Thu 20:39 ముందస్తు ఎన్నికలపై మరోసారి స్పష్టత నిచ్చిన సజ్జల ఏపీలో ముందస్తు ఎన్నికలు అంటూ ప్రచారం మీడియా సృష్టి అన్న సజ్జల కొన్ని పార్టీలు కూడా ముందస్తు అంటూ ప్రచారం చేస్తున్నాయని వెల్లడి చివరి రోజు వరకు పాలన కొనసాగుతుందని స్పష్టీకరణ Read full story
Sat 12:43 జీఎన్ నాయుడు పార్థివదేహానికి చంద్రబాబు, లోకేశ్ నివాళి యానాం రీజెన్సీ గ్రూప్ అధినేత జీఎన్ నాయుడు కన్నుమూత హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన చంద్రబాబు, లోకేశ్ నాయుడుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు Read full story
Sat 12:41 మందుబాబులకు షాక్.. తెలంగాణలో భారీగా పెరగనున్న మద్యం ధరలు! తెలంగాణలో మద్యం ధరలను పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రీమియం బ్రాండ్ల ఫుల్ బాటిల్‌పై రూ.100 వరకు పెంపు అవకాశం పెరిగిన ఉత్పత్తి వ్యయంతో కంపెనీల నుంచి వస్తున్న ఒత్తిడి ధరల నిర్ధారణకు ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు ఈ పెంపుతో ప్రభుత్వానికి ఏటా రూ.3000 కోట్ల అదనపు ఆదాయం అంచనా Read full story
Sat 12:26 మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడిని విమానాశ్రయంలో అడ్డుకున్న పోలీసులు జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిగా ఉన్న రాహెల్ ఇటీవలే పోలీసుల ముందు లొంగిపోయిన రాహెల్ దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అడ్డుకున్న పోలీసులు Read full story
Sat 12:25 పీఎస్ఎల్ ఫైనల్లో హైదరాబాద్.. గెలుపు క్రెడిట్ ద్రావిడ్‌కు ఇచ్చిన పాక్ ప్లేయర్ పీఎస్ఎల్ ఎలిమినేటర్‌లో ఇస్లామాబాద్‌పై హైదరాబాద్ కింగ్స్‌మెన్ విజయం రెండు పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు చేరిన హైదరాబాద్ జట్టు విజయం తర్వాత టీమిండియా మాజీ కోచ్ ద్రావిడ్‌ను గుర్తు చేసుకున్న పాక్ బౌలర్ కష్టపడితే అదృష్టం వరిస్తుందన్న ద్రావిడ్ మాటలు స్ఫూర్తినిచ్చాయన్న మహ్మద్ అలీ రేపు ఫైనల్లో పెషావర్ జల్మీతో తలపడనున్న హైదరాబాద్ Read full story
Sat 11:56 పూడి శ్రీహరి కేసు.. నల్లపాడు పోలీసులకు హైకోర్టు సూచనలు శ్రీహరి విషయంలో చట్టప్రకారం నడుచుకోవాలన్న హైకోర్టు సెక్షన్ 35(3) ప్రకారం నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని సూచన తదుపరి చర్యలన్నీ చట్టబద్ధంగా ఉండాలని ఆదేశం Read full story
Sat 11:51 వేసవి సెలవుల్లో విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 4 దేశాల కొత్త వీసా నిబంధనలు మీకోసమే! ఫ్రాన్స్ మీదుగా ప్రయాణించే భారతీయులకు ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్ వీసా రద్దు వియత్నాంలోని హో చి మిన్ సిటీకి వెళ్లేవారికి డిజిటల్ అరైవల్ కార్డ్ తప్పనిసరి థాయ్‌లాండ్ దీర్ఘకాలిక బస కోసం వీసా ఫీజులు భారీగా పెంపు దక్షిణ కొరియా గ్రూప్ టూరిస్టులకు వీసా ఫీజు మినహాయింపు పొడిగింపు Read full story
Sat 11:28 ఓటీటీకి మలయాళ బ్లాక్ బస్టర్! మలయాళంలో హిట్ కొట్టిన 'వాలా 2' నలుగురు మిడిల్ క్లాస్ కుర్రాళ్ల కథ 200 కోట్లు దాటిన వసూళ్లు ఈ నెల 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ తెలుగులోను అందుబాటులోకి Read full story
Sat 11:16 'చిన్న తంబి.. నిన్నే నమ్మి'.. విజయ్‌పై ఇళయరాజా పోస్ట్‌తో తమిళనాట హీట్ చిన్నప్పుడు విజయ్ నటించిన సినిమాలోని పాటను పంచుకున్న ఇళయరాజా 'చిన్న తంబి.. నిన్నే నమ్మి' అనే చరణంతో రాజకీయ వర్గాల్లో చర్చ తొలిసారి ఎన్నికల బరిలో దిగిన విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం ఇళయరాజా చర్యను విజయ్‌కు మద్దతుగా భావిస్తున్న ఆయన ఫ్యాన్స్ Read full story
Sat 11:10 వాట్సాప్ వేదికగా వైద్య సేవలు: ఏపీ ప్రభుత్వ సరికొత్త అడుగు మనమిత్ర సేవలను అందుబాటులోకి తెచ్చిన ఏపీ ప్రభుత్వం డిజిటల్ సేవల విస్తరణలో భాగంగా కీలక నిర్ణయం వాట్సాప్ ద్వారా వైద్య సేవలను, సమాచారాన్ని సులభంగా పొందే అవకాశం Read full story