ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • టీడీఎస్ రిఫండ్ కుంభకోణంపై ఐటీ శాఖ ఏం చెప్పిందంటే...!
    01 Fri 18:15

    టీడీఎస్ రిఫండ్ కుంభకోణంపై ఐటీ శాఖ ఏం చెప్పిందంటే...!

    • టీడీఎస్ రిఫండ్ కుంభకోణంపై హైదరాబాదులో ఐటీ శాఖ మీడియా సమావేశం
    • వివరాలు తెలిపిన ఐటీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ మధుస్మిత
    • టీడీఎస్ కుంభకోణంపై విచారణ కొనసాగుతోందని వెల్లడి
    • తప్పుడు వివరాలతో ఎందరు రిఫండ్ తీసుకున్నారో ఇప్పుడే చెప్పలేమని వివరణ
  • ఈ విషయంలో అమెరికా, చైనాలకు భారత్ దరిదాపుల్లో కూడా లేదు: గూగుల్ ఎక్స్ సహ వ్యవస్థాపకుడు థ్రన్
    02 Thu 19:52

    ఈ విషయంలో అమెరికా, చైనాలకు భారత్ దరిదాపుల్లో కూడా లేదు: గూగుల్ ఎక్స్ సహ వ్యవస్థాపకుడు థ్రన్

    • గతంతో పోలిస్తే భారత్ లో అవినీతి గణనీయంగా తగ్గిందన్న థ్రన్
    • అయితే ఏఐ సామర్థ్యాల్లో అమెరికా, చైనాలతో పోలిస్తే భారత్ వెనుకబడిందని స్పష్టీకరణ
    • భారతదేశం సరైన మార్గంలోనే పయనిస్తోందని కితాబు
  • మామిడి టెంకెలు పారేయకండి... ఈ విధంగా వాడుకోవచ్చు!
    03 Thu 19:51

    మామిడి టెంకెలు పారేయకండి... ఈ విధంగా వాడుకోవచ్చు!

    • పారేసే మామిడి టెంకలతో సౌందర్య ప్రయోజనాలు
    • జుట్టు, చర్మ సంరక్షణ కోసం 6 సులభమైన చిట్కాలు
    • ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లతో నిండిన మామిడి గింజలు
    • ఇంట్లోనే హెయిర్ ఆయిల్, ఫేస్ ప్యాక్‌ల తయారీ విధానం
    • సహజమైన సౌందర్య పద్ధతులకు పెరుగుతున్న ఆదరణ
  • 50 నుంచి 100 శాతం భూముల విలువ పెంపు: కీలక వివరాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి
    04 Thu 19:34

    50 నుంచి 100 శాతం భూముల విలువ పెంపు: కీలక వివరాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి

    • జూన్ 5 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయని ప్రకటించిన ప్రభుత్వం
    • ఈ పెంపుతో ఖజానాకు రూ.1,400 కోట్ల అదనపు ఆదాయం అంచనా
    • రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు లేదని, సబ్-రిజిస్ట్రార్ల అధికారాలకు కోత విధించినట్టు వెల్లడి
  • భూముల విలువ పెంపు: రిజిస్ట్రేషన్ ఆఫీసులకు పోటెత్తిన జనం
    05 Thu 18:49

    భూముల విలువ పెంపు: రిజిస్ట్రేషన్ ఆఫీసులకు పోటెత్తిన జనం

    • తెలంగాణ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద భారీ రద్దీ
    • భూముల మార్కెట్ విలువలు, ఛార్జీల పెంపు నేపథ్యంలో జనం పరుగులు
    • రద్దీని దృష్టిలో ఉంచుకొని పనివేళలు పొడిగించిన ప్రభుత్వం
    • రాత్రి 7:30 గంటల వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు అనుమతి
  • రూపాయి కూడా తేలేదు: కిషన్ రెడ్డి, బండి సంజయ్ లపై కడియం శ్రీహరి ఫైర్
    06 Thu 18:47

    రూపాయి కూడా తేలేదు: కిషన్ రెడ్డి, బండి సంజయ్ లపై కడియం శ్రీహరి ఫైర్

    • తెలంగాణ కేంద్ర మంత్రుల వల్ల రాష్ట్రానికి ఉపయోగం లేదన్న శ్రీహరి
    • కాజీపేట రైల్వే డివిజన్ ను తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్
    • రేవంత్ పై కేటీఆర్ వాడుతున్న భాష సరికాదని వ్యాఖ్య
  • ఇంటి లోన్ తీసుకుంటున్నారా? ఈఎంఐ ఇలా సెట్ చేసుకోండి!
    07 Thu 18:32

    ఇంటి లోన్ తీసుకుంటున్నారా? ఈఎంఐ ఇలా సెట్ చేసుకోండి!

    • గృహ రుణం ఈఎంఐ మీ నెల జీతంలో 30 శాతానికి మించకూడదు
    • బ్యాంకులు 50-55 శాతం వరకు లోన్ ఆఫర్ చేసినా తీసుకోవడం ప్రమాదకరం
    • రుణ అర్హత వేరు, తిరిగి చెల్లించే ఆర్థిక స్థోమత వేరు
    • ఈఎంఐ భారం పెరిగితే పొదుపు, పెట్టుబడులకు ఆటంకం కలుగుతుంది
    • సరైన ఈఎంఐతోనే ఆర్థిక లక్ష్యాలను సురక్షితంగా చేరుకోవచ్చు
  • ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదం: వాష్‌రూంలో ఒకరినొకరు హత్తుకుని కన్నుమూసిన జంట!
    08 Thu 18:26

    ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదం: వాష్‌రూంలో ఒకరినొకరు హత్తుకుని కన్నుమూసిన జంట!

    • ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో హృదయ విదారక ఘటన
    • మంటల నుంచి తప్పించుకున్నా పొగకు బలైన వైనం
    • సహాయక సిబ్బందికి కంటతడి పెట్టించిన దృశ్యం
  • రేవంత్ పర్యటన విహారయాత్ర లాంటిది: శ్రీనివాస్ గౌడ్
    09 Thu 18:21

    రేవంత్ పర్యటన విహారయాత్ర లాంటిది: శ్రీనివాస్ గౌడ్

    • పాలమూరు-రంగారెడ్డి పథకంలో ప్రభుత్వ తీరుపై శ్రీనివాస్ గౌడ్ విమర్శలు
    • కేసీఆర్ హయాంలోనే 80 నుంచి 90 శాతం పనులు పూర్తయ్యాయని వెల్లడి
    • మిగిలిన పనులను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తోందని విమర్శ
  • చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీయే సమావేశం... హాజరైన పవన్ కల్యాణ్, మాధవ్
    10 Thu 18:17

    చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీయే సమావేశం... హాజరైన పవన్ కల్యాణ్, మాధవ్

    • ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం
    • హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
    • రెండేళ్ల కూటమి ప్రభుత్వ విజయాలపై వేడుకలకు సన్నాహాలు
    • కార్యక్రమాల కార్యాచరణపై నేతల మధ్య కీలక చర్చ
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV