడియోను ఓ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన ఆరోగ్యం విషయంలో అసదుద్దీన్ శ్రద్ధ తీసుకుంటారు.