ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఐపీఎల్ లో సంచలనం సృష్టించినా.. టీమిండియాలో చోటు దక్కలేదు!
    Thu 14:52

    ఐపీఎల్ లో సంచలనం సృష్టించినా.. టీమిండియాలో చోటు దక్కలేదు!

    • ఐపీఎల్ 16వ సీజన్ లో మెరుపు బ్యాటింగ్ తో ఆకట్టుకున్న రింకూ
    • వెస్టిండీస్ పర్యటన కోసం టీమిండియాను ఎంపిక చేసిన సెలెక్టర్లు
    • రింకూ సింగ్ కు మొండి చేయి
    • సెలెక్టర్లను ఏకిపారేస్తున్న నెటిజన్లు
    Read full story
  • ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొన్న లారీ .. ఒకరి మృతి, పలువురికి గాయాలు
    Thu 08:01

    ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొన్న లారీ .. ఒకరి మృతి, పలువురికి గాయాలు

    • తూర్పుగోదావరి జిల్లా యర్నగూడెం వద్ద ఘటన
    • మృతుడు రాజాంకు చెందిన సాయి అనిల్ కుమార్‌గా గుర్తింపు
    • రాజాం నుంచి విజయవాడ వెళ్తుండగా తెల్లవారుజామున ఘటన
    • క్షతగాత్రులను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలింపు
    Read full story
  • సీఎం విజయ్‌కు జగన్ అభినందనలు.. పాలనపై ఆసక్తికర వ్యాఖ్యలు
    Thu 07:54

    సీఎం విజయ్‌కు జగన్ అభినందనలు.. పాలనపై ఆసక్తికర వ్యాఖ్యలు

    • విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
    • ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని సూచన
    • ప్రజలకు న్యాయం చేస్తే విజయ్‌కు తిరుగు ఉండదని వ్యాఖ్య
    Read full story
  • మణిపూర్‌లో ఆగని హింస.. ముగ్గురు చర్చి ఫాదర్ల కాల్చివేత
    Thu 07:35

    మణిపూర్‌లో ఆగని హింస.. ముగ్గురు చర్చి ఫాదర్ల కాల్చివేత

    • మణిపూర్‌ కాంగ్‌పోక్పి జిల్లాలో ఘటన
    • మరో నలుగురికి తీవ్ర గాయాలు 
    • సమావేశం ముగించుకుని వస్తుండగా వాహనాలపై దుండగుల దాడి
    • ఘటనను ఖండించిన కుకీ, నాగా సంఘాలు, సీఎం బీరేన్ సింగ్
    • హత్యలకు నిరసనగా పలు జిల్లాల్లో నిరవధిక బంద్‌కు పిలుపు
    Read full story
  • క్రూయిజ్ నౌకలో నోరోవైరస్ కలకలం.. ఫ్రాన్స్‌‌లో 1700 మందికి క్వారంటైన్
    Thu 07:26

    క్రూయిజ్ నౌకలో నోరోవైరస్ కలకలం.. ఫ్రాన్స్‌‌లో 1700 మందికి క్వారంటైన్

    • ఫ్రాన్స్‌‌లో 'యాంబిషన్' క్రూయిజ్ నౌకలో నోరోవైరస్ కలకలం
    • సుమారు 50 మంది ప్రయాణికులకు వాంతులు, విరేచనాలు
    • నౌకలో ఒక వృద్ధుడు మృతి, వైరస్‌తో సంబంధం లేదన్న సంస్థ
    • 1700 మందితో ఉన్న నౌకను తాత్కాలికంగా నిలిపివేసిన అధికారులు
    Read full story
  • పొదుపు పాఠాలు చెప్పే మోదీ ప్రచార ఖర్చు రూ. 5,987 కోట్లు: ఖర్గే
    Thu 07:23

    పొదుపు పాఠాలు చెప్పే మోదీ ప్రచార ఖర్చు రూ. 5,987 కోట్లు: ఖర్గే

    • మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే తీవ్ర విమర్శలు
    • 12 ఏళ్లుగా పింఛన్లు పెంచకుండా పేదలను వంచిస్తున్నారని ఆరోపణ
    • ద్రవ్యోల్బణంతో పింఛన్ల విలువ 45 శాతం తగ్గిపోయిందని ఆవేదన
    • ప్రధాని పొదుపు సూచనలపై ఎక్స్‌ వేదికగా ఖర్గే విమర్శనాస్త్రాలు 
    Read full story
  • ప్రపంచంలో 50 హాటెస్ట్ సిటీస్.. అన్నీ భారత్‌లోనే!
    Thu 07:01

    ప్రపంచంలో 50 హాటెస్ట్ సిటీస్.. అన్నీ భారత్‌లోనే!

    • ప్రపంచంలోని 50 అత్యంత వేడి నగరాలు భారత్‌లోనే ఉన్నట్లు వెల్లడి
    • ఏప్రిల్ 27న నమోదైన అసాధారణ వాతావరణ పరిస్థితి
    • గాలి నాణ్యతను పర్యవేక్షించే ఏక్యూఐ.ఇన్ నివేదికలో కీలక విషయాలు
    • ఉత్తరప్రదేశ్‌లోని బాందాలో అత్యధికంగా 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత
    • ఇది ఆధునిక కాలంలో అపూర్వమైన ఘటనేనన్న నిపుణులు
    Read full story
  • విరాట్ కోహ్లీ అజేయ శతకం.. మళ్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి బెంగళూరు
    Thu 06:52

    విరాట్ కోహ్లీ అజేయ శతకం.. మళ్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి బెంగళూరు

    • 193 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో ఛేదించిన బెంగళూరు
    • అంగ్‌క్రిష్ రఘువంశీ (71), రింకూ సింగ్ (49*) పోరాటం వృథా
    • కేకేఆర్ వరుస నాలుగు విజయాల జైత్రయాత్రకు బ్రేక్
    Read full story
  • ఆక్వా రైతులను ఆదుకోండి: కేంద్రానికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ
    Thu 06:49

    ఆక్వా రైతులను ఆదుకోండి: కేంద్రానికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ

    • రొయ్యల ఫీడ్ ముడిసరుకుల ధరల పెరుగుదలపై ఆందోళన
    • టన్ను ఫీడ్‌పై రైతుకు రూ.25 వేల అదనపు భారంగా మారిందని వెల్లడి
    • సోయాబీన్ మీల్ దిగుమతులపై సడలింపులు ఇవ్వాలని వినతి
    • ఫీడ్ ధరల పర్యవేక్షణకు ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయాలని సూచన
    Read full story
  • ఇరాన్‌‌పై మళ్లీ సైనిక చర్య.. ఈసారి 'ఆపరేషన్ స్లెడ్జ్‌హ్యామర్' పేరుతో యుద్ధం!
    Thu 06:37

    ఇరాన్‌‌పై మళ్లీ సైనిక చర్య.. ఈసారి 'ఆపరేషన్ స్లెడ్జ్‌హ్యామర్' పేరుతో యుద్ధం!

    • ఇరాన్‌తో కాల్పుల విరమణ విఫలమైతే మళ్లీ దాడులు
    • ఈసారి కొత్తపేరుతో యుద్ధం ప్రారంభించే యోచన
    • వార్ పవర్స్ చట్టంలోని నిబంధనలు అధిగమించే వ్యూహం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV