01 Fri 20:16 ముందస్తు ఎన్నికలని లీకులు ఇచ్చేది వాళ్లే... ఖండించేది వాళ్లే: చంద్రబాబు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ప్రొద్దుటూరు నేతలు పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని నేతలకు సూచించిన చంద్రబాబు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ సిద్ధంగా ఉందని స్పష్టీకరణ
02 Sat 08:14 రిషబ్ పంత్ జీతంలో భారీ కోత.. సొంతగూటికే వెళ్లనున్న స్టార్ ప్లేయర్! ఐపీఎల్‌లో భారీ ట్రేడ్‌కు రంగం సిద్ధం లక్నో నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారనున్న రిషబ్ పంత్ రూ. 27 కోట్ల జీతాన్ని రూ. 15 కోట్లకు తగ్గించుకోనున్న పంత్ పంత్ బదులుగా లక్నో జట్టులోకి స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లక్నో కెప్టెన్‌గా పంత్ విఫలమవడంతో ఫ్రాంచైజీ ఈ నిర్ణయం
03 Sat 08:05 క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. యశస్వి జైస్వాల్‌కు అగ్ని పరీక్షే! చెన్నై చెపాక్ స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్‌తో నేడు మూడో వన్డే మొదటి రెండు వన్డేలు గెలిచి 2-0తో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా లక్నో వన్డేలో 4 పరుగులకే అవుటైన యశస్వి జైస్వాల్ నితీశ్ కుమార్ రెడ్డి తుది జట్టులోకి వచ్చే అవకాశం
04 Sat 08:04 సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' నుంచి రొమాంటిక్ మెలోడీ విడుదల సూర్య కొత్త చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్' నుంచి తొలి పాట విడుదల తెలుగులో 'నేనో బటర్ ఫ్లై' పేరుతో రిలీజైన రొమాంటిక్ మెలోడీ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఆగస్టు 14న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా సినిమా విడుదల
05 Sat 07:58 ఓటర్ల జాబితా తప్పులు పట్టారని దాడి.. నలుగురు వైసీపీ కార్యకర్తల అరెస్ట్ కర్నూలులో టీడీపీ కార్యకర్తపై హత్యాయత్నం ఈ కేసులో నలుగురు వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు ఓటర్ల జాబితాలో అక్రమాలను ప్రశ్నించినందుకే దాడి అని ఆరోపణ బాధితుడు తైజుం బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అరెస్టైన వారు వైసీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి అనుచరులు
06 Sat 07:46 సాయికృష్ణ అదృశ్యంపై జగన్ కుల రాజకీయం: వర్ల రామయ్య రాజకీయ లబ్ధి కోసమే జగన్ ప్రయత్నిస్తున్నారన్న వర్ల రామయ్య కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొడుతున్నారని ఆరోపణ తమ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుందని వెల్లడి వైసీపీ హయాంలోని ఘటనలను గుర్తు చేసిన టీడీపీ
07 Sat 07:39 కాబోయే భార్య కళ్లముందే.. ఫొటోలు తీస్తూ లోయలోకి జారి రియల్ ఎస్టేట్ డైరెక్టర్ దుర్మరణం కాబోయే భార్య పుట్టినరోజు వేడుక కోసం లోహగడ్ కోటకు వెళ్లిన కేతన్ అగర్వాల్ కోట శిఖరం అంచున ఫోటోలు తీసుకుంటూ అదుపు తప్పి లోయలో పడిన వైనం రియల్ ఎస్టేట్ సంస్థ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కేతన్ రెస్క్యూ బృందాలు శ్రమించి యువకుడి మృతదేహం వెలికితీత నవంబర్‌లో జైపూర్‌లో వివాహం.. రెండు కుటుంబాల్లో తీరని శోకం
08 Sat 07:36 అమెరికాను ఆకట్టుకుంటున్న యోగా.. వాషింగ్టన్‌లో భారీ ఈవెంట్ వాషింగ్టన్ లింకన్ మెమోరియల్ వద్ద యోగా వేడుకలు భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం వందలాదిగా పాల్గొన్న యోగా ప్రియులు, స్థానికులు యోగా ప్రపంచవ్యాప్తమైందని చెప్పిన భారత రాయబారి ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే థీమ్‌తో ఈవెంట్
09 Sat 07:10 బెంగుళూరులో విచిత్ర ఘటన.. మొబైల్ దొంగిలించి పారిపోతూ గుండెపోటుతో దొంగ మృతి! బెంగుళూరు కబ్బన్‌పేటలో ఘటన లాయర్ మొబైల్ ఫోన్ లాక్కొని బైక్‌పై దొంగల పరార్ బాధితుడి కేకలు విని దొంగల బైక్ పైకి పెద్ద మూట విసిరిన కూలీ బైక్ నియంత్రణ కోల్పోయి కిందపడిన దొంగలు ఫోన్ వదిలేసి పరుగు తీసిన నిందితులు
10 Sat 07:10 పల్నాడులో జర్మన్ వధువుతో యువకుడి పెళ్లి.. రెండు సంప్రదాయాల నడుమ వేడుక పల్నాడు యువకుడికి జర్మన్ యువతితో వివాహం నరసరావుపేటలో హిందూ, క్రైస్తవ పద్ధతుల్లో వేడుక జర్మనీలో చదువుకునే రోజుల్లో చిగురించిన ప్రేమ ఇరు కుటుంబాల అంగీకారంతో ఒక్కటైన జంట