ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సీఎస్కే జట్టులోకి తీసుకోవాలని అడిగిన నటుడు.. ధోనీ ఏమన్నాడంటే..!
    Tue 12:14

    సీఎస్కే జట్టులోకి తీసుకోవాలని అడిగిన నటుడు.. ధోనీ ఏమన్నాడంటే..!

    • ధోని నిర్మిస్తున్న సినిమా ‘ఎల్ జీఎం’ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో యోగి బాబు అభ్యర్థన
    • బౌలర్లు టార్గెట్ చేసి గాయపరుస్తారన్న కెప్టెన్ కూల్
    • ఫంక్షన్ కు సతీసమేతంగా హాజరైన ధోని
    Read full story
  • డ్రైవర్ హత్య కేసు.. కోర్టుకు హాజరైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు
    Mon 16:49

    డ్రైవర్ హత్య కేసు.. కోర్టుకు హాజరైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు

    • కేసు నుంచి తనను తొలగించాలంటూ లక్ష్మీ దుర్గ పిటిషన్
    • ఈ నేపథ్యంలో కోర్టుకు వచ్చిన అనంతబాబు
    • బాధితుల తరఫున వాదనలు వినిపించనున్న న్యాయవాది సుబ్బారావు
    Read full story
  • ఆశాజీ శాశ్వత సంగీత సర్వస్వాన్ని మనకు అందించి స్వర్గానికి వెళ్లారు: అమితాబ్ బచ్చన్
    Mon 16:34

    ఆశాజీ శాశ్వత సంగీత సర్వస్వాన్ని మనకు అందించి స్వర్గానికి వెళ్లారు: అమితాబ్ బచ్చన్

    • ఆశా భోంస్లే మృతిపై అమితాబ్ తీవ్ర ఆవేదన
    • ఒక శకం ముగిసిందంటూ బ్లాగ్‌లో భావోద్వేగ నివాళి
    • 92 ఏళ్ల వయసులో బహుళ అవయవాల వైఫల్యంతో కన్నుమూత
    • ప్రభుత్వ లాంఛనాలతో ముంబైలో అంతిమ సంస్కారాలు
    Read full story
  • ఓటు కోసం బయోమెట్రిక్ విధానం... కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
    Mon 16:30

    ఓటు కోసం బయోమెట్రిక్ విధానం... కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

    • ఐరిస్ బయోమెట్రిక్, ఫింగర్ ప్రింట్ విధానాలను ప్రవేశపెట్టాలని పిటిషన్
    • ఈ అభ్యర్థనపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకారం
    • ప్రస్తుత ఎన్నికలకు అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టీకరణ
    • రానున్న కాలంలో జరిగే ఎన్నికల కోసం పరిశీలించాల్సి ఉందన్న సుప్రీంకోర్టు
    Read full story
  • పశ్చిమాసియా సంక్షోభం ఎఫెక్ట్... నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
    Mon 16:19

    పశ్చిమాసియా సంక్షోభం ఎఫెక్ట్... నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

    • నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
    • ఇంట్రా డే కనిష్ఠాల నుంచి భారీగా కోలుకున్న సూచీలు
    • పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఇన్వెస్టర్లలో అప్రమత్తత
    • కొనుగోళ్ల మద్దతుతో రాణించిన రక్షణ రంగ షేర్లు
    • ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి
    Read full story
  • రాజకీయం చేయకండి: రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి విజ్ఞప్తి
    Mon 16:19

    రాజకీయం చేయకండి: రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి విజ్ఞప్తి

    • డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగబోదని హామీ
    • తాము కూడా దక్షిణాది రాష్ట్రంలోనే ఉన్నామన్న కిషన్ రెడ్డి
    • ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వబోమని వ్యాఖ్య
    Read full story
  • మళ్లీ వివాదంలో చాహల్.. 'మీరు క్యూట్‌గా ఉన్నారు' అంటూ నటికి మెసేజ్...?
    Mon 16:15

    మళ్లీ వివాదంలో చాహల్.. 'మీరు క్యూట్‌గా ఉన్నారు' అంటూ నటికి మెసేజ్...?

    • తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో చాహల్ వ్యక్తిగత సందేశం పంపాడన్న‌ నటి తాన్యా ఛటర్జీ 
    • 'మీరు క్యూట్‌గా ఉన్నారు' అనే మెసేజ్‌ను మీడియాకు చూపించిన వీడియో వైరల్
    • కొద్ది రోజుల క్రితమే చాహల్ స్మోకింగ్ వీడియో కూడా వివాదాస్పదమైన వైనం
    • ధనశ్రీతో విడాకులు, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టినట్లు చాహల్ గతంలో వెల్లడి
    Read full story
  • త్రిష ఇంటికి బాంబు బెదిరింపు
    Mon 16:01

    త్రిష ఇంటికి బాంబు బెదిరింపు

    • చెన్నైలోని తేనాంపేటలో ఉన్న త్రిష నివాసంలో బాంబు పెట్టినట్టు ఈమెయిల్
    • క్షుణ్ణంగా తనిఖీలు చేసిన బాంబ్ స్క్వాడ్
    • ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు
    Read full story
  • మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన న్యాయవాదికి ఆల్కహాల్ టెస్టు చేసిన పంజాగుట్ట పోలీసులు
    Mon 15:55

    మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన న్యాయవాదికి ఆల్కహాల్ టెస్టు చేసిన పంజాగుట్ట పోలీసులు

    • గాయని మంగ్లీ కేసులో పంజాగుట్ట పీఎస్‌లో హైడ్రామా
    • న్యాయవాది సుబ్బారావుకు డ్రంకెన్ టెస్ట్ నిర్వహించిన పోలీసులు
    • బ్రీత్ ఎనలైజర్‌లో 27 పాయింట్ల రీడింగ్ నమోదు
    • మంగ్లీ, సుబ్బారావుల పరస్పర ఫిర్యాదులపై కొనసాగుతున్న దర్యాప్తు
    Read full story
  • హర్మూజ్ జలసంధి వద్ద నిలిచిన 15 భారత నౌకలు
    Mon 15:55

    హర్మూజ్ జలసంధి వద్ద నిలిచిన 15 భారత నౌకలు

    • హర్మూజ్‌ను దిగ్బంధిస్తామనే అమెరికా హెచ్చరికతో ఉద్రిక్తత
    • నిలిచిపోయిన ఎల్ఎన్జీ, ఎల్పీజీ క్యారియర్లు, క్రూడాయిల్ ట్యాంకర్లు
    • వాణిజ్య నౌకలతో సమన్వయం చేసుకునేందుకు నౌకాదళం ప్రయత్నం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV