Thu 22:35 తెలుగు క్రికెటర్ తిలక్ వర్మను అభినందించిన చంద్రబాబు ఐపీఎల్ లో అదరగొట్టిన తిలక్ వర్మ వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక తిలక్ వర్మను టీమిండియా టీ20 జట్టుకు ఎంపిక చేసిన సెలెక్టర్లు తిలక్ వర్మ ప్రస్థానం విజయవంతంగా కొనసాగాలని చంద్రబాబు ఆకాంక్ష Read full story
Sun 13:27 దివికేగిన లెజెండరీ గాయని ఆశా భోంస్లే ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస కన్నీళ్లతో ప్రకటించిన భోంస్లే కుమారుడు, మనవరాలు సోమవారం శివాజీ పార్క్ లో అంత్యక్రియలు 20కి పైగా భాషల్లో 12,000 పాటలు పాడిన గాన దిగ్గజం Read full story
Sun 13:20 వికారాబాద్ జిల్లా నాసాన్‌పల్లి చెరువులో ఇద్దరు వ్యక్తుల మృతి చేపల వేటకు వెళ్లి మరణించిన మల్లయ్య, పాండు నీటిలో మునిగారా? లేక విద్యుత్ షాక్‌తో చనిపోయారా? అని అనుమానాలు పొలాల మోటార్ల వల్లే ప్రమాదం జరిగిందని గ్రామస్థుల ఆరోపణ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసుల దర్యాప్తు Read full story
Sun 13:00 ‘వర్క్ ఫ్రం హోం పాలిటిక్స్’.. టీవీకే చీఫ్ విజయ్ పై డీఎంకే వ్యంగ్యాస్త్రాలు ఎన్నికల ప్రచార సభలను రద్దు చేసుకున్న విజయ్ అధినేత నిర్ణయంతో తమిళగ వెట్రి కళగం శ్రేణుల్లో కొంత గందరగోళం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రచారం కొనసాగిస్తామని పార్టీ ప్రకటన Read full story
Sun 12:51 అమర్‌నాథ్ యాత్ర 2026 షెడ్యూల్ విడుదల.. 57 రోజుల పాటు యాత్ర ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర జులై 3న ప్రారంభం మొత్తం 57 రోజుల పాటు కొనసాగనున్న పవిత్ర యాత్ర రక్షాబంధన్ రోజున ఆగస్టు 28న యాత్ర ముగింపు ఈ నెల 15 నుంచి యాత్ర కోసం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం Read full story
Sun 12:37 బటన్ నొక్కితే కారు నంబర్ ప్లేట్ చేంజ్.. వీడియో ఇదిగో! డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ బీఎండబ్ల్యూ కారు చలాన్ల నుంచి తప్పించుకోవడానికే ఈ మోసం యజమానిపై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు Read full story
Sun 12:36 డగౌట్‌లో ఫోన్ వాడకం.. విచారణకు బీసీసీఐ ఆదేశం.. రాజస్థాన్ మేనేజర్‌పై వేటు తప్పదా? డగౌట్‌లో ఫోన్‌తో కనిపించిన రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ ఇది ఐపీఎల్ నిబంధనల ఉల్లంఘనేనని స్పష్టం చేసిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ విచారణ తర్వాత చర్యలు నిబంధనల ప్రకారం డగౌట్‌లో ఫోన్ వాడకంపై నిషేధం రోమీ భిందర్‌పై జరిమానా లేదా నిషేధం విధించే అవకాశం Read full story
Sun 12:20 అవినీతి ఆరోపణలు.. దేవాదాయ శాఖ ఏసీ శాంతిపై సస్పెన్షన్ వేటు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కె.శాంతి సస్పెండ్ ఆదాయానికి మించి రూ.1.37 కోట్ల ఆస్తులున్నట్లు ఏసీబీ గుర్తింపు ఏసీబీ కేసులో అరెస్టై జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న అధికారిణి 48 గంటలకు మించి కస్టడీలో ఉండటంతో నిబంధనల ప్రకారం చర్యలు Read full story
Sun 12:15 యాంకర్ విష్ణుప్రియపై క్రిమినల్ కేసు పెట్టండి.. పోలీసులకు ఏఐఎస్‌ఎఫ్ ఫిర్యాదు డబ్బుల కోసం అర్ధనగ్న వీడియోలు ప్రచారం చేస్తున్నారని ఆరోపణ ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను బ్లాక్ చేసి, క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ సమాజానికి తప్పుడు సందేశం ఇస్తున్నారని నాయకుల ఆందోళన Read full story
Sun 12:01 సీఎస్కేకు తొలి గెలుపు.. కెప్టెన్‌కు మాత్రం జరిమానా స్లో ఓవర్ రేట్ కారణంగా సీఎస్కే కెప్టెన్ రుతురాజ్‌కు జరిమానా రూ. 12 లక్షల జరిమానా విధించిన ఐపీఎల్ ఈ సీజన్‌లో ఫైన్‌కు గురైన మూడో కెప్టెన్ గైక్వాడ్ Read full story